Latest Telugu Places in News

Event-Date:
Current Page: -1, Total Pages: -13
Level: All levels
Topic: Places in News

Total articles found : 242 . Showing from 1 to 20.

గుడ్డు పెట్టిన కోడి పుంజు 

కోడిపుంజు గుడ్డుపెట్టిన అరుదైన సంఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామంలో 2018 ఏప్రిల్‌ 20న. . . . .

జపాన్‌లో అగ్నిపర్వతం విస్ఫోటనం

దక్షిణ జపాన్‌లోని ఓ అగ్నిపర్వతం 250 ఏళ్ల తర్వాత తొలిసారిగా బుసలు కొడుతోంది. దీని పొగ, సెగ ప్రభావం వంద మీటర్ల వరకూ కనిపిస్తోంది.. . . . .

ఆదిభట్లలో టాటా లాక్‌హీడ్‌ అత్యాధునిక సదుపాయం 

ఏరోస్పేస్‌ రంగంలో దేశంలోనే తొలిసారిగా కొత్త సదుపాయాన్ని టాటా లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఏరోస్ట్రక్చర్స్‌ (TLMAL) అందుబాటులోకి తీసుకువచ్చింది.. . . . .

మేఘాలయలో మాయాగుహను గుర్తించిన పరిశోధకులు 

ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఓ అద్భుత గుహను పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఇసుకరాతి నేలల్లో ఇప్పటివరకు బయటపడ్డ అత్యంత. . . . .

మోతిహరిలో అతిపెద్ద స్టీలు చరఖా

మహాత్మాగాంధీ చంపారన్‌ సత్యాగ్రహానికి 100 సం॥లు పూర్తయిన సందర్భంగా స్టీలుతో రూపొందించిన భారీ చరఖాను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. . . . .

ఎలక్ట్రానిక్‌ డేటా ఇంటర్‌ఛేంజ్‌ లావాదేవీల్లో కాకినాడ కస్టమ్స్‌ హౌస్‌కు ప్రథమ స్థానం

ఎలక్ట్రానిక్‌ డేటా ఇంటర్‌ఛేంజ్‌ లావాదేవీల్లో కాకినాడ కస్టమ్స్‌ హౌస్‌ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. కాకినాడ కస్టమ్స్‌. . . . .

సిరియాపై అమెరికా దళాల వైమానిక దాడుల 

ఇటీవల సిరియాలో అసద్‌ రసాయన దాడులు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ సంయుక్త దళాలు ఆప్రిల్ 13  రాత్రి సిరియాపై. . . . .

మారెళ్లగుంటపాలెంలో ఆసరా కేంద్రం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపాన మద్దిపాడు మండం మారెళ్లగుంటపాలెంలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో. . . . .

అల్జీరియాలో విమానం కూలి 257 మంది మృతి

అల్జీరియా రాజధాని అల్జీర్స్‌కు సమీపంలో 2018 ఏప్రిల్‌ 11న సైనిక విమానం కూలిన ఘటనలో 257 మంది మృతి చెందారు. బౌఫారిక్‌ వైమానిక స్థావరం. . . . .

గుణదలలో శాతవాహన కాలం నాటి బౌద్ధ గుహ

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో గల గుణదలలో క్రీ.శ.1వ శతాబ్దానికి చెందిన బౌద్ధ గుహ బయటపడిందని అమరావతి సాంస్కృతిక కేంద్రం, విజయవాడ. . . . .

ఇబ్రహీంపట్నంలో NSG 28వ స్పెషల్‌ కాంపోజిట్‌ గ్రూప్‌ శిక్షణ, వసతి సముదాయం ప్రారంభం

హైదరాబాద్‌ శివారు ఇబ్రహీంపట్నం వద్ద 200 ఎకరాల్లో రూ. 157.84 కోట్లతో జాతీయ భద్రతా దళం(NSG)కి చెందిన 28వ స్పెషల్‌ కాంపోజిట్‌ గ్రూప్‌ శిక్షణ,. . . . .

ఆలంపూర్‌ ప్రాంతంలో చమురు నిక్షేపాలు 

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ ప్రాంతంలో చమురు నిక్షేపాలున్నట్లు భారత ప్రభుత్వ రంగ సంస్థ ONGC ఉపగ్రహం ద్వారా. . . . .

తాటికొండ గాలిగుట్టపై డాల్మన్‌ సమాధులు గుర్తింపు 

తెలంగాణలోని జనగామ జిల్లా తాటికొండ శివారులోని గాలిగుట్టపై డాల్మన్‌ సమాధులను జనగామకు చెందిన ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు రెడ్డి. . . . .

హిమాచల్‌ప్రదేశ్‌లో స్కూల్‌ బస్సు లోయలో పడి 30 మంది మృతి

హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల జిల్లా గుర్చల్‌ గ్రామం వద్ద  2018 ఏప్రిల్‌ 9న పాఠశాల బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 27 మంది విద్యార్థులు. . . . .

సిరియాలోని డౌమా పట్టణంలో రసాయన దాడి 

సిరియాలోని తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న తూర్పు ఘౌతాలోని డౌమా పట్టణంలో 2018 ఏప్రిల్‌ 7న రసాయన దాడి జరిగి 150 మంది మరణించారు. నాడీ. . . . .

ఛత్రపతి శివాజి టెర్మినస్‌ను ప్రదర్శనశాలగా మార్చాలనే ప్రతిపాదనకు ప్రధాని మోడి నిరాకరణ

ముంబయిలోని ఛత్రపతి శివాజి టెర్మినస్‌(CST)ని తొలి ప్రదర్శనశాల-రైల్వేస్టేషన్‌గా మార్చాలన్న రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ యోచనకు. . . . .

అంటార్కిటికాలో  దోసపంట 

మంచుఖండం అంటార్కిటికాలోని ఓ ప్రయోగశాలలో తొలిసారిగా దోసకాయలు, ముల్లంగితోపాటు ఆకుకూరలనూ పరిశోధకులు పండించారు. ఇవి మన తోటలో. . . . .

లంకమల అభయారణ్యంలో అరుదైన జంతువు హనీబాడ్జర్‌ 

అంతరించి పోయిందని భావిస్తున్న జంతువు హనీబాడ్జర్‌ కడప జిల్లా బద్వేలు రేంజి లంకమల అభయారణ్యంలో కనిపించింది. నీటి కోసం రాత్రివేళలో. . . . .

గన్నవరానికి మెట్రో కళ

విజయవాడ నగరానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు కారిడార్‌ గన్నవరం పట్టణం వరకు పొడిగించాలని అమరావతి. . . . .

రుద్రమ దేవి మృతిపై తిరుగులేని ఆధారం బహిర్గతం 

కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి.. యుద్ధభూమిలో సామంతరాజు అంబదేవుడి చేతిలో వీరమరణం పొందినట్లు నిర్ధరణ అయింది. దీనికి రూఢీపరుస్తూ. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
Current Affairs Telugu
e-Magazine
March-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
Buy