Telugu Current Affairs

Event-Date:
Current Page: -92, Total Pages: -100
Level: All levels
Topic: Persons in News

Total articles found : 1999 . Showing from 1821 to 1840.

మిస్‌ వరల్డ్‌ కెనడా పోటీలకు తెలంగాణ యువతి 

2017 జులై 16 నుంచి 23 వరకు జరగబోయే మిస్‌ వరల్డ్‌ కెనడా పోటీలకు తెలంగాణలోని ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు చెందిన కల్యాణపు శ్రావ్య. . . . .

మిస్‌ టూరిజం ఇంటర్నేషనల్‌గా రశ్మి

భారతీయ యువతి రశ్మి బంట్వాల్‌ మిస్‌ టూరిజం ఇంటర్నేషనల్‌-2017గా ఎంపికైంది. గ్రీస్‌లో జరిగిన గ్రాండ్‌ ఫైనల్స్‌లో రశ్మి ఈ కిరీటాన్ని. . . . .

అరుంధతీరాయ్‌పై ధిక్కార కేసు

ప్రముఖ రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి అరుంధతీ రాయ్‌పై ధిక్కార ప్రొసీడింగ్‌లను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు 2017 జులై 3న ఉత్తర్వులు. . . . .

అమెరికా నేషనల్‌ స్పీచ్‌ అండ్‌ డిబేట్‌ టోర్నమెంట్‌లో భారత సంతతి విద్యార్థి విజయం

అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ స్థాయి ఉపన్యాస, చర్చావేదిక పోటీలో భారత సంతతి విద్యార్థి జె.జె.కపూర్‌ విజయం. . . . .

అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్‌ బాధ్యత స్వీకరణ

భారత 15వ అటార్నీ జనరల్‌గా సీనియర్‌ న్యాయవాది కె.కె.వేణుగోపాల్‌(86) 2017 జులై 3న బాధ్యతలు చేపట్టారు. ఇప్పటిదాకా అటార్నీ జనరల్‌గా. . . . .

ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని ఎహుద్‌ జైలు నుంచి విడుదల

లంచం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని ఎహుద్‌ ఓల్మెర్ట్‌(71) జైలు నుంచి విడుదలయ్యారు. పెరోల్‌ బోర్డు. . . . .

బాల్య వివాహం చేసుకున్న రూపా యాదవ్‌కు నీట్‌లో మంచి ర్యాంకు

రాజస్థాన్‌ రాష్ట్రంలో గల  జైపూర్‌లోని కరేరీ గ్రామంలో గతంలో బాల్య వివాహం చేసుకున్న రూపా యాదవ్‌(21) పెళ్లి తర్వాత పట్టుదలతో. . . . .

కోచ్‌గా ద్రవిడ్‌కు 2 సం॥లు పొడిగింపు

భారత్‌ ‘ఎ’, అండర్‌-19 క్రికెట్‌ జట్ల కోచ్‌గా మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలాన్ని BCCI మరో రెండేళ్లకు పొడిగించింది. 2015లో. . . . .

భారత తొలి ఓటరు శ్యామ్‌శరణ్‌ నేగికి 100 సం॥లు

స్వతంత్ర భారత్‌లో మొట్టమొదటి ఓటు వేసిన శ్యామ్‌శరణ్‌ నేగి 2017 జులై 1న 100వ జన్మదినం జరుపుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ కిన్నౌర్‌. . . . .

జాతీయ వైద్యుల దినోత్సవం (జులై 1)

2017 జులై 1న దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించారు. 1991 నుంచి జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.. . . . .

పారా అథ్లెట్ల శిక్షణకు తెలంగాణ బాలుడు

ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పారా అథ్లెట్లకు నిర్వహించబోయే ప్రత్యేక శిక్షణ శిబిరానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన. . . . .

జాతీయ అండర్‌-13 చెస్‌ చాంప్‌ రిత్విక్‌

అఖిల భారత చెస్‌ సమాఖ్య(AICF) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ అండర్‌-13 చెస్‌ చాంపియన్‌షిప్‌ ఓపెన్‌ విభాగంలో తెలంగాణ ప్లేయర్‌ రాజా రిత్విక్‌. . . . .

మార్కెట్లోకి రవీంద్ర జడేజా యాప్‌

భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా తన పేరిట మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. ప్రస్తుత టీమిండియా సభ్యులలో సొంత యాప్‌ను. . . . .

రాజస్థాన్‌లో  GST పాప

దేశవ్యాప్తంగా GST అమల్లోకి వచ్చిన సందర్భంగా రాజస్థాన్‌లో జన్మించిన ఓ పాపకు GST అని నామకరణం చేశారు. రాజస్థాన్‌లోని బీవర్‌ ఆసుపత్రిలో. . . . .

ఆజంఖాన్‌పై రాజద్రోహం కేసులు

భారత సైన్యాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ. . . . .

ఉగ్రవాది బషీర్‌ లష్కరీ  హతం

జమ్మూకశ్మీర్‌లోని అఅనంత్‌నాగ్‌ జిల్లాలోని బాట్‌పూర గ్రామంలో 2017 జులై 1న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో లష్కర్‌ కమాండర్‌ బషీర్‌. . . . .

హైదరాబాద్‌ క్రెడాయ్‌ అధ్యక్షునిగా రామ్‌రెడ్డి 

భారత స్థిరాస్తి అభివృద్ధిదారుల సంఘాల సమాఖ్య (క్రెడాయ్‌), హైదరాబాద్‌ విభాగం కొత్త పాలక వర్గాన్ని ఎన్నుకుంది. ఎన్నిక ఏకగ్రీవంగా. . . . .

IQలో ఐన్‌స్టీన్‌నే మించిన అర్ణవ్‌శర్మ 

దక్షిణ ఇంగ్లండ్‌లోని రీడింగ్‌ టౌన్‌కు చెందిన 11 సం॥ల భారత సంతతి బాలుడు అర్ణవ్‌శర్మ బుద్ధిలో ప్రఖ్యాత శాస్త్రవేత్తలు అల్బెర్ట్‌. . . . .

తెలంగాణ ఓవర్‌సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ ఛైర్మన్‌గా  బోయపల్లి రంగారెడ్డి

తెలంగాణ ఓవర్‌సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ ఛైర్మన్‌గా బోయపల్లి రంగారెడ్డి  2017 జూన్‌ 30న నియమితులయ్యారు. తెలంగాణ ఉద్యమకారుడైన. . . . .

ఆదిమ గిరిజన సంక్షేమ సలహా సంఘం ఛైర్మన్‌గా లక్కేరావు

ఆదిలాబాద్‌లోని ఆదిమ గిరిజన సంక్షేమ సలహా సంఘం ఛైర్మన్‌గా కనక లక్కేరావును నియమిస్తూ ప్రభుత్వం 2017 జూన్‌ 30న ఉత్తర్వులు జారీ. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...