Telugu Current Affairs

Event-Date:
Current Page: -1, Total Pages: -92
Level: All levels
Topic: Persons in News

Total articles found : 1836 . Showing from 1 to 20.

ఏవియేషన్ రెగ్యులేటర్ హెడ్ డిజిసిఎ గా నియమితులైన అరుణ్ కుమార్

* పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అరుణ్ కుమార్ ను  ఇప్పుడు ఏవియేషన్ రెగ్యులేటర్ హెడ్ డిజిసిఎ అధిపతిగా  పూర్తి . . . . .

ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా అనసూయ ఉయికె

* ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా మధ్యప్రదేశ్‌ భాజపా నేత అనసూయ ఉయికె నియమితులయ్యారు. * ఆ రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్న బలరాందాస్‌. . . . .

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌గా బిశ్వభూషణ్‌  హరిచందన్‌

* ఆంధ్రప్రదేశ్‌కు కొత్త  గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌  నియమితులయ్యారు. *  ఒడిశాకు చెందిన భాజపా నేత, మాజీ మంత్రి. . . . .

బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా జాఫర్‌

* ఈ ఏడాది మే నెలలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అకాడమీలో ఉన్న క్రికెటర్లకు శిక్షణ ఇచ్చేందుకు మాత్రమే నియమించబడ్డ భారత మాజీ. . . . .

ఇంటర్నేషనల్ జడ్జిగా నియమితులైన ఏకే సిక్రీ 

* సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అర్జన్‌ కుమార్‌ సిక్రీకి అరుదైన గౌరవం దక్కింది. *  సింగపూర్‌ అంతర్జాతీయ కమర్షియల్‌. . . . .

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కల్‌రాజ్‌ మిశ్రా

* మాజీ కేంద్ర మంత్రి, భాజపా సీనియర్‌ నేత కల్‌రాజ్‌ మిశ్రా  హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.  *  ప్రస్తుతం  హిమాచల్. . . . .

కామన్వెల్త్‌లో టేబుల్‌ టెన్నిస్‌ అంపైర్‌గా అజయ్‌

* స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఉద్యోగి, అంతర్జాతీయ అంపైర్‌ డి. అజయ్‌ కుమార్‌కు గొప్ప అవకాశం దక్కింది. * కామన్వెల్త్‌. . . . .

బంగ్లాదేశ్‌ మాజీ నియంత ఎర్షాద్‌ కన్నుమూత

* బంగ్లాదేశ్‌ మిలటరీ మాజీ నియంత హుస్సేన్‌ మహమ్మద్‌ ఎర్షాద్‌ (91)  ఢాకాలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు. *  ఆయన కొంత కాలంగా. . . . .

 తెలంగాణ ఇంజనీర్స్ దినంగా జులై 11

* హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ప్రభుత్వంలో చీఫ్ ఇంజనీరు గా ఎన్నో చారిత్రక కట్టడాలు సాగునీటి ప్రాజెక్టులు, వంతెన లకు రూపకల్పన. . . . .

 భారత వ్యాపారవేత్తలకు దుబాయ్‌ శాశ్వత పౌరసత్వం

* దుబాయ్ ప్రభుత్వం భారత వ్యాపారవేత్తల్లో శామ్యూల్ కు శాశ్వత పౌరసత్వం కల్పించింది.  * దుబాయ్ దేశంలో మొత్తం రూ. 1.8 లక్షల కోట్లకు. . . . .

 BSNL చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పర్వార్ 

* ప్రభుత్వరంగ టెలికాం సంస్థ అయిన BSNL చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పర్వార్ నియమితులయ్యారు. *భారత్ సంచార్ నిగమ్. . . . .

కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయికి స్వర్ణం

* భారత స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను సమోవాలోని ఆపియాలో జరిగిన కామన్వెల్త్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో 49 కిలోల. . . . .

కెప్టెన్ సునీల్ ఛెత్రికి ఇండియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అవార్డు

* భారత ఫుట్ బాల్  జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి అరుదైన రికార్డు సాధించాడు.  * భారత ఫుట్  బాల్ సమాఖ్య ఏటా ప్రకటించే ఉత్తమ. . . . .

వరల్డ్‌ యూనివర్సిటీ గేమ్స్‌లో ద్యూతీ రికార్డు

* భారత స్టార్‌ స్ర్పింటర్‌ ద్యూతీ చంద్‌ సంచలన ప్రదర్శన నమోదు చేసింది. *  ఈ ఒడిశా అథ్లెట్‌ ఇటలీలోని నపోలిలో జరిగిన వరల్డ్‌. . . . .

శ్మశాన వాటికల అభివృద్ధికి గంభీర్‌ వేతనం విరాళం

* మాజీ క్రికెటర్‌, ప్రస్తుత ఎంపీ గౌతమ్‌ గంభీర్‌  తన నియోజకవర్గంలోని శ్మశాన వాటికల అభివృద్ధికి ఎంపీ హోదాలో లభించే వేతనాన్ని. . . . .

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక జాతీయ అధ్యక్షుడిగా మోతీలాల్ ఓరా

* కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక జాతీయ అధ్యక్షుడిగా ఎ ఐ సి సి జనరల్ సెక్రటరీ మోతిలాల్ ఓరా నియమితులయ్యారు. * మధ్యప్రదేశ్ మాజీ. . . . .

గ్రీస్‌ కొత్త ప్రధాని గా కిరియాకోస్‌ మిత్సోటకిస్‌

* గ్రీస్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని అలెక్సిస్‌ సిప్రాస్‌ ఓటమి పాలయ్యారు. * కిరియాకోస్‌ మిత్సోటకిస్‌ నేతృత్వంలోని. . . . .

 జీ మీడియా కార్పొరేషన్‌ ఎండీ పదవి నుంచి వైదొలగిన అశోక్‌ వెంకట్రమణి

* జీ మీడియా కార్పొరేషన్‌ ఎండీ పదవి నుంచి అశోక్‌ వెంకట్రమణి వైదొలగారు. ఈ మేరకు ఆయన రాజీనామా సమర్పించారు. * ఆయన ఐఐఎం అహ్మదాబాద్‌,. . . . .

బీహెచ్‌ఈఎల్‌ సీఎండీగా నళిన్‌ సింఘాల్‌

*  బీహెచ్‌ఈఎల్‌ సీఎండీగా కేంద్రం నళిన్‌ సింఘాల్‌ను నియమించింది.  *  డాక్టర్‌ నళిన్‌ సింఘాల్‌ బీహెచ్‌ఈఎల్‌ బాధ్యతలు. . . . .

 135 పుస్తకాలు రాసిన 12 ఏళ్ల మృగేంద్రరాజ్‌

 * ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మృగేంద్రరాజ్‌ అనే 12 ఏళ్ల ఓ బాలుడు పుస్తక రచనలో అద్భుత ప్రతిభను కనబర్చుతు 135 పుస్తకాలు రాశాడు. *. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download