Telugu Current Affairs

Event-Date:
Current Page: -1, Total Pages: -58
Level: All levels
Topic: Persons in News

Total articles found : 1147 . Showing from 1 to 20.

పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ స్పీకర్‌గా అసద్‌ ఖైజర్‌ 

పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ స్పీకర్‌గా తదుపరి ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ స్నేహితుడు అసద్‌ ఖైజర్‌ 2018 ఆగస్టు 15న ఎన్నికయ్యారు. దీంతో. . . . .

మాజీ ఎమ్మెల్యే పొట్నూరు సూర్యనారాయణ మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పొట్నూరు సూర్యనారాయణ 2018 ఆగస్టు 15న  విశాఖపట్నంలో మృతి చెందారు. సూర్యనారాయణ. . . . .

రహదారి భద్రత బ్రాండ్‌ అంబాసిడర్‌గా అక్షయ్‌కుమార్‌

రోడ్డు భద్రతపై ప్రజకు అవగాహన కల్పించడం కొరకు రూపొందించిన 3 షార్ట్‌ఫిల్మ్‌ను కేంద్ర రవాణా,  జాతీయ రహదారులు, నౌకాయానం, జల వనరులు,. . . . .

ప్రధానమంత్రి ఫసల్‌ భీమా యోజన సీఈఓగా ఆశిష్‌కుమార్‌ భుటాని

ప్రధానమంత్రి ఫసల్‌ భీమా యోజన సీఈఓగా ఆశిష్‌కుమార్‌ భుటాని నియమితులయ్యారు. ఆశిష్‌కుమార్‌ భుటాని 1992 బ్యాచ్‌ అసోం-మేఘాలయ క్యాడర్‌. . . . .

ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ బలరామ్‌జీ దాస్‌ టాండన్‌ మృతి 

చత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ బలరామ్‌జీ దాస్‌ టాండన్‌(90) 2018 ఆగస్టు 14న రాయ్‌పూర్‌లో మృతి చెందారు. రాష్ట్రంలో 7 రోజు సంతాప దినాలుగా ప్రకటించారు. బీజేపీ. . . . .

పరిపూర్ణానంద స్వామి హైదరాబాద్‌ బహిష్కరణపై ఉమ్మడి హైకోర్టు స్టే

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ పీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామిని 6 నెలల పాటు హైదరాబాద్‌ నుంచి బహిష్కరిస్తూ పోలీసులు. . . . .

పీఎన్‌బీ మాజీ ఎండీ ఉషా అనంత సుబ్రమణియన్‌ బాధ్యత నుంచి తొగింపు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మాజీ ఎండీ ఉషా అనంత సుబ్రమణియన్‌ను ఉద్యోగ బాధ్యత నుంచి తొగిస్తున్నట్లు ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్‌లో. . . . .

దేశంలో అత్యుత్తమ 10 మంది సంపన్న మహిళల్లో స్మితా కృష్ణకు అగ్రస్థానం

దేశంలో అత్యుత్తమ 10 మంది సంపన్న మహిళల్లో స్మితా కృష్ణ (గోద్రేజ్‌ గ్రూప్‌), రోష్ని నాడార్‌ (హెచ్‌సీఎల్‌ టెక్‌), ఇందు జైన్‌ (బెనెట్‌. . . . .

తెలంగాణ ఏజీగా బీఎస్‌ ప్రసాద్‌ బాధ్యతలు 

తెలంగాణ అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ)గా బీఎస్‌ ప్రసాద్‌ 2018 ఆగస్టు 13న బాధ్యతలు స్వీకరించారు. 

మిస్‌ వరల్డ్‌ అమెరికా క్లారిసా తెలంగాణ పర్యటన

‘ప్రపంచంలో శాంతి.పిల్లల్లో సంతోషం’ అనే సందేశంతో మిస్‌ వరల్డ్‌ అమెరికా 2017 క్లారిసా బోవెర్స్‌ తెలంగాణలో పర్యటించింది. 2018. . . . .

పాక్‌ చట్టసభ సభ్యుడిగా ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణం 

పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) నాయకుడు, ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు ఇటీవల ఎన్నికైన 329 మంది జాతీయ అసెంబ్లీ సభ్యులుగా 2018 ఆగస్టు. . . . .

లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ మృతి 

లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ (89) 2018 ఆగస్టు 13న కోల్‌కతాలో మృతి చెందారు. సోమనాథ్‌ ఛటర్జీ దేశ రాజకీయాల్లో యోధుడిగా,. . . . .

మద్రాసు హైకోర్టు సీజేగా తాహిల్‌రమణి

మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాహిల్‌ రమణి 2018 ఆగస్టు 12న ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌. . . . .

నోబెల్‌ గ్రహీత నైపాల్‌ మృతి

నోబెల్‌ బహుమతి గ్రహీత, భారత సంతతి రచయిత వీఎస్‌ నైపాల్‌(85) 2018 ఆగస్టు 11న లండన్‌లో మృతి చెందారు. నైపాల్‌ పూర్తిపేరు విద్యాధర్‌. . . . .

ఎఫ్‌టాప్సీ ఉపాధ్యక్షుడిగా రమాకాంత్‌ ఇనానీ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఎఫ్‌టాప్సీ) ఉపాధ్యక్షుడిగా రమాకాంత్‌ ఇనానీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2018-19. . . . .

బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ ఎండీ మృతి

బజాజ్‌ ఎక్ట్రికల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) అనంత్‌ బజాజ్‌(41) 2018 ఆగస్టు 10న గుండెపోటుతో మృతి చెందాడు. బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌. . . . .

UNHRC చీఫ్‌గా బ్యాష్లే

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ(UNHRC ) నూతన చీఫ్‌గా చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్‌ బ్యాష్లే ఎన్నికయ్యారు. జొర్డాన్‌ దౌత్యవేత్త. . . . .

తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌గా బండా శివానంద ప్రసాద్‌ 

తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ)గా బండా శివానంద ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను. . . . .

చెస్‌ నైపుణ్యంతో బ్రిటన్‌లో 9 ఏళ్ల బాలుడి కుటుంబం మొత్తానికీ వీసా నిబంధనల నుంచి మినహాయింపు

భారత సంతతికి చెందిన 9 సం॥ల బాలుడు  శ్రేయస్‌ రాయల్‌  చెస్‌ నైపుణ్యంతో బ్రిటన్‌లో అందరినీ మదినీ గెల్చుకుని తన కుటుంబం మొత్తానికీ. . . . .

IIScకి రసాయన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎ.వి.రామారావు 5 కోట్ల విరాళం

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎ.వి.రామారావు బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌కు. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
Current Affairs Telugu
e-Magazine
July-2018
Download