Telugu Current Affairs

Event-Date:
Current Page: -83, Total Pages: -94
Level: All levels
Topic: Govt Schemes and Programmes

Total articles found : 1867 . Showing from 1641 to 1660.

తమిళనాడులో ఎమ్మెల్యేల జీతాలు రెట్టింపు

తమిళనాడు ప్రభుత్వం ఎమ్మెల్యేల జీతాలు, అలవెన్సుల మొత్తాన్ని దాదాపు రెట్టింపు చేసింది. ప్రస్తుతం వారికి నెలకు అందిస్తున్న. . . . .

కేంద్రం పరిశీలనలో రెండు టైమ్‌ జోన్‌ల అంశం

దేశంలో రెండు వేర్వేరు టైమ్‌ జోన్‌ల అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు కేంద్రం 2017 జులై 19న లోక్‌సభలో వెల్లడించింది. ప్రస్తుతం. . . . .

జనహిత ఆన్‌లైన్‌ సేవలకు శ్రీకారం

సామాన్యులు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా పనిదినాల్లో సమస్యలు విన్నవించుకునేలా, సత్వర పరిష్కారం పొందేలా తెలంగాణ ప్రభుత్వం. . . . .

బ్రిటన్‌లో క్రెడిట్‌ కార్డు ఛార్జీల రద్దు 

డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లింపు చేసే వినియోగదార్ల నుంచి ఛార్జీలు వసూలు చేయరాదని బ్రిటిష్‌ ప్రభుత్వం కంపెనీలకుఆదేశాలు. . . . .

రైల్వే స్టేషన్లలో జనౌషధి కేంద్రాలు

రైల్వే స్టేషన్లలో చవకైన ధరకే జెనెరిక్‌ ఔషధాల విక్రయాలను త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రధాన. . . . .

ఎస్సీ, ఎస్టీ మహిళలకు 195 పెట్రోలు పంపుల కేటాయింపు 

ఎస్సీ, ఎస్టీ మహిళలకు కేంద్రం 195 పెట్రోలు పంపులను కేటాయించింది. అధికారిక కేటాయింపు లేఖలను కేంద్ర చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర. . . . .

ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణాల విలువ 10% పెంపు 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పూరి గుడిసె నుంచి ఆకాశ హర్మ్యాల వరకూ మార్కెట్‌ విలువలు పెంచారు. గ్రామాలు, పట్టణాల్లో అన్ని తరహా. . . . .

మొబైల్‌ ఆధార్‌ యాప్‌ ఆవిష్కరణ

కేంద్రం మొబైల్‌ ఆధార్‌ (ఎంఆధార్‌) పేరిట ఆండ్రాయిడ్‌ యాప్‌ను 2017 జులై 19న ఆవిష్కరించింది. దీన్ని ఒకసారి ఇన్‌స్టాల్‌ చేసుకుంటే. . . . .

పీపీపీ ఐఐఐటీల బిల్లుకు లోక్‌సభ ఆమోదం 

దేశంలోని 15 రాష్ట్రాల్లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) విధానంలో ఏర్పాటుచేసిన ట్రిపుల్‌ ఐటీలకు చట్టబద్ధ హోదా కల్పిస్తూ. . . . .

యూజీసీ ఆన్‌లైన్‌ విద్య నిబంధనావళి- 2017

యూజీసీ ఆన్‌లైన్‌ విద్య నిబంధనావళి- 2017 పేరిట ముసాయిదా నివేదికను వెలువరించింది. ఈ నివేదికలో సంప్రదాయ డిగ్రీ, డిప్లొమా కోర్సును. . . . .

ఐసీడబ్ల్యూఎఫ్‌ మార్గదర్శకాల పరిధిని పెంచిన కేంద్ర మంత్రివర్గం 

భారత సమాజ సంక్షేమ నిధి (ఐసీడబ్ల్యూఎఫ్‌) పరిధిని పెంచేందుకు సంబంధిత మార్గదర్శకాల సవరణకు కేంద్ర కేబినెట్‌ 2017 జులై 19న అనుమతి. . . . .

మొట్టమొదటి కార్గిల్‌ ఇంటర్నేషనల్‌ మారథాన్‌ ‘రన్‌ ఫర్‌ సర్హాద్‌’

మొట్టమొదటి కార్గిల్‌ ఇంటర్నేషనల్‌ మారథాన్‌ ‘రన్‌ ఫర్‌ సర్హాద్‌’ను 2017 జులై 16 నుంచి 18 వరకు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా. . . . .

సిజేరియన్ల ప్రసవాల్లో తెలుగు రాష్ట్రాలు టాప్‌

దేశవ్యాప్తంగా సిజేరియన్‌ ప్రసవాల్లో తెలంగాణ ప్రథమ, ఆంధ్రప్రదేశ్‌ ద్వితీయ స్థానాల్లో నిలిచినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ. . . . .

తమిళనాడు శాసనసభలో 50 సం॥ల తర్వాత ఏకగ్రీవ ఆమోదం

తమిళనాడు శాసనసభలో 2017 జులై 18న అన్ని పార్టీ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించాయి. 1976 జులై 18న మద్రాసు అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి. . . . .

గో సంరక్షణ పేరుతో దాడులు చేస్తే కేసులు 

గో సంరక్షణ పేరుతో జరుగుతున్న అవాంఛనీయమైన దాడులు ఘటనలపై FIRలను తప్పనిసరిగా నమోదు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.  FIR-First. . . . .

అమర్త్యసేన్‌పై డాక్యుమెంటరీలో కత్తిరింపులు కోరుతూ సెన్సార్‌ బోర్డు నోటీసు

ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌పై రూపొందించిన డాక్యుమెంటరీ ‘ది ఆర్గ్యుమెంటేటివ్‌ ఇండియన్‌’లో అవసరమైన కత్తిరింపులను సూచిస్తూ. . . . .

నల్గొండలో తాగునీటి సమస్య : కేంద్రం

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో తాగునీటి సమస్య ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రప్రభుత్వ నివేదిక ప్రకారం. . . . .

వీసా ఆంక్షల్లో మార్పులను పరిగణనలోకి తీసుకోవాలని అమెరికా సూచన

వీసాల జారీకి సంబంధించి 6 ముస్లిం ఆధిక్య దేశాలపై విధించిన ఆంక్షల్లో చేసిన స్వల్ప మార్పులను వెంటనే పరిగణలోకి తీసుకోవాని అమెరికా. . . . .

ఉన్నత విద్యపై అఖిల భారత సర్వే 2015-16 

ఉన్నత విద్యపై అఖిల భారత సర్వే (AISHE)  2015-16 వెల్లడయింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి (GER) 24.3గా. . . . .

రాష్ట్రాలకు ప్రత్యేక జెండా నిబంధన రాజ్యాంగంలో లేదు : హోంశాఖ

రాష్ట్రాలకు విడివిడిగా జెండాలను అనుమతించే నిబంధన ఏదీ రాజ్యాంగంలో కేంద్ర హోం శాఖ స్పష్టం లేదని పేర్కొంది. దేశ మంతటికీ ఒకే. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...