Telugu Current Affairs

Event-Date:
Current Page: -1, Total Pages: -81
Level: All levels
Topic: Govt Schemes and Programmes

Total articles found : 1603 . Showing from 1 to 20.

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రకటించిన 'ఉదయ్‌ డబుల్‌డెక్కర్‌ సిద్ధం'

* 2016 బడ్జెట్‌లో అప్పటి రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు ప్రకటించిన ఉదయ్ డబుల్‌ డెక్కర్‌ రైళు ప్రారంభించడానికి రైల్వేశాఖ అంగీకరించింది. 

10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు కోసం కేంద్ర విద్యా సంస్థల్లో అదనంగా 2లక్షల సీట్లు


ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి దేశవ్యాప్తంగా. . . . .

4వ విడత రుణమాఫీ సొమ్ము విడుదల

నాలుగో విడత రుణ మాఫీ సొమ్ము కోసం రైతులు భారీగా బ్యాంకులకు వస్తున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 4.49లక్షల మంది వివిధ బ్యాంకు శాఖల్లో. . . . .

 రైతుబంధుకు రూ. 220 కోట్లు విడుదల

 *రైతుబంధులో భాగంగా రబీలో బకాయిలు ఉన్న రైతుల కోసం ఆర్థికశాఖ రూ.220 కోట్లను విడుదల చేసింది  * దీంతో ఇప్పటివరకు రబీ సీజన్‌లో. . . . .

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పథకాలపై నివేదిక విడుదల 

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సారథ్యంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాల పనితీరుపై ‘టువర్డ్స్‌. . . . .

అన్నదాతా సుఖీభవ రెండో విడత నిధులు రైతుల ఖాతాల్లో 3 వేలు జమ

*అన్నదాతా సుఖీభవ పథకం రెండో దశ చెల్లింపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం  రూ.1349.81 కోట్లు విడుదల చేసింది. వీటిని  46,13,432 మంది లబ్ధిదారులకు. . . . .

పసుపు-కుంకుమ మూడో విడత నిధుల విడుదలకు  ఎన్నికల సంఘం అనుమతి

* పసుపు-కుంకుమ మూడో విడత నిధుల విడుదలకు భారత ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. * ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున వీటి. . . . .

బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్‌)

*బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్‌)ను అందించే ప్రతిపాదనపై టెలికాం శాఖ ఎన్నికల సంఘాన్ని. . . . .

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు దరఖాస్తు చేసుకున్న ఏడు రోజుల్లో ధ్రువపత్రాలు

* ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం చేసిన చట్టం తెలంగాణలోనూ అమలుకానుంది. * . . . . .

ఉపాధి హామీ పథకం కూలీల కనీస వేతనం  తెలంగాణలో  రూ. 211

.*తెలంగాణలో ఉపాధి కూలీల ప్రస్తుత కనీస వేతనం రూ.205 కాగా.దాని . 211 కు  పెరిగింది. *ఉపాధి కూలీలకు రోజువారీ వేతనాన్ని లెక్కగట్టేందుకు. . . . .

ఉపాధి నిధుల వ్యయం రూ.9216 కోట్ల వినియోగం తో ఏపీ రికార్డు

*మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చరిత్రలోనే అత్యధికంగా 2018-19 ఏడాదికిగానూ ఆంధ్రప్రదేశ్‌ రూ.9216.46 కోట్లను వినియోగించుకుని. . . . .

తెల్ల రేషన్‌కార్డుదారులకు ఏడాదికి రూ.5 లక్షల విలువైన వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి

*తెల్ల రేషన్‌కార్డుదారులకు ఏడాదికి రూ.5 లక్షల విలువైన వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డు. . . . .

పీఎంఏవై(యూ) కింద ఏపీకి రూ.313.88 కోట్ల మంజూరు

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పట్టణం) కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.313.88 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ. . . . .

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై అంతర్జాతీయ నేరాల న్యాయస్థానం (ఐసీజే)కు ఫిర్యాదు

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మానవహక్కుల హననానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఫిలిప్పీన్స్‌కు చెందిన ఇద్దరు మాజీ అధికారులు అంతర్జాతీయ. . . . .

 ‘సైబర్‌ రక్షక్‌’ పథకాన్ని ప్రారంభించిన డీజీపీ మహేందర్‌రెడ్డి

డిజిటల్‌ ఉపకరణాల మాటున జరుగుతున్న అనర్థాల పట్ల మహిళల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘సైబర్‌ రక్షక్‌’ పథకాన్ని ప్రారంభించారు డీజీపీ. . . . .

బంగ్లాలో అభివృద్ధి పథకాలకు శ్రీకారం

బంగ్లాదేశ్‌లో వివిధ అభివృద్ధి పథకాలను ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా, భారత్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్‌. . . . .

ఓబీసీ కోటా పెంపు ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం

ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) ప్రస్తుతం ఇస్తున్న 14 శాతం రిజర్వేషన్‌ను 27 శాతానికి పెంచుతూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకు వచ్చిన. . . . .

ఏపీకి రెండు కేంద్రీయ విద్యాలయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని ఈర్లపాడు, ప్రకాశం జిల్లా కందుకూరు టౌన్‌లో కొత్తగా రెండు కేంద్రీయ విద్యాలయాలు. . . . .

అంధుల కోసం ప్రత్యేకంగా నాణేలు ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ

అంధులు గుర్తించే విధంగా వారి సౌకర్యార్థం ప్రధాని నరేంద్ర మోదీ నూతన నాణేలను గురువారం ఆవిష్కరించారు. రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20ల నాణేలను. . . . .

విమానాశ్రయాల అభివృద్ధికి రూ.4.500 కోట్లు

దేశంలోని వివిధ ప్రాంతాలకు విమానసర్వీసులను చేరువచేసే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సర్వీసులో. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download