Telugu Current Affairs

Event-Date:
Current Page: -1, Total Pages: -75
Level: All levels
Topic: Govt Schemes and Programmes

Total articles found : 1482 . Showing from 1 to 20.

మధ్యాహ్న భోజన పథకం వంట ధరలు పెంపు

మధ్యాహ్న భోజన పథకం వంట ధరలను 5.35 శాతం పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ 2019 జనవరి 18న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక. . . . .

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకాధికారుల పాలన పొడిగింపు

గ్రేటర్‌ విశాఖ, గుంటూరు, కర్నూలు, ఒంగోలు, తిరుపతి నగర పాలక సంస్థలు, కందుకూరు పురపాలక సంఘం, రాజంపేట, నెల్లిమర్ల, రాజాం నగర పంచాయతీలకు. . . . .

80 FDC ఔషధాలపై నిషేధం

కేంద్ర ఆరోగ్య శాఖ మరో 80 ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌(FDC) ఔషధాల్ని నిషేధించింది. ఇందులో నొప్పి నివారిణులు, యాంటిబయోటిక్‌తో. . . . .

గుంటూరు జీజీహెచ్‌లో ‘తల్లీ సురక్ష’ తొలి ఆపరేషన్‌

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలకు అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించే ‘తల్లీ సురక్ష’ పథకంలో భాగంగా. . . . .

తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన రెండో శాసనసభ తొలి సమావేశాలు 2019 జనవరి 17న ప్రారంభమయ్యాయి. ప్రొటెం. . . . .

ఆదాయపు పన్ను వ్యవహారాలపై  సరికొత్త పోర్టల్‌ 2.0కు రూపకల్పన 

ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌, సెంట్రలైజ్డ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ను కలిపి కొత్తగా సమీకృత ఈ-ఫైలింగ్‌, ప్రాసెసింగ్‌ సెంటర్‌. . . . .

దేశంలోనే మొదటిసారి ఏపీలో ఇంధన పొదుపు గృహోపకరణాల పంపిణీ 

దేశంలోనే తొలిసారిగా పట్టణ పరిధిలోని పేదలకు నిర్మించి ఇచ్చే ఇళ్లకు ప్రభుత్వం ఇంధన పొదుపు గృహోపకరణాలు అందించనుంది. ఆంధ్రప్రదేశ్‌. . . . .

ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు 

తెలంగాణ శాసనమండలిలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. నిజామాబాద్‌ స్థానిక సంస్థ నియోజకవర్గం సభ్యుడు భూపతిరెడ్డి,. . . . .

మధ్యప్రదేశ్‌లో భారీ రుణ విముక్తి పథకం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌

రైతుల పంట రుణాల మాఫీ కోసం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం భారీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘జై కిసాన్‌ రుణ్‌ ముక్తి యోజన’ పేరుతో రూ.50. . . . .

ఏడో వేతన సంఘం అమలుకు కేంద్రం ఆమోదం 

కేంద్ర ప్రభుత్వం‌ ఉపాధ్యాయులకు తీపి కబురు అందించింది. ఉపాధ్యాయులకు ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం. . . . .

రేషన్‌ దుకాణాల ద్వారా ‘ఆహారబుట్ట’ 

ఐటీడీఏ పరిధిలోని గిరిజన కుటుంబాలకు పోషకాహారం అందించేందుకు ఉద్దేశించిన ‘ఆహారబుట్ట’(ఫుడ్‌ బాస్కెట్‌) పథకానికి ఆంధ్రప్రదేశ్‌. . . . .

బ్రెగ్జిట్‌ బిల్లును తిరస్కరించిన బ్రిటన్‌ పార్లమెంట్‌

యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) నుంచి బయటకు రావాలని బ్రిటన్‌ నిర్ణయించిన ఈ నేపథ్యంలో ఈయూతో కుదర్చుకున్న ఒప్పందంపై థెరిసా మే ప్రవేశపెట్టన. . . . .

ఆంధ్రప్రదేశ్‌లో CCSకు పోలీస్‌స్టేషన్ల హోదా 

ఆంధ్రప్రదేశ్‌లోని సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్లకు(CCS) పోలీస్‌స్టేషన్‌ హోదా లభించింది. సీఆర్‌పీసీ 1973లోని సెక్షన్‌ 2(ఎస్‌) ప్రకారం. . . . .

ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచే యోచన

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం మరో తాయిలం ప్రకటించే అవకాశం ఉంది. ఉద్యోగులు, మధ్య తరగతిని ఆకర్షించేందుకు. . . . .

పేదలకు 10 శాతం రిజర్వేషన్లపై కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌


పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో జనరల్‌ కేటగిరీలో కల్పించిన 10 శాతం కోటా రిజర్వేషన్‌ అమల్లోకి వచ్చింది. దీనిపై కేంద్ర. . . . .

సిక్కింలో ‘ఒక కుటుంబం`ఒక ఉద్యోగం పథకం’ ప్రారంభం

సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం ఒక కుటుంబం`ఒక ఉద్యోగం పథకానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి పవన్‌ ఛామ్లింగ్‌ 2019 జనవరి 13న రాజధాని. . . . .

చైనా సరిహద్దుల్లో 44 వ్యూహాత్మక రహదారులు 

చైనా సరిహద్దు వెంబడి 44 వ్యూహాత్మక రహదారుల నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటికితోడు పాకిస్థాన్‌తో. . . . .

విద్య, ఉద్యోగాల్లో  ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% కోటాకు రాష్ట్రపతి ఆమోదం 

జనరల్‌ కేటగిరీలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటు ఆమోదించిన బిల్లు. . . . .

ముమ్మారు తలాక్‌ను నిషేధిస్తూ మళ్లీ ఆర్డినెన్స్‌

ముమ్మారు తలాక్‌ను నిషేధిస్తూ మరోసారి అత్యవసర ఆదేశం(ఆర్డినెన్స్‌) జారీ అయింది. దీనిపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2019 జనవరి. . . . .

ఏపీలో బీసీ ఫెడరేషన్ల చైర్మన్ల పదవీకాలం పొడిగింపు

రాష్ట్రంలోని 8 బీసీ ఫెడరేషన్ల పదవీ కాలాన్ని మరో ఏడాదికి పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2019 జనవరి 12న ఉత్తర్వులు. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
Current Affairs Telugu
e-Magazine
January-2019
Download