Telugu Current Affairs

Event-Date:
Current Page: -437, Total Pages: -529
Level: All levels
Topic: All topics

Total articles found : 10574 . Showing from 8721 to 8740.

నవజాత శిశు సంరక్షణలో తెలంగాణకు ద్వితీయ స్థానం 

నవజాత శిశు సంరక్షణలో తెలంగాణ ఉత్తమ ప్రతిభ కనబర్చింది. ఈ శిశు వైద్య ప్రమాణాల్లో 62% మార్కు సాధించి, జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో. . . . .

బెంగళూరులో ‘తల్లి పాల నిధి’ ప్రారంభం 

నెలలు నిండక ముందే భూమి మీద పడిన శిశువుల ఆకలిని తీర్చే ‘తల్లి పాల నిధి’ బెంగళూరు నగరంలో 2017 అక్టోబర్‌ 10న ఆరంభమైంది. 130 మిల్లీ లీటర్ల. . . . .

‘సహజ’ లోగో పోటీల విజేత సత్య బిరుదరాజ్‌

ఆడపిల్లల్లో ‘రుతుస్రావ పరిశుభ్రత’ అనే అంశంపై అవగాహన పెంచేందుకు సర్వశిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) ‘సహజ’ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో. . . . .

తెలంగాణ IoT విధానం విడుదల 

రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని (ఐటీ) మరింతగా ప్రోత్సహించే వ్యూహంలో భాగంగా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (IoT) విభాగానికి ప్రత్యేక. . . . .

2017 చైనా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ విజేత రాఫెల్‌ నాదల్‌

స్పెయిన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ రాఫెల్‌ నాదల్‌ 2017 చైనా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. చైనాలోని బీజింగ్‌లో. . . . .

మాత అమృతానందమయి మఠ్‌ ప్రాజెక్టు ‘జీవామృతం’ ప్రారంభం

దేశవ్యాప్తంగా 5 వేల గ్రామాల్లో మంచినీటి శుద్ధీకరణ కొరకు మాత అమృతానందమయి మఠ్‌ రూ.100 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు ‘జీవామృతం’ను. . . . .

అనుపమ రామచంద్రన్‌కు స్నూకర్‌ చాంపియన్‌షిప్‌ 2017 

ప్రపంచ ఓపెన్‌ అండర్‌-16 స్నూకర్‌ చాంపియన్‌షిప్‌ 2017ను భారత ప్లేయర్‌ అనుపమ రామచంద్రన్‌ గెల్చు కుంది. 2017 అక్టోబర్‌ 8న రష్యాలోని. . . . .

కొత్తగా 650 పోస్టల్‌ పేమెంట్స్‌ బ్యాంకులు

దేశంలో సామాన్యులకు బ్యాంకింగ్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు కొత్తగా 650 పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకులను ప్రవేశపెట్టనున్నట్టు. . . . .

చంద్రబాబుకు గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు లండన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌(ఐఓడీ) సంస్థ ప్రతిష్టాత్మక. . . . .

ప్రపంచ యూత్‌ ఆర్చరీలో భారత జోడీకి స్వర్ణం 

ప్రపంచ ఆర్చరీ యూత్‌ ఛాంపియన్‌షిప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ రికర్వ్‌లో నింగ్‌తౌజామ్‌-అంకితా భకత్‌ జోడీ స్వర్ణం గెలుచుకుంది. అర్జెంటీనాలోని. . . . .

ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ వేలం

ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ నాలుగో సీజన్‌ కోసం 2017 అక్టోబర్‌ 9న నిర్వహించిన వేలంలో భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌. . . . .

కేరళలో ఆలయ పూజారిగా దళితుడు 

కేరళలో తొలి దళిత పూజారిగా యేదు కృష్ణన్‌ తిరువళ్లకు సమీపంలోని మణప్పురం శివాలయ అర్చకునిగా 2017 అక్టోబర్‌ 9న బాధ్యతలు స్వీకరించారు.. . . . .

ఎన్జీవోల విదేశీ విరాళాలకు దర్పణ్‌లో నమోదు తప్పనిసరి

విదేశీ విరాళాలను పొందుతున్న అన్ని స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు) తప్పనిసరిగా నీతిఆయోగ్‌కు చెందిన ‘దర్పణ్‌’ పోర్టల్‌లో నమోదు. . . . .

ఢిల్లీ-NCRలో బాణసంచా కొనుగోళ్లపై నిషేధం

2017 అక్టోబర్‌ 31 వరకు ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం(ఢిల్లీ-NCR) పరిధిలో బాణసంచా విక్రయాలపై విధించిన నిషేధం కొనసాగుతుందని సుప్రీంకోర్టు. . . . .

పెప్సికో ఇండియా ఛైర్మన్‌ శివకుమార్‌ రాజీనామా 

పెప్సికో ఇండియా ఛైర్మన్‌, సీఈఓ డి.శివకుమార్‌ తన పదవులకు రాజీనామా చేశారు. శివకుమార్‌ స్థానంలో పెప్సికో ఈజిప్ట్‌ జనరల్‌ మేనేజర్‌,. . . . .

గోద్రా వూచకోత నిందితులకు యావజ్జీవ శిక్ష : గుజరాత్‌ హైకోర్టు 

గోద్రాలో కరసేవకులను రైలు పెట్టెల్లోనే సజీవ దహనం చేసిన నిందితుల్లో 11 మందికి ప్రత్యేక న్యాయస్థానం విధించిన మరణ దండనను యావజ్జీవ. . . . .

అమెరికా ఆర్థికవేత్త థాలెర్‌కు నోబెల్‌ 

అమెరికా ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ రిచర్డ్‌ హెచ్‌ థాలెర్‌కు 2017 సం॥నికి నోబెల్‌ పురస్కారం లభించింది. ప్రొఫెసర్‌ థాలెర్‌(72). . . . .

సౌదీ అరేబియాకు అమెరికా థాడ్‌ మిసైల్స్‌ విక్రయం

సౌదీ అరేబియాకు 15 బిలియన్‌ డాలర్ల విలువైన థాడ్‌ యాంటి-మిసైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది.. . . . .

85వ వైమానిక దినోత్సవం

2017 అక్టోబర్‌ 8న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ హిండన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ 85వ వైమానిక దినోత్సవం. . . . .

ఫ్రీచర్జ్‌ సీఈఓగా సంగ్రామ్‌సింగ్‌ 

భారతదేశంలో 3వ అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ అయిన యాక్సిస్‌ బ్యాంక్‌ పేమెంట్స్‌ వాలెట్‌ ఫ్రీచార్జ్‌ను రూ.373 కోట్లకు కైవసం చేసుకుంది.. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...