Current Affairs Telugu International

Event-Date:
Current Page: -1, Total Pages: -17
Level: International
Topic: All topics

Total articles found : 802 . Showing from 1 to 50.

సీయాటెల్‌ నగర డిప్యూటీ మేయర్‌గా చెన్నై యువతి

సీయాటెల్‌ నగర డిప్యూటీ మేయర్‌గా చెన్నైకి చెందిన షిపాలీ ఎంపికయ్యారు. స్థానిక రవాణా విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా. . . . .

ఉగ్ర ప్రోత్సాహ జాబితాలో ఉత్తర కొరియా: ట్రంప్‌

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితాలో ఉత్తర కొరియాను చేరుస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.. . . . .

బాలల హక్కుల రాయబారిగా త్రిష

యునిసెఫ్‌ సంస్థ బాలల హక్కుల రాయబారిగా సినీ నటి త్రిష 2017 నవంబర్‌ 20న నియమితుయ్యారు. కేరళ ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంఘమైన. . . . .

ఏటీపీ వరల్డ్‌ టూర్‌ విజేత దిమిత్రోవ్‌

పురుషుల టెన్నిస్‌ సీజన్‌ టోర్నమెంట్‌ ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో బల్గేరియా ప్లేయర్‌ గ్రిగోర్‌ దిమిత్రోవ్‌ చాంపియన్‌గా. . . . .

వరల్డ్‌ టాయిలెట్‌ డే 

ప్రపంచవ్యాప్తంగా 2017 నవంబర్‌ 19న వరల్డ్‌ టాయిలెట్‌ డేను నిర్వహించారు. 2017 వరల్డ్‌ టాయిలెట్‌ డే యొక్క థీమ్‌ - Wastewater

మాజీ వింబ్డులన్‌ ఛాంపియన్‌ యానా నొవోత్నా మృతి

మాజీ వింబ్డులన్‌ ఛాంపియన్‌ చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన యానా నొవోత్నా(49) మృతి చెందింది. చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న. . . . .

గ్రహాంతరవాసులకు సందేశం పంపిన ఖగోళ నిపుణులు 

మన సౌర మండలానికి సమీపంలోని తారా వ్యవస్థపై గ్రహాంతరవాసుల కోసం శాస్త్రవేత్తలు ఓ రేడియో సందేశం పంపారు. భూమికి 12 కాంతి సంవత్సరాల. . . . .

2036లో మహావిలయం తప్పదని నాసా అంచనా 

సమీప భవిష్యత్తులో భారీ గ్రహశకమొకటి భూమిని ఢీకొట్టబోతోందని, మహావినాశనానికి అది కారణమవుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ. . . . .

మహిళలు, బాలల ఆరోగ్యంపై కాలుష్యం తీవ్ర దుష్ప్రభావం : WHO

పర్యావరణ కాలుష్యా వల్లనే దాదాపు 17 లక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలు మృత్యువాత పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) 2016 సంవత్సరపు గణాంకాలు. . . . .

‘ది గివింగ్‌ ప్లెడ్జ్‌’లో చేరిన నందన్‌ నీలేకని దంపతులు 

ఇన్పోసిస్‌ సహ వ్యవస్థాపకులు నందన్‌ నీలేకని, ఆయన భార్య రోహిణి నీలేకని తమ సంపదలో సగభాగాన్ని దాతృత్వానికి కేటాయించనున్నారు.. . . . .

కొత్త తరం క్షిపణి డాంగ్‌ఫెంగ్‌-41ను రూపొందించిన చైనా 

బహుళ వార్‌హెడ్లను మోసుకెళ్లే  అధునాతన ఖండాంతర క్షిపణిని చైనా రూపొందించింది. ఇది ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చేరగలదని. . . . .

క్యాన్సర్‌పై పోరాటానికి టీకా

ప్రాణాంతక క్యాన్సర్‌ను నయం చేయడంతో పాటు మళ్లీ వ్యాధి బారినపడకుండా నిలువరించగల సామర్థ్యమున్న సరికొత్త టీకాను అమెరికా స్టార్టప్‌. . . . .

ఆప్ఘనిస్థాన్‌కు అండర్‌-19 ఆసియా కప్‌ 

అండర్‌-19 ఆసియాకప్‌ వన్డే టోర్నీలో అఫ్గానిస్థాన్‌ జట్టు విజేతగా నిలిచింది. మలేసియాలోని కౌలాంపూర్‌లో జరిగిన ఫైనల్లో ఆఫ్గాన్‌. . . . .

తలసరి GDPలో 126వ స్థానంలో భారత్‌

తలసరి స్థూల జాతీయోత్పత్తి (GDP)లో భారత్‌ 126వ స్థానంలో నిలిచింది. బ్రిక్స్‌లో మాత్రం భాగస్వామ్య దేశాలన్నింటి కంటే చివరన ఉంది.. . . . .

జింబాబ్వేలో ZANU-PF పార్టీ అధ్యక్షుడిగా ముగాబేకు ఉద్వాసన

జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే 37 ఏళ్ల పాలన ముగింపు దశకు చేరవవుతోంది. ఆయనకు ఒకప్పుడు విధేయంగా ఉన్న ZANU-PF పార్టీ ఆయనను అధ్యక్ష. . . . .

క్యాన్సర్‌ వ్యాప్తికి కారణమయ్యే ప్రోటీన్‌ గుర్తింపు

క్యాన్సర్‌ వ్యాప్తికి కారణమయ్యే కీలక ప్రోటీన్లను పరిశోధకులు గుర్తించారు. ఇవి క్యాన్సర్‌ కణాలను కలిపివుంచుతూ.. కణితుల విస్తరణకు. . . . .

ఒకే ద్విచక్ర వాహనంపై 58 మంది ప్రయాణించి రికార్డు

ద్విచక్ర వాహనమైన రాయిల్‌ ఎన్‌ఫీల్డ్‌ (బుల్లెట్‌)పై ఏకంగా 58 మంది ప్రయాణించి సరికొత్త రికార్డు సృష్టించారు. 2017 నవంబర్‌ 19న బెంగళూరు. . . . .

పవన్‌ కల్యాణ్‌కు IEBF ఎక్స్‌లెన్స్‌ అవార్డు 

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ని లండన్‌లోని ఇండో యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం (IEBF) ఎక్స్‌లెన్స్‌ అవార్డుతో సత్కరించింది.. . . . .

అశ్లీల వెబ్‌సైట్లను అడ్డుకుని భక్తి గీతాలు వినిపించే యాప్‌

అశ్లీల వెబ్‌సైట్లను వీక్షించేందుకు వినియోగదారుడు ప్రయత్నించినప్పుడు అడ్డుకుని.. ప్రతిగా భక్తి గీతాలను వినిపించే యాప్‌ను. . . . .

పాక్‌ తీర్మానానికి ఐక్యరాజ్యసమితిలో ఆమోదం

విదేశీ దురాక్రమణ, వలసవాద పాలనలో ఉన్న దేశాల స్వయం నిర్ణయాధికార హక్కును కాపాడాలని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఏకగ్రీవంగా తీర్మానించింది.. . . . .

వేలంలో రూ.32 కోట్లు పలికిన టిన్‌టిన్‌

బాలలను అమితంగా ఆకట్టుకున్న చిన్నారి డిటెక్టివ్‌ టిన్‌టిన్‌, అతడి విశ్వాసపాత్రమైన కుక్కపిల్ల స్నోవీతో ఉన్న చిత్రం రూ.32 కోట్లు. . . . .

మిస్‌ వరల్డ్‌-2017గా మానుషి చిల్లర్‌ 

‘మిస్‌ వరల్డ్‌-2017’ కిరీటాన్ని భారత అందాల భామ మానుషి చిల్లర్‌ గెలుచుకున్నారు. చైనాలోని సాన్యా నగరంలో 2017 నవంబర్‌ 18న జరిగిన కార్యక్రమంలో. . . . .

భారత్‌కు 'మిస్‌ వరల్డ్‌'

ప్రపంచ అందగత్తెలంతా సొంతం చేసుకునేందుకు ఎంతగానే పరితపించే ప్రపంచ సుందరి(మిస్‌ వర్డల్‌) కిరీటం 17 ఏళ్ల అనంతరం భారత్‌ వశమైంది.. . . . .

భారతీయుల్లో 64% మందికి పాకిస్థాన్‌పై సదభిప్రాయాల్లేవు : ప్యూ

భారత పౌరుల్లో 64 శాతానికి పైగా మందికి పాకిస్థాన్‌ పట్ల సదభిప్రాయాలు లేవని ‘ప్యూ’ పరిశోధన కేంద్రం నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.. . . . .

కరడుగట్టిన నేరగాడు సాల్వోటోర్‌ టోటో రినా మృతి 

20వ శతాబ్దపు కరడుగట్టిన నేరగాడు సాల్వోటోర్‌ టోటో రినా(87) 2017 నవంబర్‌ 17న మృతి చెందాడు. ఇటలీలో న్యాయమూర్తులు, పోలీసులు సహ దాదాపు. . . . .

అమితాబ్‌బచ్చన్‌కు IFFI 2017 పర్సనాలిటీ అఫ్‌ ది ఇయర్‌ అవార్డు 

బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌బచ్చన్‌కు 2017 సం॥నికి గాను IFFI పర్సనాలిటీ అఫ్‌ ది ఇయర్‌ అవార్డు లభించింది. 2017 నవంబర్‌ 20 నుంచి 28 వరకు గోవాలో. . . . .

FSI సలహా మండలి సభ్యుడిగా ఉర్జిత్‌ పటేల్‌ 

భారత రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్‌ (BIS) యొక్క ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ. . . . .

ఆసియాలోని సంపన్న కుటుంబాల్లో అంబానీ కుటుంబానికి ప్రథమ స్థానం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుటుంబం ఆసియాలోని అత్యంత సంపన్న కుటుంబంగా నిలిచింది. శామ్‌సంగ్‌ లీ కుటుంబాన్ని. . . . .

హెచ్‌1బీ బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌ కమిటీ ఆమోదం 

హెచ్‌1బీ వీసాదారుల కనీస వేతనాన్ని పెంచుతూ సిద్ధం చేసిన బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతమున్న. . . . .

గ్లోబల్‌ టెర్రరిజం ఇండెక్స్‌

ఉగ్రవాదం మరింతగా విస్తరించిందని, 77 దేశాలపై దాని ప్రభావం ఉందని ఆస్ట్రేలియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌. . . . .

సైన్యం నియంత్రణలో జింబాబ్వే 

జింబాబ్వేను ఆ దేశ సైన్యం తమ నియంత్రణలోకి తీసుకుంది. దేశాధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే(93)ను గృహ నిర్బంధంలో ఉంచింది. రాజధాని హరారేలో. . . . .

‘ఓ’ బ్లడ్‌  గ్రూపు వారికి వాయు కాలుష్యంతో గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ 

వాయు కాలుష్యానికి గురయ్యేవారిలో గుండె పోటు ముప్పు స్థాయి రక్త గ్రూపులను బట్టి వేర్వేరుగా ఉన్నట్లు అమెరికాలోని ఇంటర్‌మౌంటెయిన్‌. . . . .

జర్మనీలో ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయెన్స్‌ ఆవిర్భావ కార్యక్రమం

ఇంటర్నేషనల్‌ సోలార్‌ అయెన్స్‌ ఆవిర్భావ కార్యక్రమాన్ని 2017 నవంబర్‌ 14న జర్మనీలోని బాన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత. . . . .

న్యూడిల్లీలో APCERT సదస్సు

15వ ఆసియా పసిఫిక్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ సదస్సును న్యూడిల్లీలో  2017 నవంబర్‌ 12 నుంచి 15 వరకు నిర్వహించారు. ఇండియన్‌. . . . .

హైపర్‌ లూమినస్‌ గెలాక్సీలు ఢీకొనడాన్ని తొలిసారిగా గుర్తించిన శాస్త్రవేత్తలు

విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైన (హైపర్‌ లూమినస్‌) రెండు భారీ గెలాక్సీలు పరస్పరం చేరువవుతున్న అద్భుత దృశ్యం ఖగోళ శాస్త్రవేత్తల. . . . .

కొత్త తరహా వస్త్రాన్ని రూపొందించిన స్టాన్‌ఫోర్డ్‌ పరిశోధకులు

అవసరాన్ని బట్టి శరీరానికి వెచ్చదనం, చల్లదనం రెండూ ఇవ్వగలిగే ఓ కొత్త తరహా వస్త్రాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. వంటగది. . . . .

అధిక రక్తపోటు సూచీ 130/80

అధిక రక్తపోటు సూచీని 130/80 ఎంఎంహెచ్‌జీగా సవరిస్తూ అమెరికా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇదివరకు ఇది 140/90 ఎంఎంహెచ్‌జీగా ఉండేది.. . . . .

2018 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు ఇటలీకి అనర్హత 

2018లో జరగనున్న ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు ఇటలీ అర్హత సాధించలేకపోయింది. 1952 తర్వాత ఎన్నడూ ఆ జట్టు ప్రపంచకప్‌కు దూరం కాలేదు. 60 ఏళ్ల. . . . .

యూఏఈలో భారతీయ విద్యార్థుల గిన్నిస్‌ రికార్డు 

యూఏఈలోని షార్జా నగరంలో గల ఇండియా ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చెందిన 4882 మంది విద్యార్థులు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో. . . . .

పుడమి రక్షణపై ‘వరల్డ్‌ సైంటిస్ట్స్‌ వార్నింగ్‌ టు హ్యుమానిటీ: ఎ సెకెండ్‌ నోటీస్‌’ హెచ్చరిక

కాలుష్యకోరల్లో చిక్కుకుపోతున్న భూమిని కాపాడటానికి సమయం మించిపోతోందని 15వేల మంది శాస్త్రవేత్తలు ముక్తకంఠంతో హెచ్చరించారు.. . . . .

ఇంటర్నెట్‌ స్వేచ్ఛపై ఫ్రీడమ్‌ హౌస్‌ నివేదిక

ఎన్నో దేశాలు సామాజిక మాధ్యమాలను తమకు అనుగుణంగా మార్చుకుంటూ ఎక్కడైనా అసమ్మతి, అసంతృప్తి కనపడగానే వాటిపై ఉక్కుపాదం మోపుతున్నాయని. . . . .

జపాన్‌ వీసా నిబంధనలు సరళతరం

భారతీయులకు వీసాల మంజూరు నిబంధనలను 2018 జనవరి 1 నుంచి జపాన్‌ సరళతరం చేయనుంది. జపాన్‌లో స్వల్పకాలిక విడిది నిమిత్తం ‘మల్టిపుల్‌. . . . .

విద్యుత్‌తో నడిచే సరకు రవాణా నౌకను తొలిసారి రూపొందించిన చైనా 

ప్రపంచంలోనే తొలి పూర్తిస్థాయి విద్యుత్‌ నౌకను చైనాలో ప్రారంభించారు. దీన్ని రెండు గంట ఛార్జింగ్‌ చేస్తే 2వేల టన్నుల సరకును. . . . .

‘బుధి గండకీ జలవిద్యుత్‌ ప్రాజెక్టు’ నిర్మాణంపై  నేపాల్‌ - చైనా ఒప్పందం రద్దు

ఎంతో ప్రతిష్ఠాత్మకంగాపరిగణిస్తున్న ‘బుధి గండకీ జలవిద్యుత్‌ ప్రాజెక్టు’ నిర్మాణానికి చైనాతో కుదిరిన ఒప్పందాన్ని నేపాల్‌ప్రభుత్వం. . . . .

‘ఫ్రిల్డ్‌ షార్క్‌’ బతికే ఉన్నట్లు గుర్తింపు

అతిపురాతనమైన, డైనోసార్ల కాలంనాటి అరుదైన ‘ఫ్రిల్డ్‌ షార్క్‌’ నేటికీ బతికే ఉందని ఐరోపాకు చెందిన శాస్త్రవేత్తల బృందం తాజాగా. . . . .

పంకజ్‌ అద్వానీకి ప్రపంచ బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌ 

భారత స్టార్‌ క్రీడాకారుడు పంకజ్‌ అద్వానీ ప్రపంచ బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌ (150 అప్‌ ఫార్మాట్‌) టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు.. . . . .

అంతరిక్ష యాత్రకు వెళ్లిన పిల్లికి విగ్రహం

అంతరిక్ష యాత్రకు వెళ్లిన ఏకైక పిల్లికి అరుదైన గౌరవం దక్కనుంది. త్వరలో దీని కాంస్య విగ్రహం ఫ్రాన్స్‌లో ఏర్పాటుకానుంది. 1963. . . . .

విపత్తుల నిర్వహణకు ఫేస్‌బుక్‌ చేయూత

సహజ విపత్తుల సమయంలో బాధితులకు తక్షణ సహాయం చేరవేసేందుకు ఫేస్‌బుక్‌తో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎమ్‌ఏ) చేతుల కలిపింది.. . . . .

అమరులకు అంజలి ఘటించే విధిని కుమారుడికి బ్రిటన్‌ రాణి అప్పగింత 

లండన్‌లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద ప్రతి సంవత్సరం పుష్పగుచ్ఛాన్ని ఉంచి శ్రద్ధాంజలి ఘటించే అధికారిక విధిని రాణి ఎలిజెబెత్‌-2. . . . .

ఫిలిప్పీన్స్‌లో తూర్పు ఆసియా సదస్సు

ఫిలిప్పీన్స్‌లోని ఏంజెల్స్‌లో 2017 నవంబర్‌ 13 నుంచి 14 వరకు 12వ తూర్పు ఆసియా సదస్సు నిర్వహించారు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతపు 18 దేశాల్లో. . . . .Latest Current affairs in Telugu, Latest Current affairs in English for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB and all other competitive exams.
Vyoma Current Affairs
e-Magazine
November-2017
DETAILS

© 2017   vyoma online services.  All rights reserved.