Telugu Current Affairs

Event-Date:
Current Page: -1, Total Pages: -128
Level: International
Topic: All topics

Total articles found : 2551 . Showing from 1 to 20.

అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య జూనియర్ వరల్డ్‌కప్‌లో సరబ్‌జోత్‌కు బంగారు పతకం 

* అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య జూనియర్ వరల్డ్‌కప్‌లో భారత షూటర్ సరబ్‌జోత్ సింగ్ బంగారు పతకం సాధించాడు. * అమెరికాలోని కాలిఫోర్నియాలో. . . . .

భారత్ వృద్ధి రేటు 7శాతం అంచనా వేసిన  ఏడీబీ (ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్)

* 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్ వృద్ధి రేటు 7 శాతంగా నమోదవుతుందని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది.

జింబాబ్వేపై అంతర్జాతీయ క్రికెట్ మండలి  నిషేధం విధించింది

* జింబాబ్వేపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ-ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) నిషేధం విధించింది. * క్రికెట్ వ్యవహారాల్లో. . . . .

గోల్ఫ్ చాంపియన్‌షిప్ విజేతగా అర్జున్

* ఎఫ్‌సీజీ కల్లావే జూనియర్ వరల్డ్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన అర్జున్ భాటి విజేతగా నిలిచాడు. * అమెరికాలోని. . . . .

సన్‌రైజర్స్ హెడ్ కోచ్‌గా ట్రెవర్ బేలిస్

* ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియాకు చెందిన ట్రెవర్ బేలిస్ ఎంపికయ్యాడు.

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సచిన్ రమేశ్ టెండూల్కర్‌

* అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ రమేశ్ టెండూల్కర్‌కు స్థానం లభించింది.

పి.టి. ఉషకు ఐఏఏఎఫ్ వెటరన్ పిన్ అవార్డు

* భారత మాజీ అథ్లెట్, దిగ్గజ ఒలింపియన్ పి.టి. ఉషను అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) ప్రతిష్టాత్మక ‘వెటరన్ పిన్’ అవార్డుకు. . . . .

బంగ్లాదేశ్ మాజీ నియంత ఎర్షాద్ కన్నుమూత

* బంగ్లాదేశ్ మిలటరీ మాజీ నియంత హుస్సేన్ మహమ్మద్ ఎర్షాద్ (91) కన్నుమూశారు. * కొంత కాలంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న ఆయన జూలై. . . . .

బ్యాంకాక్‌లో ఆసియాన్ మంత్రుల సదస్సు

*  థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జూలై 12, 13 తేదీలలో 13వ ఆసియాన్(అసోసియేషన్ ఆఫ్ సౌత్‌ఈస్ట్ ఆసియన్ నేషన్స్) దేశాల రక్షణ మంత్రుల. . . . .

ఈయూ కమిషన్ అధ్యక్షురాలిగా ఉర్సులా

* యూరోపియన్ యూనియన్(ఈయూ) కమిషన్ అధ్యక్షురాలిగా జర్మనీ రక్షణ మంత్రి ఉర్సులా వన్ డెర్ లియెన్ ఎన్నికైంది. * జూలై 16న జరిగిన ఈయూ. . . . .

అవినీతి కేసులో పాక్‌ మాజీ ప్రధాని అబ్బాసీ అరెస్టు

* 9,500 కోట్ల రూపాయల అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి షాహిద్ ఖకాన్ అబ్బాసి అరెస్ట్ అయ్యారు. * లివ్వెఫైడ్ నాచ్యూరల్. . . . .

ట్రంప్‌పై వీగిన అభిశంసన తీర్మానం

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను అభిశంసించాలని కోరుతూ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. * ఈ సభలో. . . . .

 32 నామినేషన్లను సంపాదించిందిన  గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌

* ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన టెలివిజన్‌ సిరీస్‌లలో గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ ఒకటి. ఈ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది. . . . .

కుల్‌భూషణ్ మరణశిక్షను నిలిపివేసిన అంతర్జాతీయ న్యాయస్థానం 

* అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌ భారీ విజయాన్ని సాధించింది. * నౌకాదళ విశ్రాంత ఉద్యోగి కుల్‌భూషణ్‌కు పాకిస్థాన్‌ సైనిక. . . . .

అమెరికా, రష్యాల మధ్య నూతన ఒప్పందం

* అణ్వాయుధాల పరిమితిపై నూతన ఒప్పందం కుదుర్చుకోవడానికి రష్యా, అమెరికాలు  జెనీవాలో సమావేశం కానున్నాయి. *  ఈ ఒప్పందంలో. . . . .

సముద్రపు నీటిని త్రాగడానికి కొత్త మార్గం

* సముద్రపు నీటిని పూర్తిస్థాయిలో మంచినీటిగా మార్చగలిగితే భూమ్మీద నీటి కొరతన్నది అస్సలు ఉండదు. * అయితే వేర్వేరు కారణాల వల్ల. . . . .

వరదలను ముందుగానే అంచనావేయవచ్చు : అమెరికా పరిశోధకులు

* వరదలు ఎప్పుడు వస్తాయి అవి ఎంతకాలం కొనసాగుతాయి వంటి అంశాలను ముందుగానే అందించే వినూత్న గణాంక నమూనాను అమెరికా పరిశోధకులు. . . . .

చంద్రుని మీద మానవుడి తొలి అడుగుకు 50 సంవత్సరాలు 

* నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, మైఖేల్‌ కాలిన్స్‌, బజ్‌ ఆల్డ్రిన్‌  అపోలో-11 వ్యోమనౌకలో చంద్రుడిపైకి ప్రయాణాన్ని ప్రారంభించి. . . . .

శ్రీలంకకు యుద్ధనౌకను బహూకరించిన చైనా

* హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా కీలకమైన శ్రీలంకతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చైనా దృష్టిసారించినట్లు. . . . .

వినేష్ పొగట్ కు స్వర్ణం

* టర్కీ లోని ఇస్తాంబుల్ లో జరిగిన యాసర్ దాగు ఇంటర్నేషనల్ ఈవెంట్ లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాటో పసిడి సొంతం చేసుకున్నారు.  *. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download