Telugu Current Affairs

Event-Date:
Current Page: -1, Total Pages: -266
Level: National
Topic: All topics

Total articles found : 5318 . Showing from 1 to 20.

భారత్‌-అమెరికాల 2+2 చర్చలు


*భారత్‌-అమెరికాల మధ్య రెండో విడత 2+2 మంత్రుల స్థాయి చర్చలు డిసెంబర్ 18వ తేదీన జరగనున్నాయి. రెండు దేశాల వ్యూహాత్మక సంబంధాలను. . . . .

100%ఎయిర్ ఇండియా వాటా విక్రయం 


*కేంద్ర విమానయాన శాఖమంత్రి హర్దీప్ సింగ్  - ఎయిర్ ఇండియాలో పూర్తిగా 100 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించనుంది. *కొత్త ప్రభుత్వం. . . . .

కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లుకు లోక్ సభ ఆమోదం 


*దేశంలో ఉన్న మూడు డీమ్డ్ సంస్కృత విశ్వవిద్యాలయాలను  కేంద్రీయ విశ్వవిద్యాలయాలు గా మార్చడానికి ప్రవేశపెట్టిన కేంద్రీయ. . . . .

దిశా బిల్లును ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ


*'దిశ' బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. *దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, నిందితులను తక్షణమే. . . . .

అహ్మదాబాద్ లో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం


*ఇప్పటివరకూ వరల్డ్‌లో అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంగా ఉన్న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌క్రికెట్‌ స్టేడియం రెండో స్థానానికే. . . . .

ఐఓసీకు చైర్మన్‌గా శ్రీకాంత్ మాధవ్ వైద్య 


*ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ)కు చైర్మన్‌గా శ్రీకాంత్‌ మాధవ్‌ వైద్య నియమితులయ్యారు. 

పౌరసత్వ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం 


*పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టంగా మారింది.  *డిసెంబర్. . . . .

ఆదాయాల పెంపుకు జీఎస్టీ సవరణ 


*వస్తు సేవల పన్ను(జీఎస్టీ ) ద్వారా ఆశించినంత వసూళ్లు జరగకపోవడంతో పలు వస్తువుల జీఎస్‌టీని సవరించాలని, పన్ను శ్లాబుల్ని పెంచాలని. . . . .

సంయుక్త ఎంపిక కమిటీ పరిశీలనకు పౌరుల సమాచార రక్షణ బిల్లు


 *లోక్‌సభలో ప్రవేశపెట్టిన పౌరుల సమాచార రక్షణ బిల్లును సంయుక్త ఎంపిక కమిటీ పరిశీలనకు పంపేందుకు కేంద్రం డిసెంబర్ 11వ తేదీన. . . . .

శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు పొందిన పిన్న వయస్కురాలు 


*శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా డాక్టర్‌ నీనా గుప్తా (35) రికార్డు సృష్టించారు. *కోల్‌కతాలోని. . . . .

14 సంవత్సరాల కనిష్టానికి బొగ్గు ఆధారిత విద్యుత్ వినియోగం 


*దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్‌ వినియోగం భారీగా తగ్గింది.ఇది 14 సంవత్సరాల కనిష్టానికి చేరింది.  * ఈ ఏడాది నవంబర్‌ నాటికి. . . . .

దివాలా కోడ్‌కు సవరణలు


*దివాలా పరిష్కార ప్రక్రియను క్రమబద్ధీకరించే దిశగా దివాలా కోడ్‌ (ఐబీసీ)లో మరిన్ని సవరణలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. 

తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ (సవరణ) బిల్లు


*తల్లిదండ్రులు, వృద్ధులను ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేస్తే వారికి ఆరు నెలల వరకు జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా లేదా రెండూ. . . . .

పీఎస్‌ఎల్‌వీ సీ-48 ప్రయోగం విజయవంతం 


*షార్‌ మొదటి ప్రయోగ వేదిక నుంచి డిసెంబర్ 11వ తేదీన పీఎస్‌ఎల్‌వీ సీ-48 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.  * పీఎస్‌ఎల్‌వీ. . . . .

సీనియర్ న్యాయవాది లిల్లీ థామస్ మృతి 


*సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ మహిళా న్యాయవాది లిల్లీ థామస్‌ (91) కన్నుమూశారు. * కేరళలోని కొట్టాయంలో జన్మించిన లిల్లీ... . . . .

కొలీజియం నిర్ణయం తర్వాత ఆరు నెలల్లో నియామకం 


*న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫార్సులపై సుప్రీం కోర్టు డిసెంబర్ 10 వతేదీన కీలక ఆదేశాలు జారీ చేసింది. *ఇకపై. . . . .

ఆయుధ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం


*ఆయుధ సవరణ బిల్లు-2019కు డిసెంబర్ 10 వ తేదీన రాజ్యసభ ఆమోదం తెలిపింది. *ఈ బిల్లును డిసెంబర్ 9 వ తేదీన లోక్‌సభ ఆమోదించింది. ఒక వ్యక్తి. . . . .

మోడీకి జస్టిస్ నానావతి -మెహతా కమిషన్ క్లీన్ చిట్ 


*2002 గుజరాత్ అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని నరేంద్ర మోడీకి జస్టిస్ నానావతి -మెహతా కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. *.. . . . .

వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు 


* వ్యక్తిగత సమాచార భద్రత(పీడీపీ) బిల్లు పార్లమెంట్‌ ముందుకు రానుంది. * దీనికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో. . . . .

ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పొడగింపు బిల్లు 


*ఎస్సీ, ఎస్టీలకు లోక్‌సభ, ఆయా రాష్ర్టాల చట్టసభల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను మరో పది సంవత్సరాల వరకు పొడిగించేందుకు ఉద్దేశించిన. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...