Telugu Current Affairs

Event-Date:
Current Page: -1, Total Pages: -164
Level: National
Topic: All topics

Total articles found : 3279 . Showing from 1 to 20.

సిక్కుల ఊచకోత కేసులో దోషికి మరణ శిక్ష 

ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో చెరేగిన సిక్కుల ఊచకోత కేసులో దోషి యశ్‌పాల్‌సింగ్‌కు డిల్లీ కోర్టు మరణ శిక్ష విధించింది. సహదోషి. . . . .

జస్టిస్‌ వి.ఆర్‌.కృష్ణయ్యర్‌ 104వ జయంతి

జస్టిస్‌ వి.ఆర్‌.కృష్ణయ్యర్‌ 104వ జయంతిని 2018 నవంబర్‌ 20న డిల్లీలో క్యాపిటల్‌ ఫౌండేషన్‌  ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో. . . . .

గోవాలో యుద్ధనౌకల నిర్మాణానికి భారత్‌, రష్యా ఒప్పందం

రక్షణ రంగంలో భారత్‌, రష్యా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. గోవాలో తల్వార్‌ తరగతికి చెందిన రెండు యుద్ధ నౌకలను నిర్మించే ఒప్పందంపై. . . . .

పాన్‌లో తండ్రి పేరు తప్పనిసరి కాదు : CBDT

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) దరఖాస్తులో తండ్రి పేరు తప్పనిసరిగా పేర్కొనాల్సిన నిబంధనను కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) సడలించింది. తల్లి. . . . .

రూ.4.05 కోట్లతో అమితాబ్‌ ఆపన్నహస్తం 

ప్రముఖ నటుడు అమితాబ్‌బచ్చన్‌ ఉత్తరప్రదేశ్‌కు చెందిన 1398 మంది రైతుల బ్యాంక్‌ రుణాల్ని చెల్లించి వారికి ఆపన్నహస్తం అందించారు. ఉత్తరప్రదేశ్‌. . . . .

కటక్‌లో వంతెన పైనుంచి నదిలో పడిన బస్సు 

ఒడిశా రాష్ట్రం కటక్‌ నగరంలో 2018 నవంబర్‌ 20న మహానది వంతెన పైనుంచి ప్రైవేటు బస్సు నదిలో పడి 12 మంది మృతి చెందారు. 

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం-2017 ప్రదానం 

భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ 2018 నవంబర్‌ 19న డిల్లీలో ఇందిరాగాంధీ శాంతి పురస్కారం-2017 అందుకున్నారు. మాజీ రాష్ట్రపతి. . . . .

మహిళల కోసం ఐఐటీ-దిల్లీ విద్యార్థుల సరికొత్త పరికరం ‘సాన్ఫ్‌’ ఆవిష్కరణ 

మహిళలు నిలబడి మూత్ర విసర్జన చేసేందుకు తోడ్పడే సరికొత్త పరికరాన్ని డిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ-డిల్లీ). . . . .

సమాచార సేకరణ విధానాలు మార్చాలి : CIC

దేశంలో సమాచార సేకరణకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు చేయాల్సిందిగా ‘భారత రిజిస్ట్రార్‌ జనరల్‌(ఆర్‌జీఐ)’ను. . . . .

ఇందిరాగాంధీ 101వ జయంతి 

దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 101వ జయంతి సందర్భంగా 2018 నవంబర్‌ 19న  నివాళులు అర్పించారు. ఇందిర జయంతిని పురస్కరించుకుని జాతీయ. . . . .

NBE  సభ్యుడిగా పుట్టా శ్రీనివాస్‌ 

జాతీయ పరీక్ష నిర్వహణ మండలి (NBE ) సభ్యుడిగా డాక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌ నియమితులయ్యారు. వైద్య కళాశాల్లో ప్రవేశాలకు జాతీయ. . . . .

ఆధార్‌తో ఖాతా ప్రారంభం నిలిపివేత : SBI

ఆధార్‌ వినియోగించుకుని, ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా బ్యాంకు ఖాతా తెరిచే విధానాన్ని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిలిపివేసింది. బ్యాంకింగ్‌. . . . .

20 శాతం జిల్లాల్లో వ్యవసాయరంగంపై వాతావరణ మార్పు ప్రభావం

జనాభాలో సగం మంది ఆధారపడిన భారత వ్యవసాయ రంగానికి వాతావరణం పెద్ద గండంగా మారింది. దేశంలో 20 శాతం జిల్లాల్లో వ్యవసాయ రంగంపై. . . . .

మరాఠాల రిజర్వేషన్లకు ఆమోదం

మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 2018 నవంబర్‌ 18న నిర్ణయం తీసుకొంది. సామాజికంగా, విద్యపరంగా వారు వెనుకబడినందున. . . . .

స్వచ్ఛభారత్‌కు WHO ప్రశంస 

భారత్‌లో చేపట్టిన స్వచ్ఛ భారత్‌ ఉద్యమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రశంసలు లభించాయి. ప్రజల్లో ప్రతి ఒక్కరికీ సురక్షితమైన. . . . .

మాల్దీవుల నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడి

మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా ఇబ్రహీం మహ్మద్‌ సోలిహ్ 2018 నవంబర్‌ 17న ప్రమాణ స్వీకారం చేశారు. మాలెలోని జాతీయ స్టేడియంలో జరిగిన. . . . .

టీచింగ్‌ను  గౌరవిస్తున్న భారతీయులు : వార్కే 

భారతీయ తల్లిదండ్రులు ఇంజనీరింగ్‌ ఇతర ప్రొఫెషనల్‌ కోర్సుల కంటే ఉపాధ్యాయ వృత్తిపైనే అధిక ఆసక్తి కనబరుస్తున్నట్లు వార్కే. . . . .

నిర్దేశిత కక్ష్యలోకి చేరిన జీశాట్‌-29

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2018 నవంబర్‌ 14న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3డీ2 రాకెట్‌ ద్వారా ప్రయోగించిన జీశాట్‌-29 ఉపగ్రహాన్ని. . . . .

యుద్ధవీరుడు కుల్దీప్‌సింగ్‌ మృతి

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడిన సైనికాధికారి బ్రిగేడియర్‌ కుల్దీప్‌సింగ్‌ చాంద్‌పురి. . . . .

యాడ్‌ గురు అలెక్‌ పదమ్‌సీ మృతి

ప్రముఖ యాడ్‌ గురు, నటుడు, దర్శకుడు అలెక్‌ పదమ్‌సీ(90) 2018 నవంబర్‌ 17న ముంబయిలో మృతి చెందారు. గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతానికి చెందిన. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
Current Affairs Telugu
e-Magazine
November-2018
Download