Telugu Current Affairs

Event-Date:
Current Page: -44, Total Pages: -45
Level: Local
Topic: All topics

Total articles found : 899 . Showing from 861 to 880.

కోహినూర్‌ వజ్రం, బౌద్ధ స్థూపం డిజైన్‌లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, హైకోర్టు భవనాలు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోని పరిపాన నగరంలో నిర్మించే అసెంబ్లీ భవనాన్ని కోహినూర్‌ వజ్రం డిజైన్‌లో, హైకోర్టు భవనాన్ని. . . . .

విజయవాడ మెట్రోకు లైన్‌ క్లియర్‌ 

విజయవాడ మెట్రోపాలిటన్‌ ప్రాంతాన్ని మెట్రో రైల్వేస్‌(ఆపరేషన్‌ అండ్‌ మెయిన్‌టెనెన్స్‌) చట్టం-2002 పరిధిలోకి చేరుస్తూ కేంద్ర. . . . .

పోలవరం నిర్మాణానికి మరో ఏడాది పాటు అనుమతి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ మరో ఏడాది పాటు అనుమతులు మంజూరు చేసింది. 2015లో ఛత్తీస్‌గఢ్‌,. . . . .

మంగళంపల్లి పేరిట అవార్డు..అమరావతిలో ఫిల్మ్‌ అండ్‌ టీవీ ఇన్‌స్టిట్యూట్‌

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతిని పురస్కరించుకొని కర్ణాటక సంగీతంలో నిష్ణాతులైన వారికి. . . . .

సూపర్‌ఫాస్ట్‌గా ‘రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌’ 

హైదరాబాద్‌-తిరుపతిల మధ్య నడిచే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను నిజామాబాద్‌ వరకు పొడిగించనున్నారు. ‘మిషన్‌ రఫ్తార్‌’లో భాగంగా  రైల్వే. . . . .

ప్లాస్టిక్‌ వ్యర్ధాలను కిలో రూ.20కి కొనుగోలు చేయనున్న ఏపీ ప్రభుత్వం

గ్రామాల్లో ప్లాస్టిక్‌ వ్యర్ధాలను నిరోధించేందుకు రాష్ట్రంలోని 2 మండలాల్లో ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపడుతోంది.. . . . .

రేకులకుంట ఏఆర్‌ఎస్‌కు పురస్కారం

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం(ఏఆర్‌ఎస్‌) జాతీయ పురస్కారానికి ఎంపికైంది. మెట్ట వ్యవసాయంపై. . . . .

ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు పెంపు

కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను 50% మేర పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12న ఉత్తర్వులు జారీచేసింది. ఒక్కో ఉద్యోగికి నెలకు. . . . .

మొక్కలు నాటే వారికి వృక్షమిత్ర అవార్డులు

మొక్కలు నాటే వారిని ప్రోత్సహించేందుకు వృక్షమిత్ర అవార్డులు ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.. . . . .

నూతన రకాన్ని రూపొందించిన తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో గల శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నూతన పంది రకాన్ని రూపొందించింది. దీనికి ‘తిరుపతి వరాహ’. . . . .

జిల్లాకో పారిశ్రామిక ప్రోత్సాహక మండలి 

ప్రతి జిల్లాకో పారిశ్రామిక ప్రోత్సాహక మండలి ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.. . . . .

అమృత్‌ పథకంలో తెలుగు రాష్ట్రాలకు ర్యాంకులు

2016-17లో పట్టణ సంస్కరణలు చేపట్టిన 16 రాష్ట్రాలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రోత్సాహకాలు అందించింది. అమృత్‌ పథకంలో భాగంగా ఈ-గవర్నెన్స్‌,. . . . .

పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ సేవలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ టాప్‌

పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ సేవలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. 2017 జూన్‌ 23న జరిగిన ఓ కార్యక్రమంలో విదేశాంగ. . . . .

గన్నవరం, తిరుపతి విమానాశ్రయాలకు అంతర్జాతీయ హోదా

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తించిన కేంద్రం 2017 జూన్‌ 22న అధికారికంగా. . . . .

సంపూర్ణ నేత్ర నిర్మాణ విశ్లేషణకు ‘హోలో ఐ’ ఆవిష్కరణ 

ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సంపూర్ణ నేత్ర నిర్మాణ విశ్లేషణ వ్యవస్థను రూపొందించింది. మైక్రోసాఫ్ట్‌, సియాంట్‌. . . . .

ఎక్స్‌ప్రెస్‌ రైలుగా రేపల్లె ప్యాసింజ

కాచిగూడ-రేపల్లె ప్యాసింజర్‌రైలును ఎక్స్‌ప్రెస్‌ రైలుగా మారుస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రయాణికులు గతంలో. . . . .

APGVBకి స్కోచ్‌ అవార్డు

2016-17 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు (APGVB)కి స్కోచ్‌ అవార్డు లభించింది. బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌. . . . .

ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ కార్పొరేషన్‌ నూతన ఛైర్మన్‌గా ఆనందసూర్య

ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా వేమూరి ఆనందసూర్య నియమితులయ్యారు. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన ఆనందసూర్యను. . . . .

గ్రామీణాభివృద్ధిలో19 పురస్కారాలు గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్‌

గ్రామీణాభివృద్ధిశాఖ సేవలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అందించే అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ 19 గెలుచుకొంది. ఇందులో 3 రాష్ట్రస్థాయి,. . . . .

విజయరాయిలో మొక్కజొన్న పరిశోధన స్థానం

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో మొక్కజొన్న పరిశోధన స్థానాన్ని త్వరలో ఏర్పాటు చేయాలని ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download