Telugu Current Affairs

Event-Date:
Current Page: -37, Total Pages: -45
Level: Local
Topic: All topics

Total articles found : 898 . Showing from 721 to 740.

మీ-సేవ ద్వారా అంగ వైకల్య సర్టిఫికెట్లు

అంగ వైకల్య స్థాయిని నిర్థరించే సదరం సర్టిఫికెట్ల జారీ విధానాన్ని సరళీకృతం చేస్తూ, మధ్యవర్తులను నియంత్రిస్తూ ఆంధ్రప్రదేశ్‌. . . . .

అమరావతికి IGBC గ్రీన్‌ సిటీ ప్లాటినమ్‌ అవార్డు 

అమరావతి నగర బృహత్తర ప్రణాళిక, ఆకృతికి IGBC గ్రీన్‌ సిటీ ప్లాటినమ్‌ అవార్డు దక్కింది. 2018 ఏప్రిల్‌ 10న జరిగిన ఆనంద నగరాల సదస్సులో. . . . .

మంగళగిరిలో మొట్టమొదటి ఆనంద నగరాల సదస్సు

మొట్టమొదటి ఆనంద నగరాల సదస్సును 2018 ఏప్రిల్‌ 10న ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ప్రారంభించారు. ఈ సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,. . . . .

గిరిజనులకు వైద్య సేవల కొరకు ఆరోగ్య రథాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ట్రాన్స్‌కో కార్పొరేట్‌ సామాజిక. . . . .

ఏపీలో ఉపాధి హామీకి రూ.3 వేల కోట్లు మంజూరు 

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2018-19వ ఆర్థిక సంవత్సరంలో తొలివాయిదా కింద రూ.3 వే కోట్లను ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేస్తూ కేంద్ర. . . . .

చంద్రన్న పెళ్లి కానుక రూ.35 వేలు 

చంద్రన్న పెళ్లి కానుక పేరుతో బీసీ వధువుకు ఇస్తున్న నగదు బహుమతి మొత్తాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.. . . . .

ఆంధ్రప్రదేశ్‌ బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ మంజునాథ రాజీనామా ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ బీసీ కమిషన్‌ చైర్మన్‌ పదవికి జస్టిస్‌ కేఎల్‌ మంజునాథ చేసిన రాజీనామాను ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 9న ఆమోదించింది.. . . . .

ఆంధ్రప్రదేశ్‌లో 61 రోజుల పాటు చేపల వేట నిషేధం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మోటార్‌ బోట్ల ద్వారా పట్టే చేపలు, రొయ్యల వేటను మత్స్యశాఖ 61 రోజుల పాటు నిషేధించింది. ఈ నిషేధం 2018 ఏప్రిల్‌. . . . .

వీణ విద్వాంసురాలు మండా మాణిక్యం మృతి

ప్రముఖ వీణ విద్వాంసురాలు మండా మాణిక్యం(78) 2018 ఏప్రిల్‌ 9న విజయనగరంలో మృతి చెందారు. విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో. . . . .

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌పై ‘ర్యాంకు క్వెస్ట్‌’ యాప్‌ 

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు  రూపొందించిన ‘ర్యాంకు క్వెస్ట్‌’. . . . .

లంకమల అభయారణ్యంలో అరుదైన జంతువు హనీబాడ్జర్‌ 

అంతరించి పోయిందని భావిస్తున్న జంతువు హనీబాడ్జర్‌ కడప జిల్లా బద్వేలు రేంజి లంకమల అభయారణ్యంలో కనిపించింది. నీటి కోసం రాత్రివేళలో. . . . .

గన్నవరానికి మెట్రో కళ

విజయవాడ నగరానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు కారిడార్‌ గన్నవరం పట్టణం వరకు పొడిగించాలని అమరావతి. . . . .

జక్కంపూడి ఎకనమిక్‌ టౌన్‌షిప్‌ (జెట్‌ సిటీ) ఇన్నర్‌రింగ్‌కు యాక్షన్‌ ప్లాన్‌

నవ్యాంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని చెంతన ఆర్థిక రాజధాని (ఎకనమిక్‌ సిటీ)ని నిర్మించేందుకు విజయవాడ రూరల్‌ మండలం పరిధిలోని. . . . .

సంతోష నగరాల సదస్సు

ప్రపంచస్థాయి సంతోషకరమైన నగరాలకు చుక్కానిగా అమరావతిని తీర్చిదిద్దాలన్న చంద్రబాబు సంకల్పం నెరవేరనుంది. రాష్ట్రంలోని అన్ని. . . . .

కర్నూలు కళాశాలకు NIRF ర్యాంక్

నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (NIRF) లో కర్నూలు నగరంలోని  సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల , ఆంధ్రప్రదేశ్లో. . . . .

ఆంధ్ర అమ్మాయి కి  'మిస్ కర్ణాటక'   

తిరుపతి లో జన్మించిన ఆంధ్ర అమ్మాయి భావన దుర్గం  'మిస్ కర్ణాటక' గా ఎంపికైంది. ఇప్పుడు ఆమె  'మిస్ ఇండియా' కిరీటంపై కన్నేసింది.. . . . .

క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌-2010 బిల్లును తిరస్కరించిన AP శాసనమండలి

ప్రైవేటు ఆస్పత్రులపై పర్యవేక్షణ, నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌-2010(ఏపీ. . . . .

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సరిగాలేదని కాగ్‌ ఆక్షేపణ


ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఏప్రిల్ 6న  కాగ్‌ నివేదికలను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక నిర్వహణ తీరు నుంచి ప్రభుత్వ. . . . .

ఆంధ్రప్రదేశ్‌లో పౌల్ట్రీ రైతులకు వడ్డీ రాయితీ

పౌల్ట్రీ రైతుకు ఈ ఏడాది వడ్డీ రాయితీ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ జాతీయ బ్యాంకుల నుంచి పౌల్ట్రీ. . . . .

కాకినాడలో పక్షులకు చలివేంద్రం 

బాబూ జగ్జీవన్‌రాం జయంతి సమతా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2018 ఏప్రిల్‌ 5న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download