Telugu Current Affairs

Event-Date:
Current Page: -2, Total Pages: -39
Level: Local
Topic: All topics

Total articles found : 769 . Showing from 21 to 40.

ఏపీ పునర్విభజన చట్టంపై కేంద్రం హోంశాఖ ప్రత్యేక సమావేశం 

విభజన చట్టంతో సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులతో కేంద్రం హోంశాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. *ఏపీ పునర్విభజన చట్టంపై. . . . .

4వ విడత రుణమాఫీ సొమ్ము విడుదల

నాలుగో విడత రుణ మాఫీ సొమ్ము కోసం రైతులు భారీగా బ్యాంకులకు వస్తున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 4.49లక్షల మంది వివిధ బ్యాంకు శాఖల్లో. . . . .

ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా విక్రమ్‌నాథ్‌

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నియమితులయ్యారు. ఆయన పేరు ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు. . . . .

సుప్రసిద్ధ రంగస్థల నటులు, నట్యచర్యా బిరుదాంకితుడు సుబ్రహ్మణ్యశాస్త్రి కన్నుమూత 

రంగస్థలంపైనే కాక తెలుగు చిత్ర పరిశ్రమలోనూ గొప్ప నటుడిగా గుర్తింపు పొందిన, తెలుగు నాటక రంగంలో స్త్రీ పాత్రధారణలో స్థానం. . . . .

ఏపీ చీఫ్ సెక్రటరీ గా ఎల్వి సుబ్రమణ్యం

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఎన్నికల్లో ప్రభుత్వానికి లబ్ది. . . . .

ఏపీ ఏసీబీ డీజీగా శంకబ్రత బాగ్చి

ఆంధ్రప్రదేశ్‌ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్‌ (డీజీ)గా శంకబ్రత బాగ్చిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు. . . . .

పర్యావరణం మెరుగుకు రూ.100 కోట్లు డిపాజిట్‌ చేయాలి  ఏపీ ప్రభుత్వానికి ఎన్‌జీటీ ఆదేశం

* ఇసుక అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఏపీ ప్రభుత్వం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వద్ద. . . . .

అన్నదాతా సుఖీభవ రెండో విడత నిధులు రైతుల ఖాతాల్లో 3 వేలు జమ

*అన్నదాతా సుఖీభవ పథకం రెండో దశ చెల్లింపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం  రూ.1349.81 కోట్లు విడుదల చేసింది. వీటిని  46,13,432 మంది లబ్ధిదారులకు. . . . .

పసుపు-కుంకుమ మూడో విడత నిధుల విడుదలకు  ఎన్నికల సంఘం అనుమతి

* పసుపు-కుంకుమ మూడో విడత నిధుల విడుదలకు భారత ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. * ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున వీటి. . . . .

దేశంలో సూక్ష్మసేద్యం పరికరాల అమరికలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం సాధించింది.

*దేశంలో సూక్ష్మసేద్యం పరికరాల అమరికలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం సాధించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర వ్యవసాయశాఖ విడుదల. . . . .

ఉపాధి నిధుల వ్యయం రూ.9216 కోట్ల వినియోగం తో ఏపీ రికార్డు

*మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చరిత్రలోనే అత్యధికంగా 2018-19 ఏడాదికిగానూ ఆంధ్రప్రదేశ్‌ రూ.9216.46 కోట్లను వినియోగించుకుని. . . . .

తెల్ల రేషన్‌కార్డుదారులకు ఏడాదికి రూ.5 లక్షల విలువైన వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి

*తెల్ల రేషన్‌కార్డుదారులకు ఏడాదికి రూ.5 లక్షల విలువైన వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డు. . . . .

ఘనంగా అమరావతి ఐటీ ఫెస్ట్‌ 2019

ఆంధ్రప్రదేశ్‌ ఐటీ సమాఖ్య (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌-ఐటీఏఏపీ) ఆధ్వర్యంలో విజయవాడ సమీపం కానూరులోని. . . . .

ఏపీ ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా విశ్వజిత్‌

ఆంధ్రప్రదేశ్‌ కొత్త ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా కుమార్‌ విశ్వజిత్‌ నియమితులయ్యారు. విశ్వజిత్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి. . . . .

విశాఖ న్యాయస్థానాలు, న్యాయవాదుల సంఘం ఏర్పాటై 125 ఏళ్లు

విశాఖ న్యాయస్థానాలు, న్యాయవాదుల సంఘం ఏర్పాటై 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా న్యాయవాదుల సంఘం మార్చి 29న ఉదయం వీఎంఆర్‌డీఏ బాలల. . . . .

పర్యావరణ హితం-ఎకో రైల్వేస్టేషన్‌గా విజయవాడ 

* దేశంలో రెండవ అతిపెద్ద జంక్షన్‌  నవ్యాంధ్రలో అత్యంత కీలకమైన రైల్వేస్టేషన్‌గా  విజయవాడ రైల్వేస్టేషన్‌ను ఎకో రైల్వేస్టేషన్‌గా. . . . .

పీఎంఏవై(యూ) కింద ఏపీకి రూ.313.88 కోట్ల మంజూరు

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పట్టణం) కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.313.88 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ. . . . .

జులై 4 నుంచి తానా మహాసభలు 

అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జులై 4 నుంచి 3 రోజుల పాటు తానా మహాసభలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు సతీష్‌ వేమన తెలిపారు.తానా. . . . .

గుంటూరు జిల్లాలో ఆసియా, పసిఫిక్‌ ప్రతినిధుల పర్యటన

 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా) అమలులో భాగంగా సామాజిక తనిఖీల పరిశీలనకు తొమ్మిది ఆసియా, నాలుగు పసిఫిక్‌ దేశాల సమగ్ర. . . . .

ఈడబ్ల్యూఎస్‌ ధ్రువపత్రాల జారీ ప్రారంభం

కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నట్లుగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌) వారికి ధ్రువీకరణ పత్రాల మంజూరు రాష్ట్రంలో ప్రారంభమైంది.. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download