తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కోస్ట్‌గార్డ్ స్టేషన్ ఆధ్వర్యంలో 2018 ఏప్రిల్ 25న ఇంటర్ సెప్టర్ బోట్ చార్లీ-438(సి-438)ను ఆంధ్రప్రదేశ్. . . . .
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణాల్లో గృహనిర్మాణ అభివృద్ధికి చేస్తున్న కృషికి హడ్కో అవార్డులు లభించాయి. 48వ హడ్కో వ్యవస్థాపక దినోత్సవం. . . . .
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యుడు ఆనం వివేకానందరెడ్డి(67) 2018 ఏప్రిల్ 25న హైదరాబాద్‌లో మృతి చెందారు. 1950 డిసెంబరు. . . . .
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2018 ఏప్రిల్ 24న తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడిలో ‘చంద్రకాంతి’ పథకాన్ని ప్రారంభించారు.. . . . .
గ్రామాల్లో రూ.2 లక్షల్లోపు విలువ గల గృహాకు ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,. . . . .
దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తీకరణ, నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కారాలను కృష్ణా జిల్లా పరిషత్. . . . .
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా జూపూడి ప్రభాకర్ 2018 ఏప్రిల్ 23న రెండోసారి పదవీబాధ్యతలు చేపట్టారు
తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఏగీస్ ఆగ్రో కెమికల్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ తయారు చేస్తున్న కార్బోఫ్యురాన్ 3సీజీ(సోల్జర్-3జీ). . . . .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఆర్థిక కార్పొరేషన్ ఛైర్మన్‌గా హిదయత్ను నియమిస్తూ 2018 ఏప్రిల్ 23న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. . . . .
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్ భవన నిర్మాణ పనుల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు మినహాయింపులను ఇచ్చింది.. . . . .
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్‌గా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు 2018 ఏప్రిల్ 23న బాధ్యతలు స్వీకరించారు. హిందూ ధర్మప్రచారాన్ని. . . . .
సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు బాలాంత్రపు రజనీకాంతరావు(99) 2018 ఏప్రిల్ 22న విజయవాడలో మృతి చెందారు. 1941లో చెన్నై ఆకాశవాణి కేంద్రంలో. . . . .
కేంద్ర ప్రభుత్వ పథకం ‘పీఎం మాతృత్వ వందన యోజన పథకం’ పేరును ఆంధ్రప్రదేశ్‌లో ‘తల్లీబిడ్డ చ్లగా’ అని మార్చారు. ఈ పథకానికి 60 శాతం. . . . .
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో 2018 ఏప్రిల్ 22న నిర్వహించిన లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం కోసం న్యాయమూర్తులు,. . . . .
ఎన్టీఆర్ క్యాన్సర్ కేర్ ట్రస్టు లోగోను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2018 ఏప్రిల్ 21న అమరావతిలో ఆవిష్కరించారు. ట్రస్టు. . . . .
రాష్ట్రంలోని 10 ఆదర్శ పాఠశాలల్లో నూతనంగా ఇంటర్మీడియట్ కోర్సుకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.. . . . .
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి మార్చి 16వ తేదీని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. . . . .
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా కర్నూులు జిల్లా నంద్యాల పట్టణ శివారులోని చెరువు కట్ట సమీపంలో. . . . .
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రం హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. . . . .
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ ఆంధ్ర ప్రదేశ్ లో డిప్యూటీ కలెక్టర్ నియామక పత్రాన్ని అందుకున్నాడు.. . . . .