Telugu Current Affairs

Event-Date:
Current Page: -60, Total Pages: -68
Level: Local
Topic: All topics

Total articles found : 1346 . Showing from 1181 to 1200.

2018 ఫిబ్రవరిలో బయో ఆసియా సదస్సు

బయో ఆసియా-2018 సదస్సును 2018 ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 

తెలంగాణ అడ్వొకేట్‌ జనరల్‌గా దేశాయి ప్రకాష్‌రెడ్డి 

సీనియర్‌ న్యాయవాది దేశాయి ప్రకాష్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ)గా నియమితులయ్యారు. ఈ నియామకానికి గవర్నర్‌. . . . .

తెలంగాణలో పొలాలకు 24 గం॥ల విద్యుత్‌ సరఫరా

తెలంగాణ ప్రభుత్వం 2017 జులై 16 అర్థరాత్రి నుంచి పొలాలకు 24 గంటు విద్యుత్‌ సరఫరా అందించే కార్యక్రమాన్ని ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో. . . . .

రష్యాలో పర్వతారోహణకు బొల్లెద్దు శ్రీవిద్య ఎంపిక

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని సాంఘిక సంక్షేమ గురుకులు  బాలికల కళాశాల విద్యార్థిని బొల్లెద్దు శ్రీవిద్య రష్యాలోని. . . . .

తెలంగాణ స్కౌట్స్‌, గైడ్స్‌కు జాతీయ పురస్కారం 

భారత స్కౌట్స్‌, గైడ్స్‌ నమోదులో దేశంలో 2వ స్థానంలో నిలిచిన తెలంగాణ స్కౌట్స్‌, గైడ్స్‌ శాఖకు జాతీయ స్థాయి పురస్కారం లభించింది.. . . . .

మిసెస్‌ యూనివర్స్‌-2017 ఫైనల్స్‌కు అభిమానిక యాదవ్‌ 

మిసెస్‌ యూనివర్స్‌-2017 ఫైనల్స్‌కు హైదరాబాద్‌కు చెందిన నృత్యకారిణి అభిమానిక యాదవ్‌ ఎంపికయ్యారు. మిసెస్‌ యూనివర్స్‌-2017 ఫైనల్స్‌. . . . .

జీఎస్టీ హైదరాబాద్‌ జోన్‌ చీఫ్‌ కమిషనర్‌గా బీబీ అగర్వాల్‌

హైదరాబాద్‌ జోన్‌ (తెలంగాణ రాష్ట్ర) జీఎస్టీ, కస్టమ్స్‌ చీఫ్‌ కమిషనర్‌గా బన్కే బేహారీ అగర్వాల్‌ 2017 జులై 13న బాధ్యతలు చేపట్టారు.. . . . .

జాతీయ బీసీ కమిషన్‌ బిల్లుకు తెలంగాణ మద్దతు

రాజ్యాంగబద్ధ అధికారాలను కల్పించేందుకు వీలుగా కేంద్రం తెస్తున్న జాతీయ బీసీ కమిషన్‌కు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ 2017 జులై. . . . .

బతుకమ్మ పండుగకు మహిళా సంఘాల ద్వారా ఉచిత చీరల పంపిణీ 

బతుకమ్మ పండగ సందర్భంగా పేద మహిళలకు ఉచితంగా పంపిణీ చేయనున్న చీరలను మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా పంచాలని తెలంగాణ ప్రభుత్వం. . . . .

తెలంగాణ అడ్వొకేట్‌ జనరల్‌ పదవికి రామకృష్ణారెడ్డి రాజీనామా 

తెలంగాణ అడ్వొకేట్‌ జనరల్‌ కె.రామకృష్ణారెడ్డి 2017 జులై 12న తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర మొట్టమొదటి. . . . .

తెలంగాణలో 3వ విడత హరితహారం

హరితహారం 3వ విడత కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2017 జులై 12న కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశయం వద్ద ప్రారంభించారు.. . . . .

ధాన్యం సేకరణలో తెలుగు రాష్ట్రాల ముందంజ

2016-17లో ధాన్యం సేకరణలో ఇరు తెలుగు రాష్ట్రాలు ముందంజలో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌ 3వ స్థానంలో, తెలంగాణ 4వ స్థానంలో నిలిచాయి. జాబితా 1  . . . . .

భారత స్కౌట్స్‌-గైడ్స్‌ విభాగంలో తెలంగాణకు 2వ స్థానం

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ నుంచి తెలంగాణకు అరుదైన గౌరవం దక్కింది. 2015-16 సంవత్సరానికిగాను దేశంలో 2వ స్థానంలో నిలిచింది. 

ఆగస్టు 7న చేనేత దినోత్సవం నిర్వహించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పిలుపు

2017 ఆగస్టు 7వ తేదీన చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్‌ పార్లమెంటు, శాసనసభ, మండలి. . . . .

ప్రపంచ  తెలుగు మహాసభలు, సాహిత్య అకాడమీ లోగోల ఆవిష్కరణ 

ప్రపంచ  తెలుగు మహాసభలు, సాహిత్య అకాడమీ లోగోలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2017 జులై 11న ఆవిష్కరించారు. తెలుగు మహాసభల లోగోను. . . . .

తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్ల దినోత్సవం 

2017 జులై 11న తెలంగాణలో ఇంజనీర్ల దినోత్సవం నిర్వహించారు. ప్రసిద్ధ ఇంజినీర్‌, దివంగత నవాబ్‌అలీ నవాజ్‌జంగ్‌ బహదూర్‌ జయంతిని తెలంగాణ. . . . .

PVC, క్లోరినేటెడ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం

తక్కువ జీవన కాలం కలిగిన PVC, క్లోరినేటెడ్‌ ప్లాస్టిక్‌పై పూర్తి నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2017 జులై 10న ఉత్తర్వులు జారీ. . . . .

చైనా వరి శాస్త్రవేత్త జి కాంగ్‌ లీ తెలంగాణలో పర్యటన

చైనా ప్రముఖ వరి శాస్త్రవేత్త జి కాంగ్‌ లీ 2017 జులైలో తెలంగాణలో పర్యటించారు.  ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విద్యాలయాన్ని. . . . .

‘గో-సంజీవని’ పుస్తక ఆవిష్కరణ

గోసంపదతో రైతులు అభివృద్ధి సాధించేలా, గో వైద్యంపై డాక్టర్‌ ములగలేటి శివరాం రచించిన గో సంజీవని పుస్తకాన్ని ఆధ్యాత్మిక గురువు,. . . . .

వీవీఎస్‌ ఫౌండేషన్‌కు కేటీఆర్‌ రూ.10 లక్షలు  విరాళం

టీమ్‌ ఇండియా మాజీ ప్లేయర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఫౌండేషన్‌కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.టి.రామారావు రూ.10 లక్షలు విరాళం అందజేశారు.. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download