Telugu Current Affairs

Event-Date:
Current Page: -1, Total Pages: -60
Level: Local
Topic: All topics

Total articles found : 1188 . Showing from 1 to 20.

తెలంగాణలో నెలరోజుల పాటు రైతు సమగ్ర సర్వే 

రాష్ట్రంలో నెలరోజుల పాటు రైతు సమగ్ర సర్వే చేపట్టలని వ్యవసాయశాఖ సిబ్బందికి  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు 

తెలంగాణ హైకోర్టు శత సంవత్సర వేడుకలు 

 కాలక్రమేణా న్యాయస్థానాల పేర్లు మారుతూ వస్తున్నా వందేళ్లుగా ఈ  భవనం సేవలందిస్తూ వస్తోంది. ఏప్రిల్‌ 20 నాటికి ఈ హైకోర్టు. . . . .

రూఫ్‌ టాప్‌ సౌర విద్యుత్‌కు 40శాతం సబ్సిడీ

*రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానెళ్లు, విద్యుత్‌ వాహనాలకు సంబంధించిన కుసుమ్‌ పథకంలో భాగంగా సౌర విద్యుత్‌ను ఏర్పాటు చేసుకోవాలనుకునే. . . . .

తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తి గా జస్టిస్‌ శ్రీదేవి 

ప్రస్తుతం అలహాబాద్‌ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ శ్రీదేవిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ నిమిత్తం సుప్రీంకోర్టు. . . . .

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రూ.400 కోట్ల నిధులు

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాబోయే సంవత్సరాల్లో సీఎస్‌ఐఆర్‌ రూ.400 కోట్ల నిధులను సమకూర్చనుంది.  హైదరాబాద్‌లోని. . . . .

సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌కు అంతర్జాతీయ పురస్కారం

సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌కు బ్రిటన్‌కు చెందిన అచీవ్‌మెంట్‌ ఫోరం ఈ ఏడాదికి ‘మేనేజర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు’ను అందించింది.

నైపుణ్యం కల ఉద్యోగులను ఆకర్షించటంలో దేశంలో మొదటి మూడు నగరాల్లో హైదరాబాద్‌

నైపుణ్యం కల ఉద్యోగులను ఆకర్షించటంలో దేశంలో మొదటి మూడు నగరాల్లో హైదరాబాద్‌ స్థానం దక్కించుకుంది. ఈ విషయంలో ప్రధమ, ద్వితీయ . . . . .

కవి శివారెడ్డికి ‘సరస్వతీ సమ్మాన్‌’ 

ప్రముఖ కవి, రచయిత, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్‌ కె.శివారెడ్డి ప్రతిష్ఠాత్మకమైన ‘సరస్వతి సమ్మాన్‌’ సాహితీ పురస్కారానికి. . . . .

 రైతుబంధుకు రూ. 220 కోట్లు విడుదల

 *రైతుబంధులో భాగంగా రబీలో బకాయిలు ఉన్న రైతుల కోసం ఆర్థికశాఖ రూ.220 కోట్లను విడుదల చేసింది  * దీంతో ఇప్పటివరకు రబీ సీజన్‌లో. . . . .

హైదరాబాద్‌లో యూఎస్‌కు చెందిన ఐటీ సేవల సంస్థ ‘స్పైస్‌వర్క్స్‌’ అభివృద్ధి కేంద్రం

*యూఎస్‌కు చెందిన ఐటీ సేవల సంస్థ ‘స్పైస్‌వర్క్స్‌’ హైదరాబాద్‌లో తన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. *యూఎస్‌లోని టెక్సస్‌-. . . . .

యువతకు డ్రోన్‌ పైలెట్‌ శిక్షణను అందించేందుకు టీఎస్‌ఏఏ, సైయెంట్‌ల మధ్య ఒప్పందం

*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో డ్రోన్‌ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో యువతకు డ్రోన్‌ పైలట్‌లుగా శిక్షణ ఇచ్చి. . . . .

యాదాద్రి కొండ అభివృద్ధిలో సరికొత్త ప్రణాళిక

యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రకృతిమయ ప్రాంగణంగా తీర్చిదిద్దేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పథకాలపై నివేదిక విడుదల 

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సారథ్యంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాల పనితీరుపై ‘టువర్డ్స్‌. . . . .

 తెలంగాణ హైకోర్టు ఏసీజేగా జస్టిస్‌ చౌహాన్‌ బాధ్యతల స్వీకరణ

*తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా  జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ బాధ్యతలు చేపట్టారు. * ప్రధాన. . . . .

గుర్తుల కోసం హైకోర్టును ఆశ్రయించిన నిజామాబాద్‌  రైతులు 

 *ఈనెల 11న ఎన్నికలు జరగనుండగా తమకు గుర్తులను, నమూనాలను కేటాయించకపోవడాన్ని సవాలు చేస్తూ సుంకేట రవి మరో 15 మంది హైకోర్టులో అత్యవసరంగా . . . . .

తెలంగాణ ఇరిగేషన్‌ విధానానికి అంతర్జాతీయ గుర్తింపు

*తెలంగాణలో అమలుపరుస్తున్న ఇరిగేషన్‌ విధానాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. * ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌. . . . .

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు దరఖాస్తు చేసుకున్న ఏడు రోజుల్లో ధ్రువపత్రాలు

* ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం చేసిన చట్టం తెలంగాణలోనూ అమలుకానుంది. * . . . . .

ఉపాధి హామీ పథకం కూలీల కనీస వేతనం  తెలంగాణలో  రూ. 211

.*తెలంగాణలో ఉపాధి కూలీల ప్రస్తుత కనీస వేతనం రూ.205 కాగా.దాని . 211 కు  పెరిగింది. *ఉపాధి కూలీలకు రోజువారీ వేతనాన్ని లెక్కగట్టేందుకు. . . . .

నిజామాబాద్ ఎన్నికలకు యూ ఆకారంలో ఈవీఎంలు 

*నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో ఎన్నికల సంఘం వినూత్న నిర్ణయం తీసుకుంది. *యూ ఆకారంలో. . . . .

క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడిగా సతీష్ మగర్

* రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) జాతీయ అధ్యక్షుడిగా సతీష్ మగర్  బాధ్యతలు చేపట్టారు.  * 2022. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download