Telugu Current Affairs

Event-Date: from 01-Feb-2018 to 27-Feb-2018
Current Page: -2, Total Pages: -15
Level: All levels
Topic: All topics

Total articles found : 288 . Showing from 21 to 40.

గాంధీ సేవాగ్రామ్‌ను సందర్శించిన ఉప రాష్ట్రపతి

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2018 ఫిబ్రవరి 25న మహారాష్ట్రలోని గాంధీ సేవాగ్రామ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుష్టువ్యాధి. . . . .

పూలుసాగులో ఆంధ్రప్రదేశ్‌కు నమూనా అవార్డు

పూలసాగులో ఆంధ్రప్రదేశ్‌కు నమూనా అవార్డు లభించింది. పుణెలో పూలసాగుపై జరిగిన కార్యక్రమంలో ఉద్యానశాఖ ఏడీ శరవణన్‌ ఈ పురస్కారాన్ని. . . . .

తెలంగాణ రాష్ట్ర రైతు సమితి అధ్యక్షునిగా గుత్తా సుఖేందర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రైతు సమితి అధ్యక్షునిగా నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమించనున్నట్లు సీఎం కేసీఆర్‌ 2018 ఫిబ్రవరి. . . . .

సినీనటి శ్రీదేవి మృతి

ప్రముఖ సినీనటి శ్రీదేవి(54) 2018 ఫిబ్రవరి 25న దుబాయ్‌లో గుండెపోటుతో మృతి చెందారు. తన మేనల్లుడు మోహిత్‌ మార్వా వివాహం కోసం భర్త బోనీకపూర్‌,. . . . .

న్యూడిల్లీలో 4వ ఎకనమిక్‌ టైమ్స్‌-గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌ 

4వ ఎకనమిక్‌ టైమ్స్‌-గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌ను 2018 ఫిబ్రవరి 23, 24 తేదీల్లోన్యూడిల్లీలో  నిర్వహించారు. 4వ ఎకనమిక్‌ టైమ్స్‌-గ్లోబల్‌. . . . .

ఖాట్మండ్‌లో సార్క్‌ బిజినెస్‌ లీడర్స్‌ కాన్‌క్లేవ్‌ 

2018 సార్క్‌ బిజినెస్‌ లీడర్స్‌ కాన్‌క్లేవ్‌ను నేపాల్‌ రాజధాని ఖాట్మండ్‌లో 2018 మార్చి 16 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు.  దక్షిణాసియా. . . . .

రాజస్థాన్‌ కెప్టెన్‌గా స్మిత్‌ 

ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా స్టీవెన్‌ స్మిత్‌ ఎంపికయ్యాడు. రెండేళ్ల నిషేధం అనంతరం రాజస్థాన్‌  ఐపీఎల్‌లో. . . . .

కశ్యప్‌కు ఆస్ట్రియా ఓపెన్‌ 

హైదరాబాదీ స్టార్‌ షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ ఆస్ట్రియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో కశ్యప్‌. . . . .

ప్రపంచకప్‌లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా అరుణరెడ్డి రికార్డు 

జిమ్నాస్టిక్స్‌ ప్రపంచకప్‌లో వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా తెలుగమ్మాయి బుడ్డా అరుణరెడ్డి చరిత్ర సృష్టించింది.. . . . .

కథా రచయిత మునిపల్లె రాజు మృతి

అభ్యదయవాది, తాత్వికుడైన ప్రముఖ కథారచయిత మునిపల్లె రాజు(93) 2018 ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో మృతి చెందారు. మునిపల్లె రాజు 1943 నుంచి. . . . .

విశాఖలో లులు కన్వెన్షన్‌ సెంటర్‌ 

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రూ.2,200 కోట్ల వ్యయంతో లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మిస్తున్న అంతర్జాతీయ కన్వెన్షన్‌. . . . .

రసగుల్లా భౌగోళిక గుర్తింపునకు ఒడిశా తాజా దరఖాస్తు 

ఇంటర్నెట్‌లో రసగుల్లా అని టైప్‌ చేయగానే మా రాష్ట్రమే కనపడాని పశ్చిమ్‌బంగ, ఒడిశాలు ఎప్పట్నుంచో పోటీ పడుతున్నాయి. పశ్చిమ్‌బంగ. . . . .

తమిళనాడులో మహిళలకు ఉచిత రొమ్ము పునరాకృతి శస్త్రచికిత్స

మహిళలకు రొమ్ము పునరాకృతి శస్త్రచికిత్సలను ఉచితంగా చేస్తామంటూ తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ‘‘ఉచిత సౌందర్య శస్త్రచికిత్స. . . . .

దమణ్‌, దీవ్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు మోడి ప్రారంభోత్సవం 

కేంద్ర పాలిత ప్రాంతమైన దమణ్‌, దీవ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడి 2018 ఫిబ్రవరి 24న పర్యటించారు. ఈ సందర్భంగా రూ.వెయ్యి కోట్ల విలువైన. . . . .

చెన్నైలో ‘అమ్మ స్కూటర్‌’ పథకం ప్రారంభం 

ప్రధానమంత్రి నరేంద్రమోడి 2018 ఫిబ్రవరి 24న చెన్నైలో ‘అమ్మ స్కూటర్‌’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదుగురు మహిళలకు వాహన. . . . .

తెలంగాణ గృహనిర్మాణ సంస్థకు ‘హడ్కో డిజైన్‌ అవార్డు-2017’

రాష్ట్రంలో రెండు పడక గదుల గృహాల ఆకృతి, విపత్తులను ఎదుర్కొనేలా ఇళ్లను నిర్మిస్తున్నందున తెలంగాణ గృహనిర్మాణ సంస్థకు ‘హడ్కో. . . . .

భూ ప్రక్షాళనకు ప్రోత్సాహకంగా రెవెన్యూ ఉద్యోగులకు నెల వేతనం 

అత్యంత క్లిష్టమైన భూ రికార్డు ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఒక. . . . .

బయో ఆసియా సదస్సు ముగింపు

హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో 2018 ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు బయో ఆసియా సదస్సును నిర్వహించారు. బయోఆసియా-2018 సదస్సు చివరి. . . . .

2017 ఉత్తమ ఐటీ ప్రాజెక్టుగా టీఎస్‌కాప్‌ యాప్‌

పోలీసింగ్‌లో టెక్నాలజీని భాగస్వామ్యం చేస్తూ తెలంగాణ పోలీస్‌ శాఖ రూపొందించిన టీఎసకాప్‌ యాప్‌కు నేషనల్‌ క్రైం రికార్డ్స్‌. . . . .

కేన్సర్‌ కణితుల నాశనానికి సూక్ష్మ కణాలు

శరీరంలోని ఆరోగ్యకర కణాలకు హాని కలగకుండా కేన్సర్‌ కణితులను నాశనం చేసేందుకు సహాయపడే సూక్ష్మ కణాలను శాస్త్రవేత్తలు సృష్టించారు.. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download