Telugu Current Affairs

Event-Date: from 01-Oct-2017 to 31-Oct-2017
Current Page: -1, Total Pages: -15
Level: All levels
Topic: All topics

Total articles found : 283 . Showing from 1 to 20.

రికార్డు స్థాయికి కార్బన్‌ డైఆక్సైడ్‌ పరిమాణం 

భూ వాతావరణంలో హానికరమైన కార్బన్‌ డైఆక్సైడ్‌ వాయువు రికార్డు స్థాయిలో పెరిగిపోయిందని ఐరాస పేర్కొంది. లక్షల సంవత్సరాల్లో. . . . .

స్థానికత మరో రెండేళ్లు పెంపు 

 రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీకి తరలివచ్చే వారికి స్థానికత కల్పించడానికి ఉన్న గడువును మరో రెండేళ్లు పెంచడానికి. . . . .

చైనాలో తొలి హైడ్రోజన్‌ ట్రామ్‌ ప్రారంభం

ప్రజా రవాణా వ్యవస్థలో చైనా మరో ముందడుగు వేసింది. హైడ్రోజన్‌తో నడిచే తొలి పర్యావరణహితమైన ట్రామ్‌ను 2017 అక్టోబర్‌ 27న ప్రారంభించింది.. . . . .

స్పెయిన్‌ నుంచి విడిపోయే తీర్మానానికి కాటలోనియా పార్లమెంట్‌ ఆమోదం

స్పెయిన్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. స్పెయిన్‌ నుంచి స్వాతంత్య్రం కోరుతూ కాటలోనియా చేస్తున్న ఉద్యమం పతాక స్థాయికి చేరింది.. . . . .

వరంగల్‌ ఎన్‌ఐటీలో ‘టెక్నోజియాన్‌’ 

తెలంగాణలోని వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ(ఎన్‌ఐటీ)లో 2017 అక్టోబర్‌ 27న టెక్నోజియాన్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి. దాదాపు 47. . . . .

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన నలుగురు తెలంగాణ విద్యార్థులు

తెలంగాణ మైనార్టీ గురుకులాలకు చెందిన నలుగురు విద్యార్థులు టాంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. 2017 అక్టోబర్‌. . . . .

తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు డిస్క్‌

సెల్‌ఫోన్లలోనూ ఇంటర్‌ పాఠ్యాంశాలు చదువుకోవడానికి.. వివిధ ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఉపయుక్తంగా ఉండే డిజిటల్‌ స్టడీ. . . . .

తెలుగు రాష్ట్రాల్లో 31% మంది ‘జన్‌ధన్‌’ తెరిస్తే ప్రభుత్వం డబ్బులేస్తుందనుకున్నారు : ప్రపంచబ్యాంకు 

జన్‌ధన్‌ ఖాతా తెరిస్తే అవోకగా ఖాతాల్లో నగదు బోనస్‌ పడిపోతుందని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో 31% మంది జనం ఆశించినట్లు ప్రపంచబ్యాంకు. . . . .

‘వికీమీడియా’ సేవల విస్తరణకు ఒప్పందం

తెలంగాణలో తెలుగు, ఉర్దూ భాషల్లో వికీమీడియా సేవలను విస్తరించేందుకు వీలుగా రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ బెంగళూరులోని ఇంటర్‌నెట్‌. . . . .

కొండకల్‌లో రైల్వే, మెట్రో కోచ్‌ల పరిశ్రమ 

తెలంగాణలోని రంగారెడ్డి-సంగారెడ్డి జిల్లా సరిహద్దులో కొండకల్‌ గ్రామంలో  రైల్వే, మెట్రో కోచ్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది.. . . . .

హెచ్‌సీయూ వీసీకి ఐఎన్‌ఎస్‌ఏ ఫెలోషిప్‌ 

ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ(INSA) అత్యంత ప్రతిష్టాత్మక ఫెలోషిప్‌నకు హెచ్‌సీయూ(హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం) వైస్‌. . . . .

ఒడిశా అవిభక్త కవలలను వేరుచేసిన ఎయిమ్స్‌ బృందం 

భారత్‌లోనే అత్యంత అరుదైన శస్త్రచికిత్సను డిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌) 2017 అక్టోబర్‌ 26న పూర్తి చేసింది.. . . . .

చైనాలో అత్యధిక నూతన బిలియనీర్లు

ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య 2016లో గణనీయంగా పెరిగింది. 2015లో కన్నా ఈ సంఖ్య 10 శాతం మేర అధికమైనట్లు స్విస్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం. . . . .

భారత్‌లో తొలిసారిగా కచ్‌లో ‘రాకాసి మత్స్య బల్లి’ శిలాజం 

భారత్‌లో తొలిసారిగా భారీ రాకాసి మత్స్య బల్లి శిలాజం వెలుగుచూసింది. భయంకరమైన ఆకారంతో కనిపించే ఈ సముద్రపు జీవులు రాక్షసబల్లుల. . . . .

స్టాంపు కాగితాల దోషి తెలగీ మృతి 

జైలుశిక్ష అనుభవిస్తున్న నకిలీ స్టాంపు కాగితాల నేరగాడు అబ్దుల్‌ కరీం లాలా తెలగి(56) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరు విక్టోరియా. . . . .

థాయ్‌ రాజు భూమిబొల్‌ అదుల్యదేజ్‌కు కన్నీటి వీడ్కోలు 

థాయ్‌లాండ్‌ ప్రజలు ‘తండ్రి’ అని పిలుచుకొనే ఆ దేశం రాజు భూమిబొల్‌ అదుల్యదేజ్‌కు 2017 అక్టోబర్‌ 26న శాశ్వత వీడ్కోలు పలికారు. 88. . . . .

బ్లాక్‌ డీల్‌ నిబంధనల సవరణ : SEBI

బ్లాక్‌ డీల్స్‌కు సంబంధించిన నిబంధనను మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ SEBI సవరించింది. 15 నిమిషాల చొప్పున పనిచేసే రెండు ప్రత్యేక. . . . .

కుటుంబ వ్యాపారాల్లో భారత్‌కు 3వ స్థానం 

కుటుంబ వ్యాపారాల్లో విజయవంతమై స్టాక్‌ ఎక్స్చేంజీల్లో నమోదయ్యే స్థాయికి ఎదిగిన సంస్థలు అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌. . . . .

రాజస్థాన్‌లో ఓబీసీల రిజర్వేషన్లు 26 శాతానికి పెంపు 

విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు ప్రస్తుతమున్న 21 శాతం రిజర్వేషన్లను 26 శాతానికి పెంచుతూ రాజస్థాన్‌ ప్రభుత్వం. . . . .

ఆధార్‌ లేదని రేషన్‌ సరకులు నిరాకరించొద్దు : కేంద్రం

ప్రజాపంపిణీ వ్యవస్థ కింద పేదలకు అందజేసే రేషన్‌ సరకులను ఆధార్‌ లేదని, రేషన్‌ కార్డుకు ఆధార్‌ అనుసంధానం కాలేదని తదితర  కారణాలతోనో. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download