Telugu Current Affairs

Event-Date: from 01-Sep-2017 to 30-Sep-2017
Current Page: -1, Total Pages: -18
Level: All levels
Topic: All topics

Total articles found : 342 . Showing from 1 to 20.

యూకే సాహిత్య పురస్కారం బరిలో భారత సంతతి రచయితలు

 బ్రిటన్‌కు చెందిన వార్షిక దక్షిణాసియా సాహిత్య పురస్కారం బరిలో నలుగురు భారత సంతతి రచయితలు పోటీ పడుతున్నారు. బుకర్‌ పురస్కార. . . . .

ఓటరు రికార్డుల్లో మహిళగా ట్రంప్‌ అల్లుడి పేరు నమోదు 

ఓటరు రికార్డుల్లో ట్రంప్‌ అల్లుడు జేరెడ్‌ కుష్నర్‌ పేరు ఓ మహిళగా నమోదైఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన. . . . .

ప్లేబాయ్‌ మేగజీన్‌ వ్యవస్థాపకుడు హ్యూ హాఫ్నర్‌ కన్నుమూత 

వివాదాస్పద, సంచలనాత్మక అమెరికన్‌ మేగజీన్‌ ‘ప్లేబాయ్‌’ వ్యవస్థాపకుడు హ్యూ హాఫ్నర్‌ మృతి చెందారు. 91 ఏళ్ల హాఫ్నర్‌ చనిపోయే. . . . .

ఎన్‌యుఎల్‌ఎంలో తెలంగాణకు ద్వితీయ స్థానం

 జాతీయ పట్టణ ప్రాంత జీవనోపాధి కల్పనలో (ఎన్‌.యు.ఎల్‌.ఎం)లో దేశంలో తెలంగాణ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఝార్ఖండ్‌ రాష్ట్రం మొదటి. . . . .

భారత్‌లో అత్యుత్తమ  కంపెనీ జాబితాలో గూగుల్‌కు ప్రథమ స్థానం

భారత్‌లో పనిచేయడానికి అత్యుత్తమంగా ఉండే కంపెనీల జాబితాలో గూగుల్‌, భెల్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు అగ్రగామి మూడు కంపెనీలుగా. . . . .

డబ్ల్యూఈఎఫ్‌ అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో భారత్‌కు 40వ స్థానం

అత్యంత పోటీనిచ్చే ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ 40వ స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆర్థిక వేదిక రూపొందించిన అంతర్జాతీయ పోటీతత్వ. . . . .

ప్రభావశీల మహిళ జాబితాలో మిథాలీ 

బీబీసీ రూపొందించిన అత్యంత ప్రభావశీల భారత మహిళ జాబితా (2017)లో మహిళ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీరాజ్‌కు చోటు దక్కింది. మిథాలీ. . . . .

బీసీసీఐ జనరల్‌ మేనేజర్‌ శ్రీధర్‌ రాజీనామా 

బీసీసీఐ జనరల్‌ మేనేజర్‌ శ్రీధర్‌ రాజీనామా బీసీసీఐ జనరల్‌ మేనేజర్‌ (క్రికెట్‌ వ్యవహరాలు) పదవికి ఎంవీ శ్రీధర్‌ 2017 సెప్టెంబర్‌. . . . .

అమెరికాలో సునిల్‌ గవాస్కర్‌ పేరిట స్టేడియం

భారత దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ అమెరికాలో తన పేరిట నిర్మితమైన స్టేడియాన్ని త్వరలోనే ఆరంభించనున్నాడు. కెంటకీలోని. . . . .

ప్రపంచ యూత్‌ చెస్‌లో తొలుగు తేజా ప్రతిభ 

ప్రపంచ యూత్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో తొలుగు తేజాలు జిషిత దనుమూరి, ఎరిగైసి అర్జున్‌ సత్తా చాటారు. ఉరుగ్వేలో జరిగిన ఈ టోర్నీలో. . . . .


కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు

ప్రధానమంత్రి నరేంద్రమోడి అధ్యక్షతన 2017 సెప్టెంబర్‌ 27న జరిగిన కేంద్ర మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. -అంతర్గత భద్రతలను. . . . .

గాంధీ జయంతి రోజు ‘టాయ్‌లెట్‌: ఎక్‌ ప్రేమ్‌ కథ’ను ప్రదర్శించండి

స్వచ్ఛభారత్‌ అభియాన్‌ 3వ వార్షికోత్సవం నేపథ్యంలో 2017 అక్టోబరు 2న దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ‘టాయ్‌లెట్‌: ఎక్‌. . . . .

నరేంద్రమోడిపై పుస్తకం అమెరికాలో ఆవిష్కరణ

భారత ప్రధాని నరేంద్రమోడి ఆ హోదాలో సాధించిన పురోగతిపై 2017 జులైలో భారత్‌లో వెలవడిన ‘ది మేకింగ్‌ ఆఫ్‌ ఏ లెజెండ్‌’ పుస్తకాన్ని. . . . .

థాయిలాండ్‌ మాజీ ప్రధానికి 5 సం॥లు జైలు శిక్ష

థాయిలాండ్‌ మాజీ ప్రధాని యింగ్లక్‌ షినవత్రాకు ఆ దేశ సుప్రీంకోర్టు 5 సం॥లు జైలు శిక్ష విధించింది. బియ్యం రాయితీ పథకంలో నిర్లక్ష్యం. . . . .

మానవ రహిత విమానానంతో భూ సర్వే

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వేలో భాగంగా అన్యాక్రాంతమైన, సమస్యాత్మక ప్రభుత్వ భూములను సర్వే చేసేందుకు మానవ రహిత విమానాన్ని. . . . .

ONGC ఛైర్మన్‌గా శశిశంకర్‌

దేశీ దిగ్గజ ఆయిల్‌, గ్యాస్‌ ఉత్పత్తి సంస్థ ONGC కొత్త చైర్మన్‌ మరియు ఎండీగా శశిశంకర్‌ నియమితులయ్యారు. ఈయన 2021 మార్చి వరకు పదవిలో. . . . .

ఫార్చ్యూన్‌ అమెరికాలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఇంద్రా నూయి

ఫార్చ్యూన్‌ విడుదల చేసిన అమెరికాలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో పెప్సికో చైర్మన్‌, సీఈవో ఇంద్రా నూయి 2వ స్థానాన్ని. . . . .

ఫార్చ్యూన్‌ అమెరికాకు వెలుపల అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చందా కొచర్‌, శిఖాశర్మ

ఫార్చ్యూన్‌ తాజాగా అమెరికాకు వెలుపల అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన చందా కొచర్‌,. . . . .

నగరవాసుల ఆరోగ్యంపై జాతీయ పోషకాహార సంస్థ నివేదిక

దేశంలో ప్రతినలుగురిలో ఒకరు మధుమేహం, ముగ్గరిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని జాతీయ పోషకాహార సంస్థ వెల్లడించింది.. . . . .

ముల్కనూర్‌ డెయిరీకి జాతీయ పురస్కారం 

పాడి రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ముల్కనూర్‌ మహిళా స్వకృషి డెయిరీకి జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download