Current Affairs Telugu

Event-Date: from 01-Aug-2017 to 31-Aug-2017
Current Page: -1, Total Pages: -4
Level: All levels
Topic: All topics

Total articles found : 155 . Showing from 1 to 50.

పీఎస్‌ఎల్వీ- సీ39 ప్రయోగం విఫలం 

 శ్రీహరికోటలోని సతీశ్‌ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి పూర్తిస్థాయి స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్‌ వ్యవస్థ ఏర్పాటే లక్ష్యంగా. . . . .

ఆ వినాయకుడి విగ్రహం రూ.4.5 లక్షలు 

పోర్సిలైన్‌ లోహంతో తయారు చేసిన ఖరీదైన విగ్రహాను, శిల్పాను విక్రయిస్తున్న స్పానిష్‌ కంపెనీ యాద్రో వినాయక చవితి సందర్భంగా. . . . .

బ్రిడ్జ్‌స్టోన్‌కు సింధు ప్రచారం 

 బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధును ప్రచారకర్తగా టైర్ల తయారీ కంపెనీ బ్రిడ్జ్‌స్టోన్‌ నియమించుకుంది. బ్రిడ్జ్‌స్టోన్‌కు. . . . .

నిమిషంలో 51 బస్కీలు

పది బస్కీలు తీసి ఇక చాలు అంటూ ముగించేస్తాం కానీ అమెరికాకు చెందిన వ్యాయామ ఔత్సాహికుడు ఆడం సాండేల్‌ ఒక్క నిమిషంలో 51బస్కీలు. . . . .

రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు ఇప్పుడు కనిపించింది

 రెండో ప్రపంచయుద్ధ సమయంలో బ్రిటన్‌ జర్మనీపై వేసిన బాంబు ఒకటి తాజాగా ఫ్రాంక్‌ఫర్ట్‌ నగరంలో బయటపడింది. 1400 కిలోలు ఉన్న ‘బ్లాక్‌బస్టర్‌’. . . . .

పాఠశాలలు పుస్తకాలు విక్రయించవచ్చు 

 కేంద్ర మాధ్యమిక విద్యా మండలి(సీబీఎస్‌ఈ) ఏప్రిల్‌లో తన అనుబంధ పాఠశాలకు జారీచేసిన మార్గదర్శకాలకు సవరణలు చేసింది. దీనిప్రకారం. . . . .

పోలవరానికి రూ.979.36 కోట్లు మంజూరు

పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో రూ.979.36 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర జలవనరులశాఖ ఉత్తర్వులిచ్చింది.. . . . .

జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం

హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా జరిగిన జాతీయ క్రీడా అవార్డు పురస్కార కార్యక్రమం 2017 ఆగస్టు 29న వైభవంగా జరిగింది.. . . . .

జుకర్‌బర్గ్‌ దంపతులు రెండో కుమార్తె ఆగస్టు

ఫేస్‌బుక్‌ సహ-వ్యవస్థాపకుడు, బిలియనీర్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తన రెండవ బిడ్డ ఆగమనాన్ని సంతోషంగా షేర్‌ చేశారు. ఫేస్‌బుక్‌. . . . .

హెచ్‌ఐవీ బాధితుల కోసం వివాహ వెబ్‌సైట్‌

హెచ్‌ఐవీ బాధితుల కోసం ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ వివాహ వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసింది. జీఎస్‌ఎన్‌పీపీ. . . . .

నవకల్పనలో చైనాను అధిగమించనున్న భారత్‌ : బ్రిక్స్‌ నివేదిక 

భారత నూతన ఆవిష్కరణ అభివృద్ధి రేటు మున్ముందు ఒక్కసారిగా పెరిగిపోనుంది. వచ్చే దశాబ్దంలో ఈ విషయంలో చైనాను భారత్‌ అధిగమించి. . . . .

రూ.1000 నోట్లను తీసుకురావట్లేదు 

రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టే యోచనలేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. చిల్లర సమస్యలను తొలగించేందుకు ఇటీవల. . . . .

11 జాతీయ హైవే ప్రాజెక్టులు జాతికి అంకితం

ప్రధాని నరేంద్రమోడి 2017 ఆగస్టు 29న రాజస్థాన్‌లో 873 కి.మీ. పొడవైన 11 జాతీయ హైవే ప్రాజెక్టుల్ని జాతికి అంకితం చేశారు. ఇందులో కోటలోని. . . . .

మిషన్‌ భగీరథకు వన్యప్రాణి బోర్డు అనుమతులు

మిషన్‌ భగీరథకు కేంద్ర వన్యప్రాణి బోర్డు అనుమతులు  లభించాయి. వన్యప్రాణి ప్రాంతాలతో సహా మొత్తం 1,187 ఎకరాల అటవీ భూముల్లో భగీరథ. . . . .

తెలంగాణలో జూన్‌ 1 నుంచే కొత్త విద్యా సంవత్సరం

పాఠశాలలకు వచ్చే విద్యా సంవత్సరం (2018-19) జూన్‌ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలంటే. . . . .

జపాన్‌ మీదుగా ఉత్తర కొరియా ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం

ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా జపాన్‌ మీదుగా 2017 ఆగస్టు 29న బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. దీంతో పరిస్థితులు మరింత. . . . .

పట్టణ పేదలకు మరో 2.17 లక్షల ఇళ్లు 

పట్టణ పేదల కోసం కేంద్ర ప్రభుత్వం మరో 2.17 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. దీంతో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌) కింద మంజూరు చేసిన. . . . .

అంతర్జాతీయ ఉపన్యాస పోటీలో విజేతగా భారత సంతతి వ్యక్తి 

కెనడాలో నిర్వహించిన అంతర్జాతీయ ఉపన్యాస పోటీలో సింగపూర్‌కు చెందిన భారత సంతతి వ్యక్తి మనోజ్‌ వాసుదేవన్‌(43) విజేతగా నిలిచారు.. . . . .

తెలంగాణ రాజీవ్‌ స్వగృహ బోర్డు ఏర్పాటు

తెలంగాణ రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ డైరెక్టర్ల బోర్డు కమిటీని ప్రభుత్వం నియమించింది. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. . . . .

ఎస్‌బీఐలో టీటీడీ 2,780 కిలో బంగారం డిపాజిట్‌

తిరుమల తిరుపతి దేవస్థానం 2017 ఆగస్టు 28న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 2,780 కిలో బంగారాన్ని 12 సం॥లకు డిపాజిట్‌ చేసింది. అమరావతి. . . . .

నగదు లావాదేవీలు రూ.2 లక్షలకు మించితే భారీ జరిమానా 

నల్లధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా ఆదాయపు పన్ను శాఖ నగదు లావాదేవీలపై ఆంక్షలను తీవ్రతరం చేసింది. రూ.2 లక్షలకు మించి నగదు. . . . .

డోక్లామ్‌పై ముగిసిన ప్రతిష్టంభన 

డోక్లామ్‌పై భారత్‌, చైనా సైన్యాల మధ్య దాదాపు రెండున్నర నెలలుగా తలెత్తిన వివాదం ఎట్టకేలకు శాంతియుతంగా పరిష్కారమైంది. దౌత్యపరమైన. . . . .

రామ్‌రహీంసింగ్‌కు జైలుశిక్ష 

తనను తాను దైవాంశ సంభూతునిగా చెప్పుకొంటూ అత్యాచారాలకు ఒడిగట్టిన వివాదాస్పదుడైన డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్‌ రామ్‌రహీంసింగ్‌. . . . .

బార్‌కోడ్‌తో యుద్ధ వాహనాలు 

మన దేశ భౌగోళిక స్వరూపం దృష్ట్యా రక్షణ రంగంలో ఎల్లప్పుడూ సర్వసన్నద్ధంగా ఉండటమే మనకు అత్యుత్తమ రక్ష అని రక్షణ మంత్రి అరుణ్‌. . . . .

ఐఐటీలు, కేంద్రియ వర్సిటీల్లో దేశభక్తి రాక్‌ షోలు

ఐఐటీలు, కేంద్రియ విశ్వవిద్యాయాల్లో విద్యార్థులు త్వరలో దేశభక్తి సంగీతంలో ఓలాలడనున్నారు. ఇందుకోసం ప్రత్యేక రాక్‌ బ్యాండ్‌లు... . . . .

దేశంలోనే తొలిసారిగా ‘విదేశ్‌భవన్‌’ ఏర్పాటు 

విదేశాంగ వ్యవహారాశాఖ విదేశాల్లో చిక్కుకున్న భారత పౌరులను రక్షించడానికి ప్రాధాన్యతనిస్తోందని మంత్రి సుష్మాస్వరాజ్‌ తెలిపారు.. . . . .

తాజా కూరగాయలతో ఆరోగ్యం 

 తాజా కూరగాయలు, పండ్లతో ఆరోగ్యం సమకూరుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్ది అన్నారు. అందుకే తెలంగాణ. . . . .

చైనా టాంపర్డ్‌ గ్లాస్‌లపై దిగుమతి నిరోధక సుంకం

చైనా నుంచి దిగుమతి అయ్యే టాంపర్డ్‌ గ్లాస్‌ల (మొబైల్‌ స్క్రీన్‌ సేవర్‌)పై భారత ప్రభుత్వం 5 సం॥ల పాటు దిగుమతి నిరోధక సుంకం. . . . .

చైనాలో బ్రిక్స్‌ పరిపాలనా సెమినార్‌

బ్రిక్స్‌ పరిపాలనా సెమినార్‌ ఆగస్టు 17, 18 తేదీల్లో దక్షిణ చైనాలో జరిగింది. బ్రిక్స్‌ సభ్య దేశాలు (బ్రెజిల్‌, రష్యా, భారత్‌,. . . . .

అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం

అమెరికాలో 2017 ఆగస్టు 21న సంపూర్ణ సూర్యగ్రహణం కనలవిందు చేసింది. పశ్చిమ తీరంలో ఒరెగాన్‌లోని లింకన్‌ బీచ్‌లో మొదలైన ఈ అద్భుతం. . . . .

హ్యాష్‌ట్యాగ్‌ (#)కు పదేళ్లు 

ట్విటర్‌ హ్యాష్‌ట్యాగ్‌కు పదేళ్లు నిండాయి. దీన్ని సృష్టించిన ఘనత అమెరికాలోని సామాజిక మాధ్యమాల నిపుణుడు క్రిస్‌ మెస్సినాకు. . . . .

ఛత్తీస్‌గఢ్‌లో ఉచితంగా స్మార్ట్‌ ఫోన్లు 

 ఛత్తీస్‌గఢ్‌లో 55 లక్షల స్మార్ట్‌ ఫోన్లలను ఉచితంగా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2017 ఆగస్టు 23న ముఖ్యమంత్రి. . . . .

డయల్‌ 18004254440 

 రాష్ట్రానికి ఆవల ఉన్నవారు ఏపీ ప్రభుత్వం దృష్టికి ఏమైనా సమస్యలు తీసుకురాదలుచుకుంటే 18004254440 నెంబరుకు ఫోన్‌ చేయాలని ముఖ్యమంత్రి. . . . .

దావూద్‌కు 21 పేర్లు 

భారత్‌లో ‘మోస్ట్‌ వాంటెడ్‌’గా ఉన్న మాఫియా ముఠా నాయకుడు దావూద్‌ ఇబ్రహీం.. పాకిస్థాన్‌లో 21 మారుపేర్లతో చలామణీ అవుతున్నట్లు. . . . .

విద్యా పర్యవేక్షక కమిటీ సభ్యునిగా శ్రీకాంత్‌ 

 జాతీయ అల్ప సంఖ్యాక వర్గాల విద్యా పర్యవేక్షక కమిటీ(ఎన్‌ఎంసీఎంఈ) సభ్యునిగా రాంనేని శ్రీకాంత్‌ను నియమిస్తూ కేంద్ర మానవవనరుల. . . . .


డిజిటల్‌ పోలీస్‌’’ సేవలు ప్రారంభం

 దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు, వివరాలు ధ్రువీకరణ అభ్యర్థను తదితర సేవలకు వీలుకల్పించే ‘‘డిజిటల్‌ పోలీస్‌. . . . .

298 మంది భారతీయులకు పాక్‌ పౌరసత్వం

 ఐదేళ్లలో దాదాపు 298 మంది భారతీయులకు పాకిస్థాన్‌ పౌరసత్వం అందించినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌. . . . .

హసీనాపై హత్యాయత్నం కేసులో పదిమందికి మరణ శిక్ష

 బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌హసీనా హత్యకు ప్రయత్నించిన నిషేధిత హుజి సంస్థకు చెందిన పదిమంది ఉగ్రవాదులకు మరణశిక్ష విధిస్తూ. . . . .

మహిళల రక్షణకు ‘181’ భరోసా 

 ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో వేధింపులు, గృహ హింస, ఈవ్‌టీజర్ల నుంచి మహిళలను రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘181’ ప్రత్యేక. . . . .

కేసీఆర్‌కు వ్యవసాయ నాయకత్వ పురస్కారం 

 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారతీయ ఆహార, వ్యవసాయ మండలి నాయకత్వ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త. . . . .

ఇన్ఫోసిస్‌ సీఈఓ, ఎండీ పదవికి విశాల్‌ సిక్కా రాజీనామా

ఇన్ఫోసిస్‌ సీఈఓ, ఎండీ పదవికి విశాల్‌ సిక్కా ఆగస్టు 18న రాజీనామా చేశారు. పదేపదే వ్యక్తిగతంగా మాటల దాడి చేయడంతోపాటు నిరాధార. . . . .

కేరళలో రెండు కొత్త వానపాము జాతుల గుర్తింపు

కేరళలోని పశ్చిమ కనుమల్లో శాస్త్రవేత్తలు రెండు కొత్తరకం వానపాము జాతులను గుర్తించారు. వీటికి ద్రవిడ డైవర్జిక్యుట, ద్రవిడ. . . . .

చైనాలో తొలి సైబర్‌ కోర్టు ప్రారంభం

ఇంటర్నెట్‌కు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి తొలి సైబర్‌ కోర్టును చైనా ప్రారంభించింది. జెజియాంగ్‌ ప్రావిన్స్‌లో. . . . .

త్వరలో కొత్త 50 రూపాయల నోట్లు

ఆర్‌బీఐ త్వరలో మహాత్మా గాంధీ నూతన సిరీస్‌లో కొత్త రూ.50 నోట్లను చెలామణిలోకి తీసుకురానుంది. ఇవి నీలి రంగులో (ఫ్లోరోసెంట్‌. . . . .

యూపీలో ఆన్‌లైన్‌లో మదరసాల నమోదు

ఇస్లాం విద్యా సంస్థలు మదరసాల్లో అక్రమాలు నిరోధించేందుకు, వాటిని ఆన్‌లైన్‌లో నమోదుచేసేలా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఒక పోర్టల్‌ను. . . . .

‘బస్తర్‌ పోలీసులకు అంతర్జాతీయ అవార్డు

ఉత్తమ పోలీసు సేవలకుగాను చత్తీస్గఢలోని బస్తర్‌ పోలీసులకు ఈ ఏడాది ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఐఏసీపీ అవార్డు దక్కింది. నక్సల్‌. . . . .

ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ‘జీఎస్టీ మద్దతు

ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, ఇతర ఈశాన్య రాష్ట్రాలల్లో పారిశ్రామికాభివృద్ధికోసం పదేళ్లపాటు రూ.27,413 కోట్లు ఇవ్వనున్నట్లు. . . . .

రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల  ఉత్పత్తి 27.56 కోట్ల టన్నులు 

2016-17లో దేశంలో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు  పండినట్లు కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆగస్టు 16న విడుదల చేసిన. . . . .

బంగారం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం

22 క్యారెట్లకుపైన స్వచ్ఛత గల బంగారం ఉత్పత్తుల ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. బంగారం ఉత్పత్తుల రౌండ్ట్రిప్పింగ్ను. . . . .

షాంఘై ర్యాంకింగ్స్‌లో హార్వర్డ్‌కు ప్రదమ స్థానం

షాంఘై ర్యాంకింగ్‌ కన్సల్లెన్సీ విడుదల చేసిన ‘అకడమిక్‌ ర్యాంకింగ్స ఆఫ్‌ వరల్డ్‌ యూనివర్సిటీస్‌’’లో అమెరికాలోని హార్వర్డ్‌. . . . .Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams
Current Affairs Telugu
e-Magazine
January-2018
Download
Current Affairs Telugu
e-Magazine
December-2017
Download

© 2017   vyoma online services.  All rights reserved.