Current Affairs Telugu

Event-Date: 02-Jan-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 22 . Showing from 1 to 22.

2017 రంజీ ట్రోఫీ విజేత విదర్భ

2017 రంజీ ట్రోఫీని విదర్భ క్రికెట్‌ జట్టుగెలుచుకుంది. 2018 జనవరి 1న ఇండోర్‌లో జరిగిన ఫైనల్‌లో విదర్భ జట్టు ఢల్లీి జట్టుపై విజయం. . . . .

స్టార్‌ స్పోర్ట్స్‌కు 2018 ఖేలో ఇండియా స్కూల్‌ గేమ్స్‌ ప్రసార హక్కులు 

2018 ఖేలో ఇండియా స్కూల్‌ గేమ్స్‌ ప్రసార హక్కులను స్టార్‌ స్పోర్ట్స్‌ దక్కించుకుంది. 2018 నుంచి 2022 వరకు స్టార్‌ స్పోర్ట్స్‌కు ఈ. . . . .

బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా అరుణాచల్‌ప్రదేశ్‌

అరుణాచల్‌ప్రదేశ్‌ బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా నిలిచింది. దీంతో సిక్కిం తర్వాత బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా నిలిచిన. . . . .

శివకపూర్‌కు 2017 రాయల్‌ కప్‌

భారత గొల్ఫర్‌ శివకపూర్‌ 2017 రాయల్‌ కప్‌ను గెలుచుకున్నాడు. 2017 డిసెంబర్‌ 31న పట్టాయలో జరిగిన టోర్నమెంట్‌లో శివకపూర్‌ విజయం సాధించాడు.

అకాంకాగ్వా పర్వతాన్ని అధిరోహించిన ఏఎస్పీ రాధిక 

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఏఎస్సీ రాధిక దక్షిణ అమెరికాలోని ఎత్తైన పర్వతం మౌంట్‌ ఆకాంకాగ్వాను విజయవంతంగా అధిరోహించారు.. . . . .

జీజేపీలో చేరిన ట్రిపుల్‌ తలాక్‌ పిటిషనర్‌ ఇష్రత్‌ జహాన్‌ 

ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఐదుగురు పిటిషనర్లలో ఒకరైన ఇష్రత్‌ జహాన్‌ బీజేపీలో చేరారు.. . . . .

రజనీకాంత్‌ వెబ్‌సైట్‌ www.rajinimandram.org  ప్రారంభం

నూతన రాజకీయ పార్టీ స్థాపిస్తానని 207 డిసెంబర్‌ 31న ప్రకటించిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 2018 జనవరి 1న వెబ్‌సైట్‌, ఆండ్రాయిడ్‌ మొబైల్‌. . . . .

సౌదీ అరేబియా, యూఏఈలో తొలిసారి వ్యాట్‌

పన్ను రహిత దేశాలుగా పేరుపడ్డ సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లు గల్ఫ్‌లో తొలిసారి విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌)ను. . . . .

IIM బిల్లు-2017కు రాష్ట్రపతి ఆమోదం

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(IIM)లకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న IIM బిల్లు-2017కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌. . . . .

ఉపగ్రహాల రిపేరుకు ‘సర్వీస్‌ స్టేషన్స్‌ ఇన్‌ ఆర్బిట్స్‌’ రోబోలు

అంతరిక్షంలో చక్కర్లు కొట్టే ఉపగ్రహాలకు ఇంధనాన్ని నింపడం, మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైతే శత్రుదేశాల ఉపగ్రహాలను ధ్వంసం. . . . .

కోరుట్లలో ఒకేసారి 101 జాతీయ జెండాల ఆవిష్కరణ 

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలన్న లక్ష్యంతో కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో 2018 జనవరి. . . . .

రూ.2000 వరకు డెబిట్‌ కార్డు కొనుగోళ్లపై నో ఛార్జీలు

డెబిట్‌ కార్డు, భీమ్‌ యాప్‌, ఇతర చెల్లింపు పద్దతుల ద్వారా చేసే లావాదేవీలపై 2018 జనవరి 1 నుంచి వినియోగదారులు ఎటువంటి ఛార్జీలను. . . . .

ఐటీ ఇ ఫైలింగ్‌కు కొత్త హెల్ప్‌లైన్‌

ఆన్‌లైన్‌లో రిటర్నులు(ఇ ఫైలింగ్‌) దాఖలు చేసే పన్ను చెల్లింపుదార్లు, పన్ను సంబంధిత వ్యాపారాలు చేసే వారికి సహాయపడేందుకు కొత్త. . . . .

ఆస్తుల విలువ లెక్కగట్టే వృత్తి నిపుణులకు IBBI నమోదు తప్పనిసరి

కంపెనీ చట్టం, దివాలా స్మృతి కింద ఆస్తుల మూల్యంకన చేసే వృత్తి నిపుణులకు భారత దివాలా బోర్డు(IBBI)లో నమోదు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం. . . . .

ఆన్‌లైన్‌లో విక్రయించే వస్తువులకు MRP, ఇతర వివరాలు తప్పనిసరి

ఆన్‌లైన్‌లో విక్రయించే వస్తువుల ప్యాకెట్‌పై గరిష్ట చిల్లర ధర(MRP), గడువు (ఎక్స్‌పైరీ) తేదీ, కస్టమర్‌ కేర్‌ వివరాలు వంటి సమాచారం. . . . .

‘టీఎస్‌కాప్‌’ యాప్‌ ఆవిష్కరణ

పోలీసుల పనంతా ఫోన్‌లలో, ట్యాబ్‌లలో పూర్తయ్యే విధంగా రూపొందించిన ‘టీఎస్‌కాప్‌’ యాప్‌ను తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి 2018. . . . .

హఫీజ్‌ సయీద్‌ సంస్థలు విరాళాలు సేకరించకుండా నిషేధం

ముంబయి అల్లర్ల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు చెందిన సంస్థలు విరాళాలు సేకరించకుండా పాకిస్థాన్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చెంజి. . . . .

అసోం తొలి NRC ముసాయిదా విడుదల

జాతీయ పౌర రిజిస్టర్‌(NRC) తొలి ముసాయిదాను అసోం 2018 జనవరి 1న ప్రచురించింది. రాష్ట్రంలోని మొత్తం 3.29 కోట్ల దరఖాస్తుదారుల్లో 1.9 కోట్ల. . . . .

బొగ్గు నుంచి మిథనాల్‌ తయారీపై టాస్క్‌ఫోర్స్‌

భారత్‌, మొజాంబిక్‌లలో లభ్యమయ్యే బొగ్గు నుంచి మిథనాల్‌ తయారీకి గల అవకాశాలపై అధ్యయనానికి నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే సారస్వత్‌. . . . .

విదేశాంగ కార్యదర్శిగా విజయ్‌ గోఖలే 

సీనియర్‌ దౌత్యవేత్త విజయ్‌ కేశవ్‌ గోఖలే భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2018 జనవరి 28న పదవీ విరమణ పొందనున్న ఎస్‌.జైశంకర్‌. . . . .

29వ విజయవాడ పుస్తక మహోత్సవం

29వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  2018 జనవరి 1న ప్రారంభించారు.. . . . .

తెలంగాణలో సేద్యానికి 24 గంటల విద్యుత్‌ 

తెలంగాణలో సేద్యానికి 24 గంటల విద్యుత్‌ సరఫరాను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2018 జనవరి 1న ప్రారంభించారుCurrent affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams
Current Affairs Telugu
e-Magazine
January-2018
Download
Current Affairs Telugu
e-Magazine
December-2017
Download

© 2017   vyoma online services.  All rights reserved.