Current Affairs Telugu

Event-Date: 30-Dec-2017
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 13 . Showing from 1 to 13.

2017 ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ విజేత విశ్వనాథన్‌ ఆనంద్‌

2017 ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ విజేతగా భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ నిలిచాడు. 2017 డిసెంబర్‌ 28న సౌదీ అరేబియాలోని. . . . .

లైబీరియా అధ్యక్షుడిగా జార్జ్‌ వీహ్

లైబీరియా నూతన అధ్యక్షుడిగా మాజీ ఫుట్‌బాల్‌ సూపర్‌స్టార్‌ జార్జ్‌ వీహ్ ఎన్నికయ్యారు. లైబీరియా ఉపాధ్యక్షుడు జోసెఫ్‌ బోకాయ్‌పై. . . . .

అహ్మదాబాద్‌లో 25వ నేషనల్‌ చిల్డ్రన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌

25వ నేషనల్‌ చిల్డ్రన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ను 2017 డిసెంబర్‌ 27 నుంచి అయిదు రోజుల పాటు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించారు.  25వ. . . . .

భారతదేశ మొట్టమొదటి బిట్‌కాయిన్‌ ట్రేడిరగ్‌ యాప్‌

భారతదేశ మొట్టమొదటి బిట్‌కాయిన్‌ ట్రేడిరగ్‌ యాప్‌ను ప్లూటో ఎక్స్చేంజ్‌ ప్రారంభించింది. ఈ యాప్‌ను ఉపయోగించిన మొబైల్‌ నంబర్‌. . . . .

కోల్‌కతాలో 78వ ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ 

78వ ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ను 2017 డిసెంబర్‌ 28 నుంచి మూడు రోజుల పాటు కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ యూనివర్సిటీలో నిర్వహించారు. 

తెలుగు రాష్ట్రాల మధ్య అధికారుల విభజన పూర్తి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య కలెక్టర్లు, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్ల తుది విభజన పూర్తయింది.. . . . .

నిద్ర నాణ్యతను పసిగట్టే ‘యాక్టీమీటర్‌’ 

వ్యక్తుల నిద్ర నాణ్యతను అత్యంత కచ్చితత్వంతో గుర్తించే సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. నిద్ర అవాట్లను. . . . .

క్షయకు అడ్డుకట్ట వేసే పదార్థం ‘బీటాలాక్టోన్‌ ఈజడ్‌120’ 

ప్రాణాంతక క్షయ వ్యాధికి అడ్డుకట్ట వేసే దిశగా శాస్త్రవేత్తలు ముందంజ వేశారు. క్షయకారక బ్యాక్టీరియాల్లో అత్యంత కీలకమైన త్వచం. . . . .

అవినీతిని పసిగట్టేందుకు సరికొత్త నాడీ నమూనా ఎస్‌వోఎం

సమాజంలో చోటుచేసుకోబోయే అవినీతి, అక్రమాలను ముందుగానే పసిగట్టే సరికొత్త నాడీ నెట్‌వర్క్‌ నమూనా ‘స్వయం నిర్వాహక పటాలు(ఎస్‌వోఎం)’ను. . . . .

‘అర్థిస్తున్నా’ పదాన్ని వాడొద్దని ఉప రాష్ట్రపతి సూచన

అధికారిక పత్రాలను సభలో ప్రవేశపెట్టేటప్పుడు ‘అర్థిస్తున్నా’ అనే పదాన్ని వాడొద్దంటూ రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు. . . . .

దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకం రూ.లక్షకు పెంపు

దివ్యాంగులను సాధారణ వ్యక్తులు వివాహం చేసుకుంటే ప్రస్తుతమిస్తున్న ప్రోత్సాహకం రూ.50 వేల నుంచి రూ.లక్షకు తెలంగాణ ప్రభుత్వం. . . . .

హైదరాబాద్‌లో స్మార్ట్‌ పోలీసింగ్‌ రోబో ఆవిష్కరణ

హెచ్‌బోట్స్‌ రోబోటిక్స్‌ అనే స్టార్టప్‌ కంపెనీ రూపొందించిన రోబోను 2017 డిసెంబర్‌ 29న హైదరాబాద్‌లో తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి. . . . .

తెలంగాణ ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా రాజేశంగౌడ్‌

తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. సంఘం అధ్యక్షుడిగా జగిత్యాల జిల్లాకు చెందిన మాజీ మంత్రి గొడిశెల రాజేశంగౌడ్‌ను,. . . . .



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams
Current Affairs Telugu
e-Magazine
January-2018
Download
Current Affairs Telugu
e-Magazine
December-2017
Download

© 2017   vyoma online services.  All rights reserved.