Current Affairs Telugu

Event-Date: 08-Dec-2017
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 14 . Showing from 1 to 14.

7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో హిందువులకు మైనారిటీ హోదాపై జార్జ్‌ కురియన్‌ కమిటీ

7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో హిందువులకు మైనారిటీ హోదాపై అధ్యయనానికి జాతీయ మైనారిటీ కమిషన్‌ ముగ్గురు సభ్యులతో కమిటీని. . . . .

న్యూడిల్లీలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య 46వ కాంగ్రెస్‌ 

అంతర్జాతీయ హాకీ సమాఖ్య యొక్క 46వ కాంగ్రెస్‌ను న్యూడిల్లీలో 2018 అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 3 వరకు నిర్వహించనున్నారు.  2018 పురుషుల. . . . .

ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే

దేశవ్యాప్తంగా 2017 డిసెంబర్‌ 7న ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డేను నిర్వహించారు. భారత సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ 1949 నుంచి. . . . .

ఆరోగ్య రంగంలో భారత్‌-క్యూబా ఒప్పందం

ఆరోగ్య రంగంలో సహకారం కొరకు భారత్‌ క్యూబాతో 2017 డిసెంబర్‌ 6న ఒప్పందం కుదుర్చుకుంది.

సిగ్నిటీకి మ్యాజిక్‌ క్వాడ్రంట్‌ ఫర్‌ అప్లికేషన్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌ స్థానం

హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ కంపెనీ సిగ్నిటీ టెక్నాలజీస్‌ 2011 సంవత్సరానికి గాను మ్యాజిక్‌ క్వాడ్రంట్‌ ఫర్‌. . . . .

చైనా విదేశీ పెట్టుబడుల్లో భారత్‌ ర్యాంక్‌ 37

చైనా విదేశీ ప్రత్యక్ష పెటుబడుల విషయంలో భారత్‌ 37వ స్థానంలో నిలిచింది. 60 దేశాలకు సంబంధించి చైనా గోయింగ్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌. . . . .

న్యూడిల్లీలో బీఆర్‌ అంబేద్కర్‌ అంతర్జాతీయ కేంద్రం

న్యూడిల్లీలోని జన్‌పథ్‌ ప్రాంతంలో బీఆర్‌ అంబేద్కర్‌ అంతర్జాతీయ కేంద్రంను ప్రధాని నరేంద్రమోడి 2017 డిసెంబర్‌ 7న ప్రారంభించారు.. . . . .

స్వలింగ వివాహాలకు ఆస్ట్రేలియాలో చట్టబద్ధత

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఆస్ట్రేలియన్‌ పార్లమెంట్‌ ఆమోదించింది. ఈ బిల్లును. . . . .

వివాహం తర్వాత మహిళ మతం మారదు : సుప్రీంకోర్టు

మతాంతర వివాహం చేసుకున్న తర్వాత మహిళ తన సొంత మతాన్ని కోల్పోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆమె మతవిశ్వాసాలు భర్త మతంలో. . . . .

అప్ఘనిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ షెజాద్‌పై ఏడాది నిషేధం 

డోపింగ్‌ నిబంధనలను అతిక్రమించినందుకు అష్ఘనిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ షెజాద్‌పై ICC 12 నెలల నిషేధం విధించింది. అతని మూత్ర. . . . .

ICC టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లికి రెండో ర్యాంక్‌

ICC టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (893 పాయింట్లు) రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ఆస్ట్రేలియా సారథి. . . . .

అత్యంత శృంగార ఆసియా మహిళగా ప్రియాంకచోప్రా 

ప్రపంచంలోనే అత్యంత శృంగార ఆసియా మహిళగా ప్రియాంకచోప్రాకు జనం ఐదోసారి నీరాజనాలు పలికారు. లండన్‌ కేంద్రంగా వెలువడే వారపత్రిక. . . . .

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో ఉద్యోగులకు వెసులుబాటు 

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సెంట్రల్‌ గవర్నమెంట్‌ హెల్త్‌ స్కీం-CGHS)లో సభ్యులుగా ఉన్నవారికి వెసులుబాటు కలిగిస్తూ ఆరోగ్య. . . . .

‘మానవాళి సాంస్కృతిక వారసత్వ సంపద’గా కుంభమేళా 

హిందువుల పవిత్ర వేడుక కుంభమేళాను మానవాళి సాంస్కృతిక వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. దక్షిణ కొరియాలో జరిగిన యునెస్కో. . . . .



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams
Current Affairs Telugu
e-Magazine
January-2018
Download
Current Affairs Telugu
e-Magazine
December-2017
Download

© 2017   vyoma online services.  All rights reserved.