Telugu Current Affairs

Event-Date: 05-Dec-2017
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 11 . Showing from 1 to 11.

న్యూడిల్లీలో ఆరోగ్య 2017

ఆయుష్‌ మరియు ఆరోగ్యరంగంపై మొదటి ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ Ê కాన్ఫరెన్స్‌ ‘ఆరోగ్య 2017’ను న్యూడిల్లీలో 2017 డిసెంబర్‌ 4 నుంచి 4 రోజుల. . . . .

దక్షిణ కొరియా, అమెరికా మధ్య విజిలెంట్‌ ఏస్‌-2017 జాయింట్‌ ఎయిర్‌ డ్రిల్‌ ఎక్సర్‌సైజ్‌ 

దక్షిణ కొరియా మరియు అమెరికా మధ్య 2017 డిపెంబర్‌ 4 నుంచి 8 వరకు విజిలెంట్‌ ఏస్‌-2017 జాయింట్‌ ఎయిర్‌ డ్రిల్‌ ఎక్సర్‌సైజ్‌ నిర్వహించారు.

ఇండియన్‌ నేవీ డే

దేశవ్యాప్తంగా 2017 డిసెంబర్‌ 4న ఇండియన్‌ నేవీ డేను నిర్వహించారు. 1971 యుధ్ధంలో భారత నావికాదళం చూపించిన ధైర్య సాహసాలకు గుర్తుగా. . . . .

మలబార్‌ అహ్మద్‌కు ఈటీ ఏషియన్‌ బిజినెస్‌ లీడర్స్‌ అవార్డ్‌

ది ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక ఈ ఏడాది ఏషియన్‌ బిజినెస్‌ లీడర్‌ అవార్డును మలబార్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎం.పి.అహ్మద్‌కు అందజేసింది. 

PNGRB చీఫ్‌గా దినేశ్‌ కె సరాఫ్‌

పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ రెగ్యులేటర్‌ బోర్డు (PNGRB) కొత్త చైర్మన్‌గా దినేశ్‌ కె సరాఫ్‌ నియమితులయ్యారు. ఈయన ఓఎన్‌జీసీ. . . . .

చిన్నారుల కోసం ఫేస్‌బుక్‌ కొత్త యాప్‌ ‘మెసెంజర్‌ కిడ్స్‌’

ఇంటర్నెట్‌ను వినియోగించే 12 ఏళ్లలోపు చిన్నారుల కోసం ఫేస్‌బుక్‌ సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది. మెసెంజర్‌ కిడ్స్‌గా వ్యవహరిస్తున్న. . . . .

యెమెన్‌ మాజీ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్ హత్య

అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న యెమెన్‌లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్(75)ను హతమార్చినట్లు హుతి తిరుగుబాటుదారులు. . . . .

శరద్‌యాదవ్‌ రాజ్యసభ సభ్యత్వం రద్దు

జేడీయూ తిరుగుబాటు ఎంపీలు శరద్‌యాదవ్‌, అలీ అన్వర్‌ల రాజ్యసభ సభ్యత్వం రద్దయింది. ఈ మేరకు రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు. . . . .

భారత అంధుల క్రికెట్‌  కెప్టెన్‌ అజయ్‌కుమార్‌రెడ్డి 

2018 జనవరి 7న ప్రారంభమయ్యే అంధుల క్రికెట్‌ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు అజయ్‌కుమార్‌రెడ్డి (ఆంధ్రప్రదేశ్‌) సారథిగా వ్యవహరించనున్నాడు.. . . . .

భూకంపాల తీవ్రతను వేగంగా అంచనావేసే కొత్త పద్ధతి

గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా భూకంపాల తీవ్రతను వేగంగా అంచనావేసే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం. . . . .

బాలీవుడ్‌ నటుడు శశికపూర్‌ మృతి

బాలీవుడ్‌ నటుడు శశికపూర్‌(79) 2017 డిసెంబర్‌ 4న ముంబయిలో మృతిచెందారు. ప్రఖ్యాత బాలీవుడ్‌ తొలితరం పృథ్వీరాజ్‌ కపూర్‌ కుమారుడైన. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
Current Affairs Telugu
e-Magazine
July-2018
Download