Current Affairs Telugu

Event-Date: 23-Nov-2017
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 11 . Showing from 1 to 11.

బ్రిక్స్‌ దేశాల అత్యుత్తమ విద్యాసంస్థల్లో తొలి 20 వర్సిటీల్లో 4 భారత్‌ వర్సీటీలు

బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్‌) దేశాలకు చెందిన అత్యుత్తమ విద్యాసంస్థల్లో మన దేశ విద్యాలయాలు  గతంలో. . . . .

రాష్ట్రపతి భవన్‌ సందర్శనకు వారంలో 4 రోజుల  అవకాశం

సందర్శకు కోసం రాష్ట్రపతి భవన్‌ 2017 నవంబర్‌ 23 నుంచి వారంలో 4 రోజులు  (గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం) తెరిచే ఉంటుందని అధికారిక. . . . .

సయీద్‌ విడుదకు పాక్‌ న్యాయ విభాగం ఆదేశాలు 

ముంబయి దాడు సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా(జేయూడీ) అధినేత హఫీజ్‌ సయీద్‌ను గృహ నిర్బంధం నుంచి వదిలిపెట్టాని పాకిస్థాన్‌లోని పంజాబ్‌. . . . .

మాగ్మా HDI వన్‌ హెల్త్‌ పాలసీ విడుదల 

మాగ్మా HDI జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ(మాగ్మా HDI) ఆరోగ్య బీమా రంగంలోకి అడుగు పెట్టింది. వన్‌ హెల్త్‌ పేరుతో సరికొత్త పాలసీని విడుదల. . . . .

వైద్యులపై ఫిర్యాదును 6 నెల లోపే పరిష్కరించాలి : MCI

వైద్యుడి సేవపై ఫిర్యాదులను రాష్ట్ర వైద్య మండలి గరిష్టంగా 6 నెల లోపు పరిష్కరించాని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.. . . . .

ఆదాయపు పన్ను చట్టంపై సమీక్షకు కార్యదళం

50 సం॥ క్రితం నాటి ఆదాయపు పన్ను చట్టాన్ని దేశ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా తిరగరాయడానికి కేంద్ర ప్రభుత్వం 2017 నవంబర్‌ 22న ఒక కార్యదళాన్ని. . . . .

నరికివేత, తరలింపు అనుమతుల నుంచి 40 రకాల చెట్లకు మినహాయింపు

తెలంగాణ రాష్ట్రంలో 40 రకాల వృక్ష జాతులపై ఉన్న నరికివేత, తరలింపు ఆంక్షను సడలించినట్లు అటవీశాఖ 2017 నవంబర్‌ 22న వెల్లడించింది.. . . . .

సుఖోయ్‌ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్‌ ప్రయోగం 

వైమానిక దళ పోరాట శక్తిని మరింత పెంచే కీలక ప్రయోగం విజయవంతమైంది. ప్రపంచంలోనే అత్యధిక వేగవంతమైన సూపర్‌సోనిక్‌ క్రూయీజ్‌ క్షిపణి. . . . .

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు

ప్రధాని నరేంద్రమోడి అధ్యక్షతన 2017 నవంబర్‌ 22న కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు  కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

ఆదాయపు పన్ను చట్టంపై  సమీక్షకు కార్యదళం

50 ఏళ్ల క్రితం నాటి ఆదాయపు పన్ను చట్టాన్ని దేశ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా తిరగరాయడానికి కేంద్ర ప్రభుత్వం నవంబర్ 22న ఒక కార్యదళాన్ని. . . . .

మత్స్యసంపదను గుర్తించే ‘సముద్ర’

చేపలవేటలో మత్స్యకారులకు సమయం, ఇంధనం వృథా కాకుండా.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో కేంద్ర సముద్ర మత్స్యసంపద పరిశోధన. . . . .



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams
Current Affairs Telugu
e-Magazine
January-2018
Download
Current Affairs Telugu
e-Magazine
December-2017
Download

© 2017   vyoma online services.  All rights reserved.