Telugu Current Affairs

Event-Date: 10-Nov-2017
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 21 . Showing from 1 to 20.

ఖాట్మండ్‌లో 5వ నేపాల్‌-ఇండియా పర్యవేక్షణ యంత్రాంగం సమావేశం

5వ నేపాల్‌-ఇండియా పర్యవేక్షణ యంత్రాంగం సమావేశం 2017 నవంబర్‌ 8న నేపాల్‌లోని ఖాట్మండ్‌లో నిర్వహించారు. గత 4 నెలల్లో ఇరు దేశాల ద్వైపాక్షిక. . . . .

వాయు కాలుష్య పరిష్కారాల పర్యవేక్షణకు సి.కె.మిశ్రా కమిటీ

వాయు కాలుష్యానికి పరిష్కారాలను నిరంతరం పర్యవేక్షించేందుకు కేంద్ర పర్యావరణశాఖ ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది.. . . . .

ఏఐబీఏ యూత్‌ వుమెన్స్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ అధికారిక మస్కట్‌ గప్ని

2017 ఏఐబీఏ యూత్‌ వుమెన్స్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ అధికారిక మస్కట్‌గా అస్సాం యొక్క మహిళా కొమ్ముల రినో ‘గుప్పీ’ ఆవిష్కరించబడింది.. . . . .

అపోలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌కు జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు

అపోలో మ్యూనిచ్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి 2017 సం॥నికి గాను జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు లభించింది.. . . . .

తెలంగాణలో ఓవర్సీస్‌ విద్యానిధి పథకానికి సవరణలు

విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించే నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఓవర్సీస్‌ విద్యానిధి పథకంలో పలు సవరణలు. . . . .

డిల్లీలో మళ్లీ వాహనాల సరి-బేసి విధానం

దేశ రాజధానిలో పొగ మంచు కారణంగా కాలుష్యం పెరిగిన నేపథ్యంలో 2017 నవంబర్‌ 13 నుంచి 5 రోజుల పాటు వాహనాల సరి-బేసి విధానాన్ని మళ్లీ అమలు. . . . .

హైదరాబాద్‌ కాప్‌కు వరల్డ్‌ సమ్మిట్‌ అవార్టు

హైదరాబాద్‌ నగర పోలీసు విభాగం రూపొందించి, వినియోగిస్తున్న యాప్‌ ‘హైదరాబాద్‌ కాప్‌’కు అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే. . . . .

2000 ఏళ్లనాటి సూర్యగడియారం 

సూర్యుని ఆధారంగా పనిచేసే దాదాపు 2000 ఏళ్లనాటి గడియారాన్ని ఇటలీలో కేంబ్రిడ్జ్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిపై లాటిన్‌. . . . .

భారత్‌లో ఒక్కో రోగిని చూడడానికి డాక్టర్లు కేటాయిస్తున్న సమయం 2 నిమిషాలు

భారతదేశంలో ఒక్క రోగిని చూసేందుకు వైద్యులు సగటున 2 నిమిషాలు వెచ్చిస్తున్నారని బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ నిపుణులు చేపట్టిన. . . . .

నల్లధనం వెలికితీతపై 3,758 కేసులు 

నోట్ల రద్దు అనంతరం పోగుపడిన నల్లధనాన్ని వెలికితీయడంపై ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) 3,758 కేసు నమోదు చేసింది. 2016 నవంబరు. . . . .

ఐకేపీ, శ్రీ టెక్నాలజీస్‌కు కేంద్ర పురస్కారాలు

యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ పలువురు యువ పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ,. . . . .

గుజరాత్‌ సీఎం కుటుంబ సంస్థకు సెబీ విధించిన జరిమానా రద్దు

గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రమ్నిక్‌లాల్‌ రూపానికి చెందిన అవిభాజ్య హిందూకుటుంబ (హెచ్‌యూఎఫ్‌) సంస్థ, మరో 21 మందికి కలిపి సెక్యూరిటీస్‌. . . . .

బ్రిటన్‌లో మంత్రి పదవికి భారత సంతతి మహిళ ప్రీతిపటేల్‌ రాజీనామా 

బ్రిటన్‌లో భారత సంతతి ప్రజల ఛాంపియన్‌గా అక్కడి రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఎదుగుతున్న ప్రీతి పటేల్‌ (45) అర్ధంతరంగా ప్రధాని. . . . .

ఒగ్గుకథ కళాకారుడు చుక్క సత్తయ్య మృతి

ప్రముఖ ఒగ్గుకథ కళాకారుడు డాక్టర్‌ చుక్క సత్తయ్య(86) 2017 నవంబర్‌ 9న తెలంగాణలోని జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం మాణిక్యపురంలోని. . . . .

వృద్ధులు, దివ్యాంగుకు ఇంటి వద్దకే బ్యాంక్‌ సేవలు : ఆర్‌బీఐ

70 ఏళ్లకు పైబడి వయో వృద్ధులు, దివ్యాంగులు, అంధులకు 2017 డిసెంబర్‌ 31 నాటికి ఇంటి వద్దే సేవలు అందించడం ప్రారంభించాలని బ్యాంకులను. . . . .

నెక్‌ ప్రచారకర్తగా సయాజీ షిండే

నేషనల్‌ ఎగ్‌ కో`ఆర్డినేషన్‌ కమిటీ (నెక్‌) ప్రచారకర్తగా ప్రముఖ నటుడు సయాజీ షిండే నియమితుయ్యారు. ఆయన పు భాషల్లో క్యారెక్టర్‌. . . . .

బంగ్లాదేశ్‌కు ‘బంధన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ప్రారంభం 

భారత్‌-బంగ్లాదేశ్‌లను అనుసంధానం చేసే పలు ప్రాజెక్టులను 2017 నవంబర్‌ 9న ఉభయ దేశాల ప్రధాన మంత్రులు నరేంద్రమోడి, షేక్‌ హసీనాలు. . . . .

మహిమాన్విత వ్యక్తిగా పోప్‌జాన్‌పాల్‌-1

పోప్‌జాన్‌ పాల్‌-1ను మహిమాన్విత(సెయింట్‌హుడ్‌) వ్యక్తిగా గుర్తించే ప్రాథమిక చర్యలు ప్రారంభయ్యాయి. ఆయన వీరోచిత సుగుణాలను. . . . .

చైనాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రెండో రోజు పర్యటన 

చైనాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2017 నవంబర్‌ 9న గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ పీపుల్‌లో చైనా అధ్యక్షుడు. . . . .

నెక్‌ ప్రచారకర్తగా సయాజీ షిండే

 నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ (నెక్‌) ప్రచారకర్తగా ప్రముఖ నటుడు సయాజీ షిండేను నియమించారు. ఆయన పలు భాషల్లో క్యారెక్టర్‌. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download