Telugu Current Affairs

Event-Date: 22-Sep-2017
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 19 . Showing from 1 to 19.

పాపినేని శివశంకర్‌కు ప్రధాని ఆహ్వానం 

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన సుప్రసిద్ధ కవి, విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్‌ పాపినేని. . . . .

మెడిటెక్‌ జోన్‌ ఎండీ-సీఈఓగా జితేందర్‌శర్మ

విశాఖ మెడిటెక్‌ జోన్‌ ఎండీ, సీఈఓగా డాక్టర్‌ జితేందర్‌ శర్మ వ్యవహరించనున్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి. . . . .

రాష్ట్ర పండుగగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి

స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌. . . . .

హైదరాబాద్‌లో ది ఇండియన్‌ ఫొటోగ్రఫీ ఫెస్టివల్‌ 

ది ఇండియన్‌ ఫొటోగ్రఫీ ఫెస్టివల్‌(ఐపీఎఫ్‌) 2017 సెప్టెంబర్‌ 21న హైదరాబాద్‌లో ప్రారంభమయింది. 40 దేశాలకు చెందిన ఫొటోగ్రాఫర్లు తీసిన. . . . .

చైనాలో ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే కమర్షియల్‌ బుల్లెట్‌ ట్రెయిన్‌ ప్రారంభం

ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే కమర్షియల్‌ బుల్లెట్‌ ట్రెయిన్‌ను చైనా 2017 సెప్టెంబర్‌ 21న ప్రారంభించింది. ‘ఫ్యుక్సింగ్‌’గా. . . . .

అండర్‌-17 ప్రపంచకప్‌కు 21 మందితో భారత జట్టు

అండర్‌-17 ప్రపంచకప్‌కు ఆతిథ్య భారత్‌ జట్టును ప్రకటించింది. అమర్‌జీత్‌ సింగ్‌ నేతృత్వంలో 21 మందితో ఈ జట్టును ఎంపిక చేశారు. 2017. . . . .

గులాబీ రంగులోకి మారుతున్న చైనా మృతసముద్రం

చైనాలో ‘మృత సముద్రం’గా పేరుగాంచిన యెన్‌చెంగ్‌ ఉప్పునీటి సరస్సు తాజాగా గులాబీ(పింక్‌)రంగులోకి మారుతోంది. సోడియం సల్ఫేట్‌. . . . .

చైనా అమ్ములపొదిలో కొత్త అణు జలాంతర్గామి

చైనా నావికాదళ అమ్ములపొదిలో కొత్తగా ఓ అణు జలాంతర్గామి చేరింది. ఇది అత్యంత అధునాతన తరానికి చెందినదని వదంతు వచ్చినప్పటికీ... . . . .

పీఐబీకి వార్తాపత్రిక సర్యులేషన్‌ను ధ్రువపరిచే బాధ్యత 

దేశంలో వివిధ వార్తా పత్రికల సర్క్యులేషన్‌ను ధ్రువపరిచే బాధ్యతను ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ)కి కేంద్ర సమాచార, ప్రసార. . . . .

30 పరిశ్రమలపై క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ నిషేధం ఎత్తివేత

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో పాల్గొనకుండా 30 పరిశ్రమలపై విధించిన నిషేధాన్ని ఐఐటీ నియామక కమిటీ ఎత్తివేసింది. నిషేధం విధించిన. . . . .

రైళ్లలో బుకింగ్‌ లేని సామాగ్రికి పరిహారం కుదరదు

రైళ్లలో బుకింగ్‌ చేయని సామగ్రి పోగొట్టుకున్న ప్రయాణికుకు పరిహారం ఇప్పించడం కుదరదని జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌. . . . .

అమెజాన్‌లో గిరిజన ఉత్పత్తుల అమ్మకం

గిరిజనులు ఉత్పత్తి చేసే వస్తువులు ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు గిరిజన సహకార మార్కెటింగ్‌ అభివృద్ధి సంస్థ (ట్రైఫెడ్‌). . . . .

మహిళల రక్షణకు ‘హాఫ్‌ బిలియన్‌ డార్‌’

ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టడానికి ఐక్యరాజ్యసమితిలో జరుగుతున్న ప్రపంచ దేశాధినేతల సమావేశంలో. . . . .

అవినీతి ఆరోపణల కేసులో ఒడిశా హైకోర్టు  రిటైర్డ్‌ జడ్జి అరెస్టు

అవినీతి ఆరోపణల కేసులో ఒడిశా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ ఇష్రత్‌ మస్రూర్‌ ఖుద్దుసీని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). . . . .

తొలి స్కార్పీన్‌ జలాంతర్గామి నౌకాదళానికి అప్పగింత 

స్కార్పీన్‌ శ్రేణికి చెందిన 6 జలాంతర్గాముల్లో మొదటి దానిని మజగావ్‌ డాక్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) సంస్థ 2017 సెప్టెంబర్‌ 21న భారత. . . . .

ప్రపంచంలోనే ధనవంతురాలు లిలియానే మృతి

ప్రపంచంలోని వృద్ధుల్లో అత్యంత ధనవంతురాలు, సౌందర్య ఉత్పత్తుల దిగ్గజం లోరియల్‌ కంపెనీ వారసురాలు లిలియానే బెట్టెన్‌కోర్ట్‌(94). . . . .

కార్టూనిస్ట్‌ మోహన్‌ మృతి

ప్రముఖ కార్టూనిస్ట్‌ మోహన్‌ 2017 సెప్టెంబర్‌ 21న అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతి చెందారు. మోహన్‌ 1951 డిసెంబరు 24న పశ్చిమగోదావరి జిల్లా. . . . .

సహకార ఉద్యమ నాయకుడు లక్ష్మణ్‌ మాధవ్‌ రావు ఇనాందార్‌ శత జయంతి

మహారాష్ట్రకు చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుడు, సహకార ఉద్యమ నాయకుడు లక్ష్మణ్‌ మాధవ్‌ రావు ఇనాందార్‌ శత జయంతి ని న్యూఢిల్లీలో. . . . .

ప్రైవేటు ఇళ్లకు ‘అందుబాటు ధరల్లో ఇళ్లు’ పథకం కింద నిధులు

గృహ నిర్మాణ రంగంలో నూతన ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటు స్థలంలో. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download