Telugu Current Affairs

Event-Date: 18-Sep-2017
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 14 . Showing from 1 to 14.

బీజేపీ ఎంపీ మహంత్‌ చంద్‌నాథ్‌ మృతి

భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ మహంత్‌ చంద్‌నాథ్‌ 2017 సెప్టెంబర్‌ 17న మృతి చెందారు. మహంత్‌ చంద్‌నాథ్‌ మత గురువుగా ప్రాచుర్యం. . . . .

హాలీవుడ్‌ నటుడు హ్యారీ డీన్‌ స్టాంటన్‌ మృతి

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, టీవీ యాక్టర్‌  హ్యారీ డీన్‌ స్టాంటన్‌ (91)  2017 సెప్టెంబర్‌ 15న మృతి చెందారు. 

జాత్యహంకార కీ వర్డ్స్‌ తొలగింపు : గూగుల్‌

ప్రముఖ సెర్చింజన్‌ దిగ్గజం కొన్ని పదాలు (కీ వర్డ్స్‌)ను తొలగించనున్నట్లు ప్రకటించింది. జాతి వివక్ష దాడులు జరుగుతున్న నేపథ్యంలో. . . . .

ఎన్‌ఏ-120 నియోజకవర్గ ఉప ఎన్నికలో నవాజ్‌ షరీఫ్‌ భార్య విజయం

అవినీతి ఆరోపణలతో పదవీచిత్యుడైన పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీష్‌ రాజీనామాతో ఖాళీ అయిన ఎన్‌ఏ-120  నియోజకవర్గ. . . . .

పి.వి.సింధుకు కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌

కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ను పి.వి.సింధుగెలుచుకుంది. ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్‌ ఒకుహర(జపాన్‌)ను ఓడించి టైటిల్‌. . . . .

మూత్రపిండాల వ్యాధి నిపుణుడు డాక్టర్‌ ఛుగ్‌ మృతి

భారత నెఫ్రాలజీ పితామహుడిగా పేరుగాంచిన ప్రఖ్యాత వైద్య నిపుణుడు కిర్పాల్‌సింగ్‌ ఛుగ్‌(85) 2017 సెప్టెంబర్‌ 17న మృతి చెందారు. 2000 సంవత్సరంలో. . . . .

సింధూ జల వివాదంపై మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఏర్పాటు చేయాలని పాక్‌ వినతి

సింధూ జలాల ఒప్పందంపై వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఏర్పాటు చేయాలని ప్రపంచ బ్యాంకును పాకిస్థాన్‌ అభ్యర్థించింది.. . . . .

పరిశ్రమలకు విశ్వకర్మ, భద్రతా పురస్కారాలు

పారిశ్రామిక రంగంలో నాణ్యత, ఉత్పాదకత ప్రమాణాలు పాటించడంతోపాటు, కార్మికుల భద్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకోసం తీసుకుంటున్న. . . . .

పాక్‌లో భారత రాయబారిగా అజయ్‌ బిసారియా 

పాకిస్థాన్‌లో భారత రాయబారిగా అజయ్‌ బిసారియా నియమితులయ్యారు. ప్రస్తుతం అదే బాధ్యతలు నిర్వహిస్తున్న గౌతమ్‌ బంబావాలేను చైనాలో. . . . .

యూఎన్‌ఓ ప్రత్యేక సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు భారత్‌ తరఫున పాల్గొనే అవకాశం 

వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని. . . . .

జమునకు నవరస కళావాణి బిరుదు 

రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని 2017 సెప్టెంబర్‌ 17న విశాఖలో సర్వధర్మ సమభావన సమ్మేళన్‌ నిర్వహించారు.. . . . .

రైళ్లలో రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు నిద్ర వేళలు

రైల్వేశాఖ ప్రయాణికుల నిద్ర వేళలను ఓ గంటపాటు కుదించింది. బెర్తులు, సీట్ల విషయంలో ప్రయాణికుల మధ్య వాగ్వాదాలను నియంత్రించేందుకు. . . . .

ఎస్‌.ఎస్‌.రాజమౌళికి అక్కినేని జాతీయ పురస్కారం

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళికి 2017 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌లో అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు.. . . . .

సరోవర్‌ డ్యాం జాతికి అంకితం 

ప్రధానమంత్రి నరేంద్రమోడి తన 67వ జన్మదినాన్ని పురస్కరించుకుని గుజరాత్‌లోని సర్దార్‌ సరోవర్‌ డ్యాంను 2017 సెప్టెంబర్‌ 17న జాతికి. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
Current Affairs Telugu
e-Magazine
November-2018
Download