Current Affairs Telugu

Event-Date: 12-Sep-2017
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 12 . Showing from 1 to 12.

తమిళనాడులో ‘అమ్మ జనసేన’ పార్టీ

తమిళనాడులో ‘అమ్మ జనసేన’ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. తమిళనాడు తొగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. . . . .

వివేకానందుని చికాగో ప్రపంచ సర్వమత సమ్మేళనం ప్రసంగానికి 125 ఏళ్లు

స్వామి వివేకానందుని చికాగో ప్రపంచ సర్వమత సమ్మేళనం ప్రసంగానికి 125 ఏళ్లు, పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ శతజయంతి సందర్భంగా 2017. . . . .

అన్నాడీఎంకే నుంచి శశికళ బహిష్కరణ

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలిత నిచ్చెలి, ఏఐఏడీఎంకే జనరల్‌ సెక్రటరీ వీకే శశికళను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆమెను అన్ని. . . . .

రోహింగ్యాలపై దాడిని ఖండిరచిన యూఎన్‌ఓ

మయన్మార్‌లోని రోహింగ్యా ముస్లింలపై జరుగుతున్న దాడిని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఒక జాతిపై కక్ష. . . . .

వినాయకుని ప్రకటనపై భారత్‌ కేసు 

మీట్‌ అండ్‌ లైవ్‌ స్టాక్‌ అనే ఆస్ట్రేలియా కంపెనీ ప్రకటనలో గణేషుడు నాన్‌వేజ్‌ తింటున్నట్లు చూపించడంపై భారత ప్రభుత్వం అసహనం. . . . .

9/11 దాడి మృతులకు ఘన నివాళులు

9/11 దాడిలో చనిపోయిన దాదాపు 3 వేల మందికి అమెరికా 2017 సెప్టెంబర్‌ 11న ఘనంగా నివాళి అర్పించింది. 2001 సెప్టెంబరు 11న అల్‌కాయిదా ఉగ్రవాదులు. . . . .

అయోధ్య పరిశీలకులుగా ఇద్దరు అదనపు జిల్లా జడ్జిలను నియమించాని సుప్రీం ఆదేశం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థలం నిర్వహణ, పరిశుభ్రతను పర్యవేక్షించడానికి ఇద్దరు. . . . .

TRAI సభ్యునిగా హిందూపూర్‌ ప్రదీప్‌రావు

భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) సభ్యునిగా మాజీ ఉన్నతాధికారి హిందూపూర్‌ ప్రదీప్‌ రావు నియమితుయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం. . . . .

ఫేస్‌బుక్‌పై రూ.9.16 కోట్ల జరిమానా 

వినియోగదారుల నుంచి సేకరించిన సమాచారం వ్యాపార ప్రకటనదారులకు చేరకుండా పరిరక్షించడంలో విఫలమైనందుకు గాను ఫేస్‌బుక్‌పై స్పెయిన్‌. . . . .

కుంభమేళాపై షార్ట్‌ ఫిల్మ్‌

కుంభమేళాపై ఇండస్‌ విశ్వవిద్యాయం (అహ్మదాబాద్‌) పరిశోధన విద్యార్థులు రూపొందించిన ప్రత్యేక షార్ట్‌ ఫిల్మ్‌ను 2017 సెప్టెంబర్. . . . .

ప్రకాశ్‌ పదుకొనెకు BAI జీవిత సాఫల్య అవార్డు 

భారత బ్యాడ్మింటన్‌కు విశేష సేవందించినందుకు గాను ప్రకాశ్‌ పదుకొనెను జీవిత సాఫల్య అవార్డుతో సత్కరించాని భారత బ్యాడ్మింటన్‌. . . . .



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams
Current Affairs Telugu
e-Magazine
January-2018
Download
Current Affairs Telugu
e-Magazine
December-2017
Download

© 2017   vyoma online services.  All rights reserved.