Current Affairs Telugu

Event-Date: 01-Aug-2017
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 8 . Showing from 1 to 8.

పొదుపు ఖాతాలపై వడ్డీ తగ్గింపు 

పొదుపు ఖాతాలపై వడ్డీరేటును SBI అర శాతం తగ్గించింది. ఇప్పటివరకు 4 శాతం ఉండగా 3.5 శాతానికి కుదించింది. రూ.1 కోటి వరకు నిల్వ  ఉన్న. . . . .

BSNLపై బాట్‌నెట్‌ దాడి 

ప్రభుత్వరంగ టెలికం సంస్థ BSNL బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సేలు నిలిచిపోయేలా హ్యాకర్లు బాట్‌నెట్‌ వైరస్‌ను చొప్పించారు. 

సైయెంట్‌కు IACC అవార్డు

ఇంజినీరింగ్‌, ఐటీ సేవ సంస్థ సైయెంట్‌కు లీడర్స్‌ ఇన్‌ కార్పొరేట్‌ ఇన్నేవేషన్‌ అవార్డు లభించింది. ఇండో అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్‌. . . . .

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ముంద్రా పదవీ విరమణ

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిప్యూటీ గవర్నర్‌ ఎస్‌ఎస్‌ ముంద్రా 2017 జులై 31న పదవీ విరమణ చేశారు. ఇప్పటి వరకు ముంద్రా బాధ్యతలు. . . . .

ఔషధ దుకాణాలకు జియో జీఎస్‌టీ యాప్‌

ఔషధ విక్రేతల కోసం వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)కు అనుగుణమైన బిల్లింగ్‌ సాఫ్ట్‌వేర్‌ జియో జీఎస్‌టీను రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌. . . . .

రూ.80 లక్షలు  పలికిన ఐన్‌స్టీన్‌ అరుదైన చిత్రం

భౌతిక శాస్త్రవేత్త ఆల్బెర్ట్‌ ఐన్‌స్టీన్‌ అరుదైన చిత్రం వేలంలో రూ.80 లక్షలు (1,25,000 డాలర్లు) పలికింది. దీన్ని 1951 మార్చి 14న ఆయన 72వ. . . . .

బాణసంచాలో ఐదు లోహాల వినియోగం నిషేధం : సుప్రీం

బాణాసంచాలో 5 లోహాల వినియోగాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. లిథియం, పాదరసం, ఆర్సెనిక్‌, యాంటిమొని, సీసంను నిషేధించింది. వీటిని. . . . .

మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం 

2017 జులై 30న ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం జులై 30ను మానవ. . . . .



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams
Current Affairs Telugu
e-Magazine
January-2018
Download
Current Affairs Telugu
e-Magazine
December-2017
Download

© 2017   vyoma online services.  All rights reserved.