Telugu Current Affairs

Event-Date:
Current Page: -1, Total Pages: -411
Level: All levels
Topic: All topics

Total articles found : 8204 . Showing from 1 to 20.

ప్రత్యేక ఒలింపిక్స్‌లో భారత్‌కు 368 పతకాలు

ప్రత్యేక ఒలింపిక్స్‌ వేసవి క్రీడల్లో భారత్‌ పతకాల పంట పండించింది. అబుదాబిలో జరుగుతున్న ఈ టోర్నీలో మన దేశం 368 పతకాలు సాధించింది.. . . . .

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై అంతర్జాతీయ నేరాల న్యాయస్థానం (ఐసీజే)కు ఫిర్యాదు

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మానవహక్కుల హననానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఫిలిప్పీన్స్‌కు చెందిన ఇద్దరు మాజీ అధికారులు అంతర్జాతీయ. . . . .

ప్రపంచంలోనే అతిపెద్ద పోస్ట్‌కార్డు

ప్రపంచంలోనే అతిపెద్ద పోస్ట్‌కార్డులను స్విట్జర్లాండ్‌లోని జంగ్‌ఫరాచ్‌ శిఖరంపై ప్రదర్శిస్తున్న వీరు స్విస్‌ ఏజెన్సీ ఫర్‌. . . . .

ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో ‘చడ్డీస్’ పదం

కొత్త పదాలను చేర్చుకొని విడుదల కానున్న ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్‌ డిక్షనరీలో తాజాగా ఓ భారతీయ పదానికి చోటు లభించింది. మనం. . . . .

ప్రపంచ సంతోష సూచీలో 140వ స్థానంలో భారత్‌

ప్రపంచంలోని సంతోషకర దేశాల జాబితాలో భారత్‌ గత ఏడాదితో పోల్చితే ఏడు స్థానాలు దిగజారింది. మొత్తం 156 దేశాలకు గాను భారత్‌ 140వ స్థానంలో. . . . .

న్యూజిలాండ్ దేశంలో సెమీ ఆటోమేటిక్ ఆయుధాలపై నిషేధం 

న్యూజిలాండ్ దేశంలో సెమీ ఆటోమేటిక్ ఆయుధాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని జసిండ ప్రకటించారు. క్రిస్ట్ చర్చ్ నగరంలోని. . . . .

IDBI బ్యాంకు పేరు మార్పు కు నో చెప్పిన RBI

ఐడీబీఐ బ్యాంక్‌ పేరు మార్చడానికి వీల్లేదని ఆర్‌బీఐ నేడు తేల్చిచెప్పింది. ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వం తరపున ఎల్‌ఐసీ దాదాపు. . . . .

2020 ఒలింపిక్స్‌కు బుల్లెట్‌ టార్చ్‌

2020 టోక్యో ఒలింపిక్స్‌ టార్చ్‌ను నిర్వాహకులు ఆవిష్కరించారు. వికసించే చెర్రీ పుష్పం ఆకారంలో టార్చ్‌ను రూపొందించారు. జపాన్‌లో. . . . .

మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ ఐరోపా సమాఖ్యలో జర్మనీ తీర్మానం

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర సంస్థ జైష్‌ ఎ మొహమ్మద్‌ అధినేత మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ జర్మనీ పేర్కొంది.. . . . .

డేటా చౌర్యం కేసులో ప్రతివాదిగా ఎన్నికల సంఘం

ఓటర్లకు సంబంధించిన కీలక సమాచారం చోరీకి గురైందో లేదో చెప్పడానికి ఎన్నికల సంఘాన్ని ప్రతివాదిగా చేర్చేందుకు హైకోర్టు పిటిషనర్‌. . . . .

అమీర్‌పేట-హైటెక్‌సిటీ 10 కి.మీ. మెట్రోరైలు మార్గాన్ని ప్రారంభించిన గవర్నర్‌ నరసింహన్‌

అమీర్‌పేట-హైటెక్‌సిటీ 10 కి.మీ. మెట్రోరైలు మార్గాన్ని గవర్నర్‌ నరసింహన్‌ 20 మర్చి 2019న  ప్రారంభించారు. *2017 నవంబరు 28న ప్రధాని. . . . .

ఫోన్‌ ట్యాపింగ్‌ పిటిషన్‌పై స్పందించండి: హైకోర్టు

ఫోన్ల ట్యాపింగ్‌పై వైకాపా నేతలు దాఖలు చేసిన ఒక పిటిషన్‌పై స్పందనను తెలియజేయాలని కేంద్రాన్ని, ఆంధ్రప్రదేశ్‌ సర్కారును దిల్లీ. . . . .

రైలు టికెట్లపై మోదీ ఫొటో 

రైలు టికెట్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రం(ఫొటో) ముద్రించటంపై అభ్యంతరం తెలుపుతూ ఎన్నికల సంఘానికి (ఈసీ) మంగళవారం తృణమూల్‌. . . . .

‘నాసా’ కాంటెస్ట్‌లో విశ్వవిజేతగా నారాయణ పాఠశాలలు

నాసా స్పేస్‌ సెటిల్‌మెంట్‌ డిజైన్‌ కాంటెస్ట్‌-2019లో ‘నారాయణ’ విద్యార్థులు ప్రతిభ చాటినట్లు ఆ విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌. . . . .

వినోద రంగంలో ఈ ఏడాదికి గానూ అత్యంత శక్తిమంతమైన 50 మంది మహిళల జాబితాలో ప్రియాంకా చోప్రా 

గ్లోబల్‌ ఐకాన్‌ ప్రియాంకా చోప్రా మరో అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు. వినోద రంగంలో ఈ ఏడాదికి గానూ అత్యంత శక్తిమంతమైన 50 మంది. . . . .

టీమ్‌ఇండియా కోచ్‌గా రవిశాస్త్రికి బీసీసీఐ కొనసాగింపు

టీమ్‌ఇండియా కోచ్‌గా రవిశాస్త్రికి బీసీసీఐ కొనసాగింపు ఇవ్వబోతున్నట్లు సమాచారం. ప్రస్తుత కాంట్రాక్టు ప్రకారం త్వరలో ఇంగ్లాండ్‌. . . . .

ఏపీ రోడ్‌ సేఫ్టీ చైర్మన్‌గా శ్రీధరరావు

రాష్ట్ర రోడ్‌ సేఫ్టీ చైర్మన్‌గా ఆడిషనల్‌ డీజీ శ్రీధర్‌రావును ప్రభుత్వం నియమించింది. మూడేళ్లుగా రాష్ట్ర పోలీస్‌ శాఖలో డిప్యూటేషన్‌పై. . . . .

నా వారసుడు భారత్‌లోనే జన్మిస్తాడు: దలైలామా

తాను మరణించిన తరువాత తన వారసుడు భారత్‌లోనే జన్మిస్తాడని టిబెట్‌వాసుల ఆధ్యాత్మిక గురువు దలైలామా (83) అన్నారు. దలైలామా అస్తమించిన. . . . .

కజక్‌స్థాన్‌ అధ్యక్షుడి రాజీనామా

కజక్‌స్థాన్‌ అధ్యక్షుడు నూర్‌సుల్తాన్‌ నజర్‌బయేవ్‌ (78) తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు పదవిలో ఉన్న. . . . .

16 ఏళ్ల బాలుడికి శౌర్యచక్ర ప్రదానం

ఉగ్రవాదులతో ధైర్యంగా పోరాడిన 16ఏళ్ల బాలుడు ఇర్ఫాన్‌ రంజాన్‌ షేక్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మర్చి 19 న శౌర్యచక్ర. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download