Current Affairs Telugu

Event-Date: from 01-Nov-2017 to 01-Dec-2017
Current Page: -1, Total Pages: -6
Level: All levels
Topic: All topics

Total articles found : 297 . Showing from 1 to 50.

12 నిమిషాల్లో బ్యాటరీ రీఛార్జి సాంసంగ్

 12 నిమిషాల్లో ఛార్జింగ్‌ పూర్తయ్యేలా బ్యాటరీలను ఉత్పత్తి చేసే కొత్త పదార్థాన్ని తమ పరిశోధకులు కనిపెట్టినట్లు శాంసంగ్‌. . . . .

మలేరియా  గుర్తింపులో భారత్‌ వెనుకబాటు

 దేశంలో మలేరియా వ్యాధి కేసుల గుర్తింపులో చాలా వెనుకబడినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లుహెచ్‌ఓ) అభిప్రాయపడింది. గత ఏడాది. . . . .

మోసకారి యాప్‌ టిజి 

 ఆండ్రాయిడ్‌ ఫోన్ల నుంచి వినియోగదారులకు తెలియకుండా సున్నితమైన సమాచారాన్ని.. ‘టిజి(టీఐజెడ్‌ఐ)’ అనే మోసకారి యాప్‌ దొంగలిస్తున్నట్లు. . . . .

‘హఫీజ్‌కు  మద్దతుదారుడిని’ ముషారఫ్

ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌, అతడి ఉగ్రసంస్థ లష్కరేతోయిబా (ఎల్‌ఈటీ)లకు తాను అతిపెద్ద మద్దతుదారుడినని పాకిస్థాన్‌. . . . .

మ్యాగీ నూడిల్స్‌లో అధిక యాష్

మ్యాగీ నూడిల్స్‌పై మరో వివాదం నెలకొంది. ఉత్పత్తుల్లో అనుమతికి మించిన సీసం ఉంటోందని గతంలో బయటపడడంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా. . . . .

హ్వాసంగ్‌-15 క్షిపణి ప్రయోగం ఉత్తర కొరియా

 అమెరికాలోని మూలమూలనూ తాకే శక్తిమంతమైన విధ్వంసక ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి(ఐసీబీఎం)ను విజయవంతంగా పరీక్షించామని ఉత్తర. . . . .

భారత్‌-సింగపూర్‌ రక్షణ ఒప్పందం

రక్షణ రంగంలో మరింతగా సహకరించుకోవాలని నవంబర్ 29న భారత్‌-సింగపూరలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్రధానంగా నౌకా రంగంలో సహకారాన్ని. . . . .

డిల్లీలో  ‘స్వర్ణ’ రైలు పెట్టెల ఆవిష్కరణ 

 సరికొత్త హంగులతో, అధునాతనంగా తీర్చిదిద్దిన ‘స్వర్ణ’ రైలు పెట్టెలను నవంబర్ 29న కొత్తదిల్లీ రైల్వేస్టేషన్లో ఆవిష్కరించారు.. . . . .

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి వరకు తెలుగు తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్ లో ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 29 న ఉత్తర్వులు జారీ. . . . .

లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా స్నేహలత

లోక్‌సభ నూతన సెక్రటరీ జనరల్‌గా స్నేహలతా శ్రీవాస్తవ నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్‌ ఓ నోటిఫికేషన్‌ విడుదల. . . . .

ఎయిరిండియా సీఎండీగా ప్రదీప్‌సింగ్‌ 

ఎయిరిండియాకు నూతన ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరుగా (సీఎండీ) ప్రదీప్‌సింగ్‌ ఖరోలాను నియమితులయ్యారు. రాజీవ్‌ బన్సాల్‌ స్థానంలో. . . . .

ఉగ్రవాదుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని హఫీజ్‌ సయీద్‌ పిటీషన్‌

ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ తాను ఉగ్రవాదిని కాదని ప్రకటించుకున్నారు. అంతర్జాతీయ. . . . .

కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిగా ఉపేంద్ర ప్రసాద్‌ సింగ్‌

కేంద్ర జలవనరుల, గంగానది పక్షాళన శాఖ కార్యదర్శిగా 1985 ఐఏఎస్‌ బ్యాచ్‌ ఒడిశా కేడర్‌కు చెందిన ఉపేంద్ర ప్రసాద్‌సింగ్‌ నియమితులయ్యారు.. . . . .

అత్యుత్తమ-50 ఎమ్‌ఐఎమ్‌ వర్సిటీల్లో 3 భారత విద్యాసంస్థలకు చోటు

మాస్టర్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఎమ్‌ఐఎమ్‌) కోర్సులను అందిస్తోన్న అత్యుత్తమ 50 విశ్వవిద్యాలయాల జాబితాలో భారత్‌కు చెందిన 3 విద్యాసంస్థలు. . . . .

ఉత్తీర్ణత మార్కు తగ్గించిన ICSE

10వ తరగతి, ఇంటర్‌లో ఉత్తీర్ణత మార్కును తగ్గించినట్లు కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌(CICSE) ప్రకటించింది.. . . . .

సమ్మక్క, సారలమ్మ జాతర ధర్మకర్తల మండలి ఏర్పాటు

తెలంగాణలోని మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాక. . . . .

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభం 

ప్రపంచ పారిశ్రామికవేత్తల 8వ శిఖరాగ్ర సదస్సు 2017 నవంబర్‌ 8న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడి, అమెరికా అధ్యక్షుడు. . . . .

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రారంభం

హైదరాబాద్‌ మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోడి 2017 నవంబర్‌ 28న ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. పైలాన్‌ను ఆవిష్కరించారు. మియాపూర్‌. . . . .

ఉగ్రపోరులో సహకారానికి రష్యా అంగీకారం

ఉగ్రవాదం పోరులో సహకరించుకోవాలని భారత్‌, రష్యాలు నిర్ణయించాయి. ఆ మేరకు ఉగ్రవాదంపై పోరులో సహకరించుకునేలా ఒప్పందంపై భారత హోం. . . . .

మిస్‌ యూనివర్స్‌గా డెమీ లీగ్‌ 

దక్షిణాఫ్రికాకు చెందిన డెమి లీగ్‌ నీల్‌ పీటర్స్‌(22) 2017 సం॥నికి గాను మిస్‌ యూనివర్స్‌గా ఎంపికైంది. లాస్‌వెగాస్‌లో జరిగిన అందాల. . . . .

15వ ఆర్థిక సంఘం ఏర్పాటు 

పార్లమెంటు మాజీ సభ్యుడు, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఎన్‌కే సింగ్‌ నేతృత్వంలో 15వ ఆర్థిక సంఘం ఏర్పాటయింది. ఈ మేరకు రాష్ట్రపతి. . . . .

ప్రపంచంలోనే తొలి వర్చువల్‌ నేత శామ్‌

ప్రపంచంలోనే కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌)తో పనిచేసే తొలి వర్చువల్‌ రాజకీయ నేత శామ్‌ను న్యూజిలాండ్‌కు చెందిన. . . . .

డేవిస్‌ కప్‌ విజేత ఫ్రాన్స్‌ 

డేవిస్‌ కప్‌ను ఫ్రాన్స్‌ కైవసం చేసుకుంది. పారిస్‌లో జరిగిన ఫైనల్‌లో ఫ్రాన్స్‌ జట్టు 3-2తో బెల్జియంను ఓడించింది. ఫ్రాన్స్‌. . . . .

అవయవదానంలో తెలంగాణకు అగ్రస్థానం 

అవయవ దానంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన తెలంగాణకు జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (నేషనల్‌ ఆర్గాన్‌ అండ్‌ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్‌. . . . .

బాసెల్‌లో బ్యాడ్మింటన్‌ మరియు పారా బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌

బ్యాడ్మింటన్‌ మరియు పారా బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు మొట్టమొదటిసారిగా సంయుక్తంగా 2019లో స్విట్జర్లాండ్‌లోని. . . . .

ఆర్థిక సేవలన్నింటికీ ఎస్‌బీఐ ‘యోనో’ యాప్‌ 

డిజిటల్‌ సేవలను మరింత విస్తరించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) యోనో (యూ నీడ్‌. . . . .

ఇద్దరు భారతీయులకు ఓజోన్‌ అవార్డు

కేంద్ర పర్యావరణశాఖ మాజీ మంత్రి అనిల్‌ దవే, సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌(సీఎస్‌ఈ) డిప్యూటీ డైరెక్టర్‌ చంద్ర. . . . .

ICAR పాకమండలి సభ్యుడిగా ప్రవీణ్‌రావు 

భారత వ్యవసాయ పరిశోధనమండలి(ICAR) పాలకమండలి సభ్యుడిగా డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు నియమితులయ్యారు. ఈ పదవిలో  మూడేళ్లు సేవందిస్తారు.. . . . .

మూత్రపిండాల మార్పిడిలో నిమ్స్‌కు దేశంలో 3వ స్థానం

మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్సలో నిమ్స్‌ ఆసుపత్రి మరో ఘనతను సాధించింది. ఈ ఏడాది 100వ శస్త్రచికిత్సను పూర్తిచేసి, దేశంలో. . . . .

జింబాబ్వే అధ్యక్షుడిగా ఎమర్సన్‌ 

జింబాబ్వే అధ్యక్షుడిగా ఎమర్సన్‌ నంగాంగ్వా 2017 నవంబర్‌ 24న ప్రమాణస్వీకారం చేశారు. దీంతో దేశంలో కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ. . . . .

కాలుష్యం కట్టడికి వినూత్న విధానం ‘ఫీబేట్‌’కు నీతిఆయోగ్‌ ప్రతిపాదన

దేశంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి జరిమానా-నజరానాతో కూడిన ఫీబేట్‌ విధానం అమలుకు నీతిఆయోగ్‌ ప్రతిపాదించింది. 2030 నాటికి. . . . .

పాకిస్థాన్‌లో పశువులకూ విశిష్ట గుర్తింపు సంఖ్యలు

పాకిస్థాన్‌లో పశువులకు కూడా విశిష్ట గుర్తింపు సంఖ్యలను ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సింధ్‌ ప్రావిన్సు చట్టం. . . . .

స్మార్ట్‌ఫోన్లలో GPS తప్పనిసరి 

GPS సదుపాయం లేని స్మార్ట్‌ఫోన్లను 2018 జనవరి 1 నుంచి విక్రయించడానికి వీల్లేదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం. . . . .

పిడుగుపాటు స్థలం గుర్తివపునకు దేశంలో తొలిసారిగా విశాఖలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు 

దేశంలో రోజురోజుకు పెరుగిపోతున్న పిడుగుపాటుకు కారణాలు తెలుసుకోవడంతో పాటు వాతావరణ మార్పునూ పసిగట్టేందుకు విశాఖపట్నంలోని. . . . .

ఇంఫాల్‌లో నార్త్‌ ఈస్ట్‌ డెవలప్‌మెంట్‌ సమ్మిట్‌ 

మొట్టమొదటి నార్త్‌ ఈస్ట్‌ డెవలప్‌మెంట్‌ సమ్మిట్‌ను 2017 నవంబర్‌ 21, 22 తేదీల్లో మణిపూర్‌లోని ఇంఫాల్‌లో నిర్వహించారు. రాష్ట్రపతి. . . . .

5వ గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ సైబర్‌ స్పేస్‌

5వ గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ సైబర్‌ స్పేస్‌ను న్యూడిల్లీలో 2017 నవంబర్‌ 23న ప్రధాని నరేంద్రమోడి ప్రారంభించారు. ఈ సదస్సును భారత్‌లో. . . . .

దీన్‌దయాళ్‌ స్పర్శ్‌ యోజన పథకంతో తపాలా బిళ్లల సేకరణ చేసిన వారికి స్కార్‌షిప్‌ 

తపాలా బిళ్లల సేకరణపై మనసు లగ్నం చేసేవారికి కేంద్ర ప్రభుత్వం స్కార్‌షిప్‌ అందించనుంది. పోస్టాఫీసు వైపు విద్యార్థులను మళ్లించేందుకు. . . . .

ఇండియన్‌ నేవీలో తొలి మహిళా పైలట్‌ శుభాంగి స్వరూప్‌ 

భారత నౌకాదళంలో తొలిసారిగా ఓ మహిళ పైలట్‌గా చేరారు. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన శుభాంగి స్వరూప్‌ ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు.. . . . .

పశ్చిమ బెంగాల్‌ చేనేత కార్మికుడికి వరల్డ్‌ రికార్డ్సు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌

6 గజాల చీరపై రామాయణంలోని 7 అపూర్వ ఘట్టాలను కళ్లకు కట్టిన చేనేత కార్మికుడికి అరుదైన గౌరవం దక్కింది. యూకేలోని ప్రపంచ రికార్డు. . . . .

పళని-పన్నీర్‌ వర్గానికే రెండాకుల గుర్తు 

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వంల నేతృత్వంలోని అన్నాడీఎంకే వర్గానికి రెండాకుల. . . . .

భారతీ ఫౌండేషన్‌కు సునీల్‌ మిట్టల్‌ రూ.7,000 కోట్ల విరాళం

టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ కుటుంబం దాతృత్వ కార్యక్రమాలకు రూ.7,000 కోట్లు కేటాయించింది.. . . . .

బ్రిక్స్‌ దేశాల అత్యుత్తమ విద్యాసంస్థల్లో తొలి 20 వర్సిటీల్లో 4 భారత్‌ వర్సీటీలు

బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్‌) దేశాలకు చెందిన అత్యుత్తమ విద్యాసంస్థల్లో మన దేశ విద్యాలయాలు  గతంలో. . . . .

రాష్ట్రపతి భవన్‌ సందర్శనకు వారంలో 4 రోజుల  అవకాశం

సందర్శకు కోసం రాష్ట్రపతి భవన్‌ 2017 నవంబర్‌ 23 నుంచి వారంలో 4 రోజులు  (గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం) తెరిచే ఉంటుందని అధికారిక. . . . .

సయీద్‌ విడుదకు పాక్‌ న్యాయ విభాగం ఆదేశాలు 

ముంబయి దాడు సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా(జేయూడీ) అధినేత హఫీజ్‌ సయీద్‌ను గృహ నిర్బంధం నుంచి వదిలిపెట్టాని పాకిస్థాన్‌లోని పంజాబ్‌. . . . .

మాగ్మా HDI వన్‌ హెల్త్‌ పాలసీ విడుదల 

మాగ్మా HDI జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ(మాగ్మా HDI) ఆరోగ్య బీమా రంగంలోకి అడుగు పెట్టింది. వన్‌ హెల్త్‌ పేరుతో సరికొత్త పాలసీని విడుదల. . . . .

వైద్యులపై ఫిర్యాదును 6 నెల లోపే పరిష్కరించాలి : MCI

వైద్యుడి సేవపై ఫిర్యాదులను రాష్ట్ర వైద్య మండలి గరిష్టంగా 6 నెల లోపు పరిష్కరించాని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.. . . . .

ఆదాయపు పన్ను చట్టంపై సమీక్షకు కార్యదళం

50 సం॥ క్రితం నాటి ఆదాయపు పన్ను చట్టాన్ని దేశ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా తిరగరాయడానికి కేంద్ర ప్రభుత్వం 2017 నవంబర్‌ 22న ఒక కార్యదళాన్ని. . . . .

నరికివేత, తరలింపు అనుమతుల నుంచి 40 రకాల చెట్లకు మినహాయింపు

తెలంగాణ రాష్ట్రంలో 40 రకాల వృక్ష జాతులపై ఉన్న నరికివేత, తరలింపు ఆంక్షను సడలించినట్లు అటవీశాఖ 2017 నవంబర్‌ 22న వెల్లడించింది.. . . . .

సుఖోయ్‌ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్‌ ప్రయోగం 

వైమానిక దళ పోరాట శక్తిని మరింత పెంచే కీలక ప్రయోగం విజయవంతమైంది. ప్రపంచంలోనే అత్యధిక వేగవంతమైన సూపర్‌సోనిక్‌ క్రూయీజ్‌ క్షిపణి. . . . .

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు

ప్రధాని నరేంద్రమోడి అధ్యక్షతన 2017 నవంబర్‌ 22న కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు  కీలక నిర్ణయాలు తీసుకున్నారు. Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams
Current Affairs Telugu
e-Magazine
January-2018
Download
Current Affairs Telugu
e-Magazine
December-2017
Download

© 2017   vyoma online services.  All rights reserved.