Telugu Current Affairs

Event-Date: 23-May-2019
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 7 . Showing from 1 to 7.

అరబ్‌ మహిళ అల్‌హార్తికి మాన్‌ బుకర్‌ బహుమతి

సాహిత్యరంగంలో అందించే ప్రఖ్యాత మాన్‌బుకర్‌ ప్రైజ్‌ 2019కిగానూ ఓ అరబ్‌ మహిళను వరించింది. ఒమన్‌కు చెందిన రచయిత్రి జోఖా అల్‌హార్తి(40). . . . .

అల్ట్రా లైట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లో అట్లాంటిక్ మహాసముద్రం చుట్టొచ్చి చరిత్ర సృష్టించిన ఆరోహి పండిట్‌

ముంబైకి చెందిన 23  ఏళ్ల ఆరోహి పండిట్‌ ఒక్కతే అల్ట్రా లైట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లో అట్లాంటిక్ మహాసముద్రం చుట్టొచ్చి చరిత్ర సృష్టించింది.. . . . .

తొలి మహిళా యుద్ధ పైలట్‌గా భావన

భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌)లో విమానం ద్వారా యుద్ధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన తొలి మహిళగా భావనా కంఠ్‌ చరిత్ర. . . . .

సుప్రీంకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు

సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా కొలీజియం ఇటీవల సిఫారసు చేసిన నలుగురి పేర్లను ప్రభుత్వం ఆమోదించింది. *జస్టిస్‌ అనిరుద్ధ. . . . .

జూపిటర్‌ అయస్కాంత క్షేత్రంలో మార్పుల గుర్తింపు

*జూపిటర్‌ అంతర్గత అయస్కాంత క్షేత్రం కాలక్రమంలో మార్పులకు లోనవుతోందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వ్యోమనౌక గుర్తించింది. *భూమికి. . . . .

2020లో అరుణగ్రహంపైకి ప్రయోగించబోయే రోవర్‌లో ప్రజల పేర్లు:నాసా

*అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ ప్రజలందరికీ అరుదైన అవకాశం ఇస్తోంది.2020లో అరుణగ్రహంపైకి ప్రయోగించబోయే రోవర్‌లో ప్రజల పేర్లు. . . . .

బ్రహ్మోస్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

*భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) మే 22న  సూపర్‌ సోనిక్‌ బ్రహ్మోస్‌ క్రూయిజ్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. *గగనతలం నుంచి. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...