Telugu Current Affairs

Event-Date: 06-May-2019
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 6 . Showing from 1 to 6.

మిస్‌ సూపర్‌ గ్లోబ్‌ ఇండియాగా అక్షర రెడ్డి

మిస్‌ సూపర్‌ గ్లోబ్‌ ఇండియా-2019 అందాల పోటీల్లో తెలుగమ్మాయి అక్షర రెడ్డి విజేతగా నిలిచారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుంచి. . . . .

అతి తక్కువ పాయింట్లతో ప్లేఆఫ్స్‌ చేరిన జట్టుగా సన్‌రైజర్స్‌ రికార్డు

ఐపీఎల్‌ చరిత్రలోనే అతి తక్కువ పాయింట్లతో (12) ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టు హైదరాబాదే. ఇప్పటిదాకా కనిష్టంగా    14 పాయింట్లతోనే. . . . .

తొలి వికెట్‌కు 365 పరుగులు జోడించి క్యాంప్‌బెల్‌-హోప్‌ ప్రపంచ రికార్డు

వెస్టిండీస్‌ ఓపెనర్లు జాన్‌ క్యాంప్‌బెల్‌ (179), షై హోప్‌ (170) భారీ శతకాలతో వన్డేల్లో తొలి వికెట్‌కు ప్రపంచ రికార్డు భాగస్వామ్యం. . . . .

రవిశంకర్‌కు ‘ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ జార్జి’ పురస్కారం

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ను ఆదివారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ జార్జి’ పురస్కారంతో సత్కరించారు.. . . . .

 దేశంలోనే ఎగుమతుల్లో మూడో స్థానంలో తెలంగాణ 

2018-19 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రం పారిశ్రామిక, వ్యవసాయ, వస్తు ఉత్పత్తుల్లో రూ 50 వేల కోట్ల మార్కును అధిగమించింది. *2014-15 తో పోలిస్తే. . . . .

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఎన్‌ఆర్‌ఐ విద్యార్థి

వాడేసిన వ్యర్థ వస్తువులతో సూక్ష్మ ఎలక్ర్టానిక్‌ వస్తువులు తయారు చేసి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించు కున్నాడు.. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...