Telugu Current Affairs

Event-Date: 20-Apr-2019
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 11 . Showing from 1 to 11.

భారత అథ్లెటిక్స్‌ జట్టు శిక్షకుడిగా రమేశ్‌

ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు ద్రోణాచార్య అవార్డీ నాగపురి రమేశ్‌ కోచ్‌గాబి వ్యవహరించనున్నాడు.

20వ శతాబ్దంలోనే అతిపెద్ద ప్రమాదం భోపాల్‌ గ్యాస్‌ విషాదం: ఐరాస నివేదిక

దేశంలో 1984 మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ప్రమాదం 20వ శతాబ్దంలోనే అతి పెద్ద పారిశ్రామిక ప్రమాదమని ఐరాస నివేదిక పేర్కొంది

జాతీయ క్రీడల నిర్వహణను వాయిదా వేస్తున్నందుకు గోవాకు ఐఓఏ జరిమానా

ఇప్పటికే మూడు సార్లు జాతీయ క్రీడల నిర్వహణ వాయిదా వేసినందుకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) గోవాపై రూ.10 కోట్లు జరిమానా విధించింది. 

ఆరు సంవత్సరాల వరకు నోటర్‌డామ్ చర్చి మూసివేత

అగ్నిప్రమాదానికి గురై పాక్షికంగా ధ్వంసమైన పారిస్‌లోని ప్రఖ్యాత నోటర్‌డామ్ కెథడ్రల్‌ను పునరుద్ధణ పనుల కోసం చర్చిని మూసివేయనున్నట్టు. . . . .

అత్యవసర సేవలకు 112

ఎలాంటి సహాయం కావాలన్నా ఒకే ఒక్క కాల్‌తో పరిష్కారం లభించేలా కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త హెల్ప్‌లైన్‌ నంబర్‌ 112 ను (పాన్‌-ఇండియా). . . . .

నాసా తొలి మహిళా వ్యోమగామి జెర్రీ కాబ్ కన్నుమూత

నింగిలోనూ మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని గళమెత్తిన అమెరికాకు చెందిన మొట్టమొదటి వ్యోమగామి అభ్యర్థి, పైలట్ జెర్రీ కాబ్. . . . .

"అరకు కాఫీ" కి భౌగోళిక గుర్తింపు 

విశాఖ జిల్లా అరకులో పండించే అరబికా రకం కాఫీకి భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్-జీఐ) హోదా లభించింది. *గతంలో విశాఖ. . . . .

భారత పారా సైక్లింగ్‌ కోచ్‌గా దత్తాత్రేయ

తెలంగాణ సైక్లింగ్‌ సంఘం కార్యదర్శి దత్తాత్రేయ ఆసియా పారా రోడ్‌ సైక్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు కోచ్‌గా. . . . .

దేశంలో గృహ ఇంధనాలతో ఏటా 2.7 లక్షల మంది మరణిస్తున్నారు:ఐఐటీ-ఢిల్లీ

వాయు కాలుష్యం కారణంగా భారత్‌లో చనిపోతున్నవారిలో 13శాతం గృహ ఇంధనాల కారణంగా వెలువడే ఆరుబయట కాలుష్యం వల్లే మృత్యువాత పడుతున్నారు. . . . .

క్లీవ్‌లాండ్‌ ఇంటర్నేషనల్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌గా భారతీయ అమెరికన్‌కు అరుదైన గౌరవం

జీవశాస్త్రం, సుస్థిర అభివృద్ధి రంగాల్లో చేసిన సేవలకుగాను భారతీయ అమెరికన్‌ శాస్త్రవేత్త, సామాజిక ఉద్యమకారుడు ప్రొఫెసర్‌. . . . .

చైనాలో నిర్వహించనున్న అంతర్జాతీయ విన్యాసాలకు భారత్‌ నౌకలు

ఏప్రిల్ 21 నుండి 23 వరకు  చైనాలోని కింగ్‌దావోలో జరుగనున్న అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ  కార్యక్రమానికి  భారత నౌకలు సిద్ధమయ్యాయి.



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download