Telugu Current Affairs

Event-Date: 09-Apr-2019
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 12 . Showing from 1 to 12.

భారతదేశంలో మొదటి కార్బన్-పాజిటివ్ సెటిల్మెంట్ గ్రామం గా మణిపూర్ లోని ఫాయెంగ్

మణిపూర్ లోని పశ్చిమ జిల్లా ఇంఫాల్ ఫాయెంగ్ గ్రామం భారతదేశంలో మొదటి కార్బన్-పాజిటివ్ సెటిల్మెంట్ గా గుర్తింపు పొందింది .

‘జ్యూవెల్స్‌ ఆఫ్‌ ఇండియా-ది నిజామ్స్‌ జ్యూవెలరీ కలెక్షన్‌’ పేరిట నిజాంనగల ప్రదర్శన 

*నిజాం కాలంనాటి విలువైన, అరుదైన 173 నగలను ‘ఇండియా జ్యూవెలరీ-ది నిజాం జ్యూవెలరీ కలెక్షన్’ పేరుతో ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

 రైతుబంధుకు రూ. 220 కోట్లు విడుదల

 *రైతుబంధులో భాగంగా రబీలో బకాయిలు ఉన్న రైతుల కోసం ఆర్థికశాఖ రూ.220 కోట్లను విడుదల చేసింది  * దీంతో ఇప్పటివరకు రబీ సీజన్‌లో. . . . .

భారత సైన్యం లో చేరిన ధనుష్‌ శతఘ్నులు

*పర్వతమయ, మారుమూల ప్రాంతాలకు సులువుగా తరిలించగల, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పని చేసే దేశీయంగా తయారుచేసిన ధనుష్‌. . . . .

ఓటింగ్‌ యంత్రాల్లో నమోదయ్యే చీటీల లెక్కింపును పెంచాలని ఈసీ ని ఆదేశించిన  సర్వోన్నత న్యాయస్థానం

*ఎన్నికల ప్రక్రియపై  విశ్వసనీయత, సమగ్రత మరింత పెంచడం కోసం ఓటింగ్‌ యంత్రాల్లో నమోదయ్యే చీటీల లెక్కింపును పెంచాలని సర్వోన్నత. . . . .

జాతీయ స్థాయి ఉత్తమ విద్యా సంస్థల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి మూడు విద్యాసంస్థలు 

* నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) దేశవ్యాప్తంగా ఉత్తమ విద్యా సంస్థల జాబితాను  దిల్లీలో. . . . .

భారత పురుషుల హాకీ జట్టు కోచ్‌గా గ్రాహం రీడ్‌

*భారత పురుషుల హాకీ జట్టు కోచ్‌గా ఆస్ట్రేలియాకు చెందిన గ్రాహం రీడ్‌ బాధ్యతలు స్వీకరించనున్నాడు. * రీడ్‌ను కోచ్‌గా నియమించాలంటూ. . . . .

హైదరాబాద్‌లో యూఎస్‌కు చెందిన ఐటీ సేవల సంస్థ ‘స్పైస్‌వర్క్స్‌’ అభివృద్ధి కేంద్రం

*యూఎస్‌కు చెందిన ఐటీ సేవల సంస్థ ‘స్పైస్‌వర్క్స్‌’ హైదరాబాద్‌లో తన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. *యూఎస్‌లోని టెక్సస్‌-. . . . .

యువతకు డ్రోన్‌ పైలెట్‌ శిక్షణను అందించేందుకు టీఎస్‌ఏఏ, సైయెంట్‌ల మధ్య ఒప్పందం

*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో డ్రోన్‌ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో యువతకు డ్రోన్‌ పైలట్‌లుగా శిక్షణ ఇచ్చి. . . . .

భారత వృద్ధి 7.5 శాతం: ప్రపంచ బ్యాంక్‌ అంచనా

*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో భారత జీడీపీ వృద్ధి స్వల్పంగా పెరిగి 7.5 శాతానికి చేరొచ్చని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది.

‘నరేంద్ర మోదీ.. కిసాన్‌ విరోధి’  పేరిట పుస్తకం విడుదల

దేశంలో వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం వంటి సమస్యలపై రాజకీయాలకు అతీతంగా రైతులను, యువతను చైతన్యపరచటంలో ప్రభుత్వం విఫలం చెందటం 

నదుల ప్రక్షాళనకు  కార్యాచరణ రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించిన హరిత ట్రైబ్యునల్‌

*కృష్ణా, గోదావరి సహా దేశంలోని అన్ని నదుల ప్రక్షాళనకూ కార్యాచరణ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...