Telugu Current Affairs

Event-Date: 02-Feb-2019
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 13 . Showing from 1 to 13.

జనాకర్షణ గా 2019-20 బడ్జెట్ 

ఎన్నికల వేళ లేదులేదంటూనే ప్రధాని మోదీ ఉన్నట్టుండి వరాల విమానాన్ని కిందకు దింపారు! దేశవ్యాప్తంగా రోడ్లెక్కి నిరసన నినాదాలు. . . . .

కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత ‘ఆపరేషన్‌ గ్రీన్స్‌’ అమలుకు అనుమతి

కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత ‘ఆపరేషన్‌ గ్రీన్స్‌’ కింద రాష్ట్రంలో టమోట పంట అభివృద్ధి ప్రాజెక్టు అమలుకు అనుమతిస్తూ ప్రభుత్వం. . . . .

గ్రామాలకూ కృత్రిమ మేధ ఫలాలు 

నూతన సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు ఫలాలను గ్రామీణులకు సైతం చేరువ చేయడానికి, నియంత్రించడానికి జాతీయ కృత్రిమ మేధస్సు. . . . .

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో రూ.360 లక్షల కోట్ల స్థాయికి చేరుకోనుందన్న తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా అభివృద్ధిచెందుతున్న మన దేశం వచ్చే అయిదేళ్లలో రూ.360 లక్షల కోట్ల (5 ట్రిలియన్‌ డాలర్‌) స్థాయికి. . . . .

కేంద్ర పన్నుల నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.36,360.26 కోట్లు

 కేంద్ర పన్నుల నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.36,360.26 కోట్లు రానుంది. 2018-19 కన్నా ఇది రూ.3,573.23 కోట్లు (10%) అధికం. 14వ ఆర్థిక. . . . .

శాస్త్ర, సాంకేతిక శాఖకు తాజా బడ్జెట్‌లో రూ.14,697 కోట్ల కేటాయింపు 

సైన్స్‌ వ్యవహారాలకు సంబంధించిన రెండు ముఖ్య శాఖలైన భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వశాఖ; శాస్త్ర, సాంకేతిక శాఖకు తాజా బడ్జెట్‌లో. . . . .

మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.29 వేల కోట్లను కేటాయింపు 

మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖకు కేంద్రప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.29 వేల కోట్లను కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ దఫా. . . . .

‘ఆయుష్మాన్‌ భారత్‌’కు 6400 కోట్లు 

కేంద్ర ప్రభుత్వం రూ.61,398 కోట్లను ఆరోగ్యరంగానికి కేటాయించింది. అందులో రూ.6400 కోట్లను ప్రతిష్ఠాత్మక ‘ఆయుష్మాన్‌ భారత్‌ - ప్రధాన్‌మంత్రి. . . . .

అన్నదాతల కోసం ‘పీఎం-కిసాన్‌’ పథకం

తాజా బడ్జెట్‌లో రైతుల సంక్షేమం కోసం కొత్త పథకం తీసుకొచ్చారు. విత్తనాలు, ఎరువులు, పనిముట్లు, కూలీలు వంటి పెట్టుబడి వ్యయాలు. . . . .

2019 బడ్జెట్ లో విద్యారంగానికి రూ.93,847 కోట్లు

విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో రూ.93,847.64 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం కేటాయించిన రూ.85,010 కోట్లతో పోలిస్తే ఇది 10% ఎక్కువ. ప్రస్తుత. . . . .

‘గాంధీ ఆసుపత్రి ’కి గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ గుర్తింపు

గాంధీ ఆసుపత్రికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ గుర్తింపు లభించింది. గంట వ్యవధిలో వెయ్యి మందికి బీపీ చూసినందుకు ఈ గుర్తింపును. . . . .

కేంద్ర పన్నుల్లో తెలంగాణ రాష్ట్ర వాటా రూ.20 వేల కోట్లు

కేంద్ర పన్నుల్లో వాటా కింద తెలంగాణకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.20,583.05 కోట్లు రానుంది. గతేడాది కంటే ఇది రూ.1,978 కోట్లు అధికం. అంటే 10%. . . . .

200 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన భారత కెప్టెన్‌ మిథాలీ రాజ్‌

భారత కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ 200 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్‌తో మూడో వన్డేతో ఆమె. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download