Telugu Current Affairs

Event-Date: 25-Jan-2019
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 23 . Showing from 1 to 20.

ప్రపంచకప్‌ కరాటేలో జమీల్‌కు పతకాలు

ప్రపంచ కప్‌ ఓపెన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ ఆటగాడు పఠాన్‌ జమీల్‌ఖాన్‌ సత్తాచాటాడు. ఈనెల 20న వాషింగ్టన్‌లో. . . . .

‘అగ్నిమాపక అధికారుల’కు విశిష్ట సేవా పతకాలు

*గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అగ్నిమాపక శాఖలోని అధికారులకు వివిధ రకాల అవార్డులు, పతకాలు ప్రకటించారు. 

వచ్చే 10-15 సం" లో మూడవ అతి పెద్ద ఆర్థిక శక్తి గా భారత్‌ : వెంకయ్యనాయుడు

వచ్చే 10-15 ఏళ్లలో ప్రపంచంలోని మూడు అతి పెద్ద ఆర్థిక శక్తుల్లో భారత్‌ ఒకటిగా అవతరించనుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు.. . . . .

లాన్స్‌ నాయక్‌ నజీర్ అహ్మద్ కు " అశోక చక్ర"

విద్వేష భావజాలానికి ప్రేరేపితుడై ఉగ్రవాదిగా మారిన వ్యక్తి "లాన్స్‌ నాయక్‌ నజీర్ అహ్మద్ వనీ" తప్పు తెలుసుకొని సైన్యంలో చేరి,. . . . .

నెల్లూరు, కరీంనగర్‌ జిల్లాలకు బేటీ బచావో.. బేటీ పడావో అవార్డు

బాలికల విద్య, సంరక్షణ అంశాల్లో మెరుగైన పనితీరు కనపరిచినందుకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి నెల్లూరు, కరీంనగర్‌. . . . .

వెనెజులాలో రాజకీయ సంక్షోభం

దక్షిణ అమెరికా ఖండంలోని వెనెజులా దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. తానే దేశ అధ్యక్షుడునని ప్రతిపక్ష నేత జువాన్‌ గుయాడో(35). . . . .

ఇండిగో సీఈఓగా రణజయ్‌ దత్తా

విమానయాన సంస్థ ఇండిగో సీఈఓగా రణజయ్‌ దత్తా నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో 5 సం॥ల పాటు ఉండనున్నారు. ఆదిత్య ఘోష్‌ ఇండిగోను వీడిన. . . . .

బహ్రెయిన్‌లో అత్యంత పెద్దదైన సముద్రగర్భ థీమ్‌ పార్క్‌

ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సముద్రగర్భ థీమ్‌ పార్క్‌ను బహ్రెయిన్‌ ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ థీమ్‌ పార్క్‌లో పగడపు. . . . .

ఎంఎస్‌ఆర్‌ ఇండియాకు ఆసియాస్‌ గ్రేటెస్ట్‌ బ్రాండ్స్‌ అండ్‌ లీడర్స్‌ అవార్డు

హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్‌ఆర్‌ ఇండియాకు చెందిన డాక్టర్‌ కాపర్‌ బ్రాండ్‌ ఆసియాస్‌ గ్రేటెస్ట్‌ బ్రాండ్స్‌ అండ్‌ లీడర్స్‌. . . . .

యెస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా రవ్‌నీత్‌ గిల్‌ 

ప్రైవేట్‌ రంగ యెస్‌ బ్యాంక్‌ తదుపరి మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌ నియమితులయ్యారు. యెస్‌ బ్యాంక్‌. . . . .

ఏపీలో యూనిఫామ్‌ ఉద్యోగాల వయోపరిమితి రెండేళ్లకు పెంపు

యూనిఫామ్‌ ఉద్యోగాల వయోపరిమితిని రెండేళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2019 జనవరి 24న ఉత్తర్వులు జారీ చేసింది. 2019. . . . .

సైనిక విమానాల్లో జీవ ఇంధన వినియోగానికి అనుమతి

దేశీయంగా ఉత్పత్తైన జీవ ఇంధనంతో సైనిక విమానాలను నడిపేందుకు సైనిక విమానయాన భద్రత ప్రమాణీకరణ కేంద్రం (CEMILAC) అనుమతులు జారీ చేసింది. మొక్కలు,. . . . .

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో నౌకాదళ విమాన స్థావరం

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో కొత్తగా నౌకాదళ విమాన స్థావరం ప్రారంభమైంది. నౌకాదళం కింద ఇప్పటికే ఈ ప్రాంతంలో 2 కేంద్రాలు ఉన్నాయి. ఐఎన్‌ఎస్‌. . . . .

డిల్లీలో జైద్‌ పంటలపై తొలి సదస్సు

జైద్‌ పంటలకు సంబంధించిన వివిధ అంశాలపై మొదటిసారిగా డిల్లీలో 2019 జనవరి 24న జాతీయ సదస్సు నిర్వహించారు. వ్యవసాయ భూమిని గరిష్ఠంగా. . . . .

జన్యు ఎడిటింగ్‌ కోతిపై క్లోనింగ్‌తో 5 కోతులు సృష్టి

జన్యు ఎడిటింగ్‌ విధానం ద్వారా పుట్టిన ఒక కోతిని క్లోన్‌ చేసిన చైనా శాస్త్రవేత్తలు 5 ప్రతిరూపాలను సృష్టించారు. వీటిలో పలు. . . . .

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రైలుగా  పుణే- సికింద్రాబాద్ శతాబ్ది రైలు

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ ) నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ రైలు సెంట్రల్ రైల్వే. . . . .

 ట్రైన్‌ 18 పట్టాలెక్కెందుకు ప్రభుత్వ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్ (ఈఐజీ) ఆమోదం 

* భారత రైల్వే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ట్రైన్‌ 18కు అడ్డంగులు తొలగిపోయాయి. మూడు రోజుల పాటు జరిగిన పరీక్షల అనంతరం. . . . .

భారతీయులకు వేతన వివక్ష

శ్వేత జాతీయులతో పోలిస్తే భారత్, ఆసియా, ఆఫ్రికన్‌ అమెరికన్లకు ఒరాకిల్ కంపెనీ 25 శాతం తక్కువ జీతాలు చెల్లిస్తోందని యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌. . . . .

పీఎస్‌ఎల్వీ సీ44 ప్రయోగం విజయవంతం

* నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీ - సీ44 ప్రయోగం విజయవంతమైంది. విద్యార్థులు. . . . .

ICICI  బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌పై సీబీఐ కేసు 

ICICI  బ్యాంకు-వీడియోకాన్‌ రుణాల మంజూరు వ్యవహారంపై కేసులు నమోదు చేసినట్టు సీబీఐ 2019 జనవరి 24న వెల్లడించింది. ICICI బ్యాంకు మాజీ. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download