Telugu Current Affairs

Event-Date: 10-Jan-2019
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 26 . Showing from 1 to 20.

1.25 లక్షల ఎకరాలు తగ్గిన యాసంగి సాగు 

యాసంగి సాధారణంకన్నా లక్ష ఎకరాల వరకు తక్కువగా ఉందని వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. యాసంగి. . . . .

హైదరాబాద్ లో అంతర్జాతీయ యువ న్యాయకత్వ సదస్సు 

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు నిర్వహిస్తున్నట్లు. . . . .

డాక్టర్ రెడ్డీస్ చైనా బాట

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అగ్రశ్రేణి ఔషధ తయారీ కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌,. . . . .

సంగీత నృత్య అకాడమీకి ఛైర్మన్‌గా వందేమాతరం శ్రీనివాస్‌

రాష్ట్ర సంగీత నృత్య అకాడమీకి ఛైర్మన్‌గా వందేమాతరం శ్రీనివాస్‌ను నియమిస్తూ పర్యాటక, సాంస్కృతికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.. . . . .

ఏ పీ ఎస్పీ డి సీ ఎల్ బడ్జెట్ రూ. 24,263 కోట్లు 

రానున్న ఆర్థిక సంవత్సరంలో (2019-20)లో రూ.24,463.66 కోట్ల వ్యయ అంచనాలతో ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ మండల పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) బడ్జెట్‌ను. . . . .

అభివృద్ధిలో  ఇక దూకుడే 

రాష్ట్రంలో 1 గిగా వాట్‌ సామర్థ్యంగల డేటాసెంటర్‌ హబ్‌ ఏర్పాటుకు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆదానీ గ్రూప్‌తో చేసుకున్న ఒప్పందం. . . . .

ఏక గవాక్షం లోకి అగ్ని మాపక శాఖ 

సులభారత వాణిజ్యంలో భాగంగా  పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఏక గవాక్ష విధానం లో తాజాగా అగ్నిమాపక శాఖను కుడా చేర్చారు. . . . .

 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం 

ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు జనరల్‌ కోటాలో 10% రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ. . . . .

ఈబీసీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం:

అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిం చే బిల్లు చట్టరూపం దాల్చేందుకు మరింత చేరువైంది. 124వ రాజ్యంగ సవరణ పేరిట తెచ్చిన ఈ బిల్లుకు. . . . .

విశాఖలో "డేటా పార్క్"

ఆంధ్రప్రదేశ్‌లో డేటా పార్క్‌, సోలార్‌ పార్క్‌ల ఏర్పాటుకు రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్‌ ముందుకొచ్చింది.. . . . .

సీబీఐ చీఫ్‌’ కమిటీలో జస్టిస్‌ సిక్రీ:

సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మను ఆ స్థానంలో కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకునే అత్యున్నత స్థాయి కమిటీ నుంచి. . . . .

నాగేశ్వరరావు చేసిన బదిలీలన్నీ రద్దు:

గత 77 రోజులుగా సీబీఐ డైరెక్టర్‌(ఇన్‌చార్జ్‌)గా ఉన్న ఎం.నాగేశ్వరరావు హయాంలో జరిగిన అన్ని బదిలీలను రద్దుచేస్తూ సీబీఐ డైరెక్టర్‌. . . . .

భారత వృద్ధిరేటు 7.3శాతంః ప్రపంచ బ్యాంక్‌ అంచనాలు

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2018-19లో భారత వృద్ధి రేటు 7.3శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఆ తర్వాత రెండు ఆర్థిక సంవత్సరాల్లో. . . . .

గగన్‌యాన్‌ ఓ మైలురాయి 

భారత అంతరిక్ష పరిశోధనల్లో ‘గగన్‌యాన్‌’ ఓ మైలురాయిలా నిలుస్తుందని ఇస్రో మాజీ ఛైర్మన్‌ మాధవన్‌ నాయర్‌ అన్నారు. ఈ ప్రయోగంతో. . . . .

1.3 లక్షల ఖాతాలను తొలగించిన వాట్సాప్‌ 

బాలల అశ్లీల చిత్రాలను పంచుకున్నందుకు తమ యాప్‌లోని 1.3 లక్షల ఖాతాలను వాట్సాప్‌ తొలగించింది. భారత్‌తోపాటు వివిధ దేశాల్లోని. . . . .

విమాన ప్రయాణికులకు రూ.50 లక్షల బీమా : IRCTC

తమ ద్వారా విమాన టికెట్లు బుక్‌ చేసుకునే వారికి రూ.50 లక్షల వరకు ఉచిత ప్రయాణ బీమా సౌకర్యాన్ని రైల్వేకు చెందిన IRCTC కల్పిస్తోంది. దేశీయ,. . . . .

యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ వేతనం రూ.110 కోట్లు

టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టిమ్‌ కుక్‌ వేతనాన్ని భారీగా పెంచింది. 2018లో ఆయన మొత్తం 15.7 మిలియన్‌ డాలర్లు. . . . .

అతిపెద్ద మూడో వినియోగ విపణిగా భారత్‌ : ప్రపంచ ఆర్థిక వేదిక 

అమెరికా, చైనా తర్వాత అతిపెద్ద మూడో వినియోగ విపణిగా భారత్‌ అవతరించబోతోందని ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) తన నివేదికలో అంచనా వేసింది. దేశీయంగా. . . . .

వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర ముగింపు

వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 2019 జనవరి 9న ముగిసింది. 2017 నవంబరు 6న వైఎస్సార్‌ కడప. . . . .

రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన 

ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2019 జనవరి 9న కాగిత పరిశ్రమ, రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...