Telugu Current Affairs

Event-Date: 16-Nov-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 19 . Showing from 1 to 19.

తైపీలో భారతదేశం-తైవాన్ SME  డెవలప్మెంట్ ఫోరం ప్రారంభం.


5 రోజులు. జరుగు ప్రాంతం : Taipei, Taiwan. భారత ప్రతినిధి బృందంలో కార్యదర్శి MSME డాక్టర్ అరుణ్ కుమార్ పాండా నాయకత్వం వహించారు. వ్యవసాయం. . . . .

ప్రపంచ టోలరేన్స్ సమ్మిట్ దుబాయ్లో ప్రారంభించబడింది.


దుబాయ్, యుఎఇలో వరల్డ్ టాలరెన్స్ డేను గుర్తుచేసే రెండు రోజుల సదస్సును ప్రారంభించారు. Theme: Prospering from Pluralism: Embracing Diversity through Innovation and Collaboration’. 

సి.బి.ఐ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాడులు దర్యాప్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.


కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ). "సమ్మతి ఉత్తర్వును" ఉపసంహరించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఢిల్లీ మినహా ఏదైనా రాష్ట్రంలో. . . . .

ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ లో 20 వ టైటిల్ను సొంతం చేసుకున్న పంకజ్ అద్వాని.


ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ లో 20 వ టైటిల్ను సొంతం చేసుకున్న పంకజ్ అద్వాని. ఐబిఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ 150వ ఫార్మేట్.

13వ తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సులో నరేంద్రమోడి ప్రసంగం

సింగపూర్‌లో 2018 నవంబర్‌ 15న జరిగిన 13వ తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు (ఈఏఎస్‌)లో ప్రధాని నరేంద్రమోడి ప్రసంగించారు. ప్రాంతీయ. . . . .

ఆక్స్‌ఫర్డ్‌ వార్షిక పదం ‘టాక్సిక్‌’

ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ వార్షిక పదం-2018గా ‘టాక్సిక్‌’ ఎంపికైంది. వివిధ సందర్భాల్లో, సంఘటనల్లో 2017 నుంచి ప్రజలు ఈ పదాన్ని విస్తృతంగా. . . . .

సూర్యుడికి పొరుగునే మరో గ్రహం

ఖగోళ శాస్త్రవేత్తలు సూర్యుడికి పొరుగునే మరో గ్రహాన్ని (సూపర్‌ ఎర్త్‌) కనుగొన్నారు. ఇది నివాసయోగ్యంగా ఉండే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. సూర్యుడికి. . . . .

‘గ్లోబల్‌ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్‌’లో 3 భారత విద్యాసంస్థు

ప్రస్తుత ఆధునిక కాలంలో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించడంలో భారతీయ విద్యా సంస్థలు వెనుకబడ్డాయని అంతర్జాతీయ. . . . .

విశాఖలో టెక్‌-2018 సదస్సు 

యునెస్కో ఎంజీఐఈపీ విభాగం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో 2018 నవంబర్‌ 15న విశాఖలో ‘టెక్‌-2018’ సదస్సు నిర్వహించారు.. . . . .

బెంగళూరు విమానాశ్రయంలో నిమిషంలోపే తనిఖీలు పూర్తి చేసే ప్రత్యేక విభాగం 

కేవలం నిమిషంలోపే తనిఖీలు పూర్తి చేసేలా బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో నూతన ఉపకరణాతో ప్రత్యేక విభాగం 2018 నవంబర్‌ 15న ప్రారంభమైంది. హ్యాండ్‌. . . . .

వరంగల్‌ కుటుంబ న్యాయస్థాన భవనం ప్రారంభం

తెలంగాణలోని వరంగల్‌ జిల్లాకోర్టు ఆవరణలో రూ.35 లక్షల వ్యయంతో అత్యాధునిక వసతులతో నిర్మించిన కుటుంబ న్యాయస్థాన భవనాన్ని 2018 నవంబర్‌. . . . .

IFAWPCA కార్యవర్గ సభ్యుడిగా ఎస్‌.ఎన్‌.రెడ్డి

తెలంగాణకు చెందిన ఎస్‌.ఎన్‌.రెడ్డి- ఆసియా, పశ్చిమ పసిఫిక్‌ గుత్తేదారుల అంతర్జాతీయ సమాఖ్య (IFAWPCA) కార్యవర్గ సభ్యునిగా ఎన్నికయ్యారు. మలేసియా. . . . .

లక్నవరంలో రెండో వేలాడే వంతెన ప్రారంభం

తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా లక్నవరం జలాశయం వద్ద రెండో వేలాడే వంతెన 2018 నవంబర్‌ 15న ప్రారంభమైంది. రూ.5 కోట్లతో. . . . .

ఏపీలో దాడులు, దర్యాప్తు చేపట్టే అవకాశం సీబీఐకి ఉండదు 

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి రాష్ట్రంలో దాడులు, దర్యాప్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం. . . . .

ఇన్ఫోసిస్‌ తాత్కాలిక సీఎఫ్‌ఓగా జయేశ్‌  సంఘ్ రాజ్‌కా 

ఇన్ఫోసిస్‌ తాత్కాలిక ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌ఓ)గా జయేశ్‌ సంఘ్ రాజ్‌కా నియమితుయ్యారు. తదుపరి సీఎఫ్‌ఓను ఎంపిక చేసే పనిలో. . . . .

కర్ణాటకలో కావేరి మాత భారీ విగ్రహం

మైసూరు సమీపంలోని బృందావన్‌ గార్డెన్స్‌ వద్ద రూ.1,200 కోట్ల ఖర్చుతో 350 అడుగుల ఎత్తయిన కావేరి మాత విగ్రహాన్ని నిర్మించాలని కర్ణాటక. . . . .

భారత స్టెంట్లు విదేశాల స్థాయివే 

భారతదేశంలో తయారవుతున్న స్టెంట్లు విదేశాల్లోని బహుళజాతి కంపెనీలు రూపొందించే వాటి స్థాయిలోనే ఉంటున్నట్లు శాస్త్రీయ అధ్యయనంలో. . . . .

జీశాట్‌-29 కక్ష్య పెంపు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2018 నవంబర్‌ 14న నింగిలోకి పంపిన జీశాట్‌-29 ఉపగ్రహ కక్ష్యను నవంబర్‌ 15న పెంచారు. కర్ణాటక రాష్ట్రం. . . . .

నలుగురు బ్రిటన్‌ మంత్రుల రాజీనామా 

ఐరోపా యూనియన్‌(ఈయూ) నుంచి బయటికొచ్చేందుకు రూపొందించుకుంటున్న ప్రతిపాదిత బ్రెగ్జిట్‌ ఒప్పందం ముసాయిదా సరిగా లేదంటూ బ్రెగ్జిట్‌. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...