Telugu Current Affairs

Event-Date: 31-Oct-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 14 . Showing from 1 to 14.

ఒంగోలు లో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం,

ఒంగోలు లో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం, నవంబరు 2, 3 తేదీల్లో ప్రారంభించనున్న  ముఖ్యమంత్రి చంద్రబాబు

హార్వార్డ్ యూనివర్సిటీ ద్వారా  మలాల యూసుఫ్జై గౌరవప్రదమైన Gleitsman అవార్డు పొందనున్నారు.

యూసఫ్జాయి 2014 లో నోబెల్ శాంతి బహుమతి  గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలు.

మూడు ఆఫ్రికా దేశాల పర్యటనకై వైస్ ప్రెసిడెంట్ ఎం.వెంకయ్యనాయుడు

మొదటిగా బోట్స్వానా రాజధాని గ్యాబరోన్ ను చేరుకొని 13 వ వార్షిక ప్రపంచ ఎక్స్పో కు హాజరవుతారు. తరువాత  జింబాబ్వే దేశాన్ని,. . . . .

సూర్యునికి అతి దగ్గరగా వెళ్లిన "పార్కర్ సోలార్ ప్రోబ్".

1976లో భానుడి ఉపరితలం నుంచి 25.66 మైళ్ల దూరానికి జర్మనీ - అమెరికా వ్యోమనౌక  Helios-2 వెళ్ళింది.

అనధికార వలసదారుల సంతానానికి అమెరికా పౌరసత్వ హక్కు రద్దు!

అమెరికా పౌరసత్వం లేని దంపతులు, అనధికారంగా వచ్చి చేరిన వలసదారుల సంతానానికి పౌరసత్వం ప్రసాదిస్తున్న  రాజ్యాంగ పరమైన హక్కును. . . . .

జాతీయ ఐక్యతా దినోత్సవం : 31 అక్టోబర్

సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మ వార్షికోత్సవం సందర్భంగా ఇది జరుపుకుంటారు. అక్టోబర్ 31 న ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుపుకోవాలనే. . . . .

ఐక్యత విగ్రహాన్ని ఆవిష్కరించిన నరేంద్ర మోడీ

విగ్రహం ఎత్తు :182 మీటర్లు( సుమారు 597 అడుగులు). నిర్మాణ ప్రదేశం : సాధు బేట్  ఐలాండ్. సర్దార్ సరోవర్ డ్యాం కు 3.5 కిలోమీటర్ల దూరం.. . . . .

ఆర్.బి.ఐ, ప్రభుత్వం మధ్య ముదిరిన విభేదాలు.

భారతదేశ రిజర్వు బ్యాంక్(RBI) : ప్రధాన కార్యాలయం : ముంబై, మహారాష్ట్ర(ఇండియా). ఏర్పాటు చేసింది : 1 ఏప్రిల్ 1935 ఆర్బిఐ మొదటి గవర్నర్. . . . .

నాసా  సూపర్‌సోనిక్‌ పారాచూట్‌ ప్రపంచ రికార్డు 

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆవిష్కరించిన సూపర్‌సోనిక్‌ పారాచూట్‌ కేవలం 0.4 సెకన్‌ వ్యవధిలో విచ్చుకొని, 37 వేల కిలో బరువును. . . . .

ఛత్తీస్‌గఢ్‌లో మావోల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు, దూరదర్శన్‌ కెమెరామన్‌ మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్‌ జిల్లాలో గల ఆరన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నీలవాయి వద్ద మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో. . . . .

సూర్యుడికి అత్యంత సమీపంగా వెళ్లిన వ్యోమనౌక పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ 

సూర్యుడు ఉపరితలానికి అత్యంత సమీపంగా వెళ్లిన మానవ నిర్మిత యంత్రంగా 2018 అక్టోబర్‌ 30న పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ చరిత్ర సృష్టించింది. ‘‘దీన్ని. . . . .

ఇటలీ ప్రధాని జుసపె కాంటె భారత పర్యటన

ఇటలీ ప్రధాని జుసపె కాంటె 2018 అక్టోబర్‌ 30న భారత్‌లో పర్యటించారు. డిల్లీలో ఆయనకు ప్రధాని నరేంద్రమోడి స్వాగతం పలికారు. అనంతరం. . . . .

‘అస్థిత్వం’, ‘ఇదీ సంగతి’ పుస్తకాల ఆవిష్కరణ

మాజీ ఎంపీ మైసూరారెడ్డి రచించిన ‘అస్థిత్వం’, ‘ఇదీ సంగతి’ పుస్తకాలను రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఆంజనేయురెడ్డి 2018 అక్టోబర్‌. . . . .

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సుభాష్‌రెడ్డి పేరు సిఫారసు

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణకు చెందిన జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి నియమితులు కానున్నారు. ‘సుప్రీం’కు నలుగురు. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download