Telugu Current Affairs

Event-Date: 07-Sep-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 14 . Showing from 1 to 14.

స్వలింగ సంపర్కం నేరం కాదు : సుప్రీంకోర్టు తీర్పు 

పరస్పర అంగీకారంతో ఇద్దరు వయోజనుల మధ్య జరిగే స్వలింగ సంపర్కం గానీ, స్త్రీ-పురుషుల మధ్య ప్రైవేటుగా జరిగే లైంగిక చర్య గానీ. . . . .

తెలంగాణ శాసనసభ రద్దు 

తెలంగాణ తొలి శాసనసభ 2018 సెప్టెంబర్‌ 6న రద్దయింది. శాసనసభను రద్దు చేస్తూ మంత్రివర్గం ఏకవాక్య తీర్మానం చేయగా, దానిని ముఖ్యమంత్రి. . . . .

లైంగిక, ఆమ్లదాడుల  బాధిత మహిళలకు కనీస పరిహారం రూ.4 లక్షలు

అత్యాచారాలు, దాడులకు గురైన మహిళలకు న్యాయం చేయడానికి జాతీయ న్యాయ సేవ సంస్థ (నల్సా) రూపొందించిన పరిహార పథకం 2018 అక్టోబరు 2 నుంచి. . . . .

‘యువ తెలంగాణ’ పార్టీ ఆవిర్భావం 

తెలంగాణ రాష్ట్రంలో మరో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ‘యువ తెలంగాణ’ పేరుతో పార్టీ పెడుతున్నట్లు అధ్యక్షుడు జిట్టా బాకృష్ణారెడ్డి. . . . .

తెలంగాణలో మరో 1,840 ఆలయాల్లో నిత్యం ధూపదీప నైవేద్యాలు

తెలంగాణలోని మరో 1,840 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం అమలుకు రాష్ట్ర  దేవాదాయ శాఖ 2018 సెప్టెంబర్‌ 5న ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో. . . . .

సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం రూ.1000 కోట్లతో రూపొందించిన సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో. . . . .

భూసేకరణ చట్టం నుంచి సింగరేణికి మినహాయింపు

బొగ్గు గనుల తవ్వకానికి 2,775 ఎకరాల సేకరణకు భూసేకరణ చట్టం-2013 నుంచి సింగరేణి సంస్థకు మినహాయింపునిస్తూ ఇంధనశాఖ 2018 సెప్టెంబర్‌ 5న. . . . .

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం

దేశవ్యాప్తంగా 2018 సెప్టెంబర్‌ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని ఉపాధ్యాయ. . . . .

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఎకనామిక్‌ టైమ్స్‌ బిజినెస్‌ రిఫార్మర్‌ అవార్డు 

ప్రముఖ మీడియా సంస్థ ఎకనామిక్‌ టైమ్స్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను 2018 సం॥నికి గాను ‘ఎకనామిక్‌ టైమ్స్‌ బిజినెస్‌ రిఫార్మర్‌’. . . . .

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 1.572% డీఏ పెంపు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ తెలంగాణ ఆర్థిక శాఖ 2018 సెప్టెంబర్‌ 5న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు. . . . .

తెలంగాణలో 21.96 శాతం వృద్ధి నమోదు 

2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 21.96 శాతం వృద్ధిరేటు నమోదైందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆర్థిక. . . . .

ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన పథకం కొనసాగింపు

ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన పథకాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటుగా మరింత మంది బ్యాంకు అకౌంట్లు. . . . .

మలయాళ నవ ‘మీసా’ను నిషేధించాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం

దేవాలయాలకు వెళ్లే హిందు మహిళలను కించపరిచేలా ఉన్న మలయాళ నవల ‘మీసా’ను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు. . . . .

రాయల్‌ సొసైటీ సభ్యుడిగా పీసపాటి

రాయల్‌ సొసైటీ ఆఫ్‌ కెమిస్ట్రీ(RSC) మెంబర్స్‌ కమ్యూనిటీ బోర్డు సభ్యుడిగా ఆచార్య వి.పీసపాటి నియామకమయ్యారు. ఈ మేరకు RSC గవర్నెన్స్‌. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download