Telugu Current Affairs

Event-Date: 04-Sep-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 15 . Showing from 1 to 15.

డిల్లీలో దేశంలో మొట్టమొదటి ఎల్‌ఈడీ సినిమా తెర

దేశంలో మొట్టమొదటి ఎల్‌ఈడీ సినిమా తెరను డిల్లీలో పీవీఆర్‌ మల్టీప్లెక్స్‌లో ఏర్పాటు చేశారు. శామ్‌సంగ్‌ సంస్థ సహకారంతో దీన్ని. . . . .

రైళ్లలో భద్రతకు ‘రైల్‌ సురక్ష’ యాప్‌

రైలు ప్రయాణికులకు ఎదురయ్యే భద్రతా పరమైన సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం రైల్వే శాఖ ‘రైల్‌ సురక్ష’ పేరుతో మొబైల్‌ యాప్‌ను. . . . .

పాకిస్థాన్‌కు అమెరికా ఆర్థిక సహాయం నిలిపివేత

ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన పాకిస్థాన్‌కు 300 మిలియన్‌ డాలర్ల (రూ.2,100 కోట్లు) ఆర్థిక సహాయాన్ని నిలిపివేయనున్నట్టు. . . . .

2017-18లో భారత్‌కి వచ్చిన ఎఫ్‌డీఐల్లో మారిషస్‌కు అగ్రస్థానం

2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు అధిక శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) మారిషస్‌ నుంచే తరలి వచ్చాయి. దీని తరవాత స్థానంలో. . . . .

తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు 

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన 2018 సెప్టెంబర్‌ 2న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్‌ పలు. . . . .

కచ్చితమైన అనువాదానికి కొత్త విధానాన్ని రూపొందించిన ఫేస్‌బుక్‌

భాషా, వ్యాకరణ వనరులు అంతగా అందుబాటులో ఉండని ఉర్దూ, బర్మీస్‌ తదితర భాషలను కూడా అత్యంత కచ్చితత్వంతో, వేగంగా ఇతర భాషల్లోకి తర్జుమాచేసే. . . . .

చుట్టేసుకోవడానికి వీలైన తొలి ట్యాబ్లెట్‌ కంప్యూటర్‌ ‘మేజిక్‌ స్క్రోల్‌’

చుట్టేసుకోవడానికి వీలైన తొలి ట్యాబ్లెట్‌ కంప్యూటర్‌ ‘మేజిక్‌ స్క్రోల్‌’ను కెనడాకు చెందిన క్వీన్స్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. . . . .

6 గంటల నృత్య ప్రదర్శనతో సిరి 9 ప్రపంచ రికార్డులు 

తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన 12 సం॥ల చిన్నారి సిరి 9 రకాల నృత్యాలతో 369 నిమిషాల పాటు నిర్విరామంగా నృత్యాలు. . . . .

బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కేంద్రం స్వర్ణోత్సవాలు 

బ్రహ్మకుమారీస్‌ నగర కేంద్రం ఆవిర్భవించి 50 ఏళ్లయిన సందర్భంగా 2018 సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్‌. . . . .

‘పరిభ్రమిస్తూ... పురోగమిస్తూ’ పుస్తక ఆవిష్కరణ

ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభాధ్యక్షుడిగా వెంకయ్యనాయుడు ఏడాది పదవీ కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన ఏడాది పనితీరును సంకలనం. . . . .

కొత్త ఆవిష్కరణలకు ‘అటల్‌ ర్యాంకింగ్‌’

దేశంలోని ఉన్నత సాంకేతిక విద్యాసంస్థల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు కేంద్ర మానవవనరు అభివృద్ధి మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఆర్డీ). . . . .

ఉపాధి హామీ అమలులో తెలంగాణకు 6 జాతీయ పురస్కారాలు

ఉపాధి హామీ పథకం అమల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు తెలంగాణకు 6 జాతీయ పురస్కారాలు లభించాయి. పారదర్శకత, జవాబుదారీతనం, సుపరిపాలనలో. . . . .

35 పాఠశాలలకు రాష్ట్ర స్వచ్ఛ పురస్కారాలు

రాష్ట్రవ్యాప్తంగా 2017-18 విద్యా సంవత్సరానికి రాష్ట్రస్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలకు 35 పాఠశాలలు ఎంపికయ్యాయి. వాటిల్లో 4. . . . .

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పెద్దపల్లి జిల్లాకు ప్రథమ స్థానం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పెద్దపల్లి జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో 50 జిల్లాల్లో పెద్దపల్లికి మొదటి ర్యాంకు. . . . .

HAL సీఎండీగా ఆర్‌.మాధవన్‌ 

HAL నూతన సీఎండీగా ఆర్‌.మాధవన్‌ 2018 సెప్టెంబర్‌ 1న బెంగళూరులో బాధ్యతు స్వీకరించారు. ఇంతవరకు ఈ బాధ్యతలో ఉన్న టి.సువర్ణరాజు 2018 ఆగస్టు. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download