Telugu Current Affairs

Event-Date: 25-Aug-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 11 . Showing from 1 to 11.

హైదరాబాద్‌లో  ‘శుద్ధమైన కృత్రిమ మాంసం, మొక్కల సహాయంతో మాంసం తయారీ’ సదస్సు 

హ్యుమన్‌ సొసైటీ ఇంటర్నేషనల్‌ ఇండియా, సీసీఎంబీ ఆధ్వర్వంలో  ‘శుద్ధమైన కృత్రిమ మాంసం, మొక్కల సహాయంతో మాంసం తయారీ’ అంశంపై 2018. . . . .

ఫోర్బ్స్‌ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల జాబితా 2018

ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల జాబితా 2018లో హాలీవుడ్‌ స్టార్‌ జార్జ్‌ క్లూనీ 239 మిలియన్‌. . . . .

న్యూడిల్లీలో 2018 ఇండియా బ్యాంకింగ్‌ కాన్‌క్లేవ్‌ 

CEPR  మరియు నీతిఆయోగ్‌ సంయుక్తంగా 2018 ఆగస్టు 23, 24 తేదీల్లో న్యూడిల్లీలో 2018 ఇండియా బ్యాంకింగ్‌ కాన్‌క్లేవ్‌ను నిర్వహించాయి. 

ఆస్ట్రేలియా ప్రధానిగా స్కాట్‌ మోరిసన్‌

ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా స్కాట్‌ మోరిసన్‌(50)  2018 ఆగస్టు 24న ఎన్నికయ్యారు. ప్రస్తుత ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌కు వ్యతిరేకంగా. . . . .

మిర్చ్‌పుర్‌ దళిత హత్యల కేసులో 12 మందికి జీవిత ఖైదు 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్చ్‌పుర్‌ దళిత హత్యల కేసులో మొత్తం 33 మందిని ఢల్లీి హైకోర్టు దోషుగా తేల్చింది. వారిలో. . . . .

కొండ చరియల దుర్ఘటనల్లో 20 శాతం భారత్‌లోనే 

ప్రపంచవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడుతుండటానికి మానవుడి కార్యకలాపాలే కారణమని షెఫీల్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్వహించిన. . . . .

తెలంగాణలో ‘బాలిక ఆరోగ్య రక్ష’ పథకం ప్రారంభం

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థినుల ఆరోగ్య పరిక్షణ కోసం చేపట్టిన ‘బాలిక ఆరోగ్యరక్ష’ పథకాన్ని ఉప ముఖ్యమంత్రి. . . . .

‘కొలొనియల్‌ సిండ్రోమ్‌’ పుస్తకం ఆవిష్కరణ

ఆచార్య కోనేరు రామకృష్ణారావు రచించిన ‘కొలొనియల్‌ సిండ్రోమ్‌’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  2018 ఆగస్టు 24న విశాఖలోని. . . . .

జింబాబ్వే కోచ్‌గా లాల్‌చంద్‌ 

టీమ్‌ఇండియా మాజీ ప్లేయర్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుట్‌ జింబాబ్వే క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. లాల్‌చంద్‌. . . . .

తెలంగాణలో కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

తెలంగాణ రాష్ట్రంలో 2 కార్పొరేషన్లు, ఒక అకాడమీకి ఛైర్మన్లను ప్రభుత్వం నియమించింది. తెలంగాణ స్టేట్‌ ట్రేడ్‌ ప్రమోషన్‌. . . . .

భారత్‌లో జన్మించిన తొలి పెంగ్విన్‌ పిల్ల మృతి 

దేశంలో తొలిసారిగా ముంబయిలోని జీజామాత జూలో జన్మించిన పెంగ్విన్‌ పిల్ల 2018 ఆగస్టు 22న మృతి చెందింది. ఈ పెంగ్విన్‌ పిల్ల 2018 ఆగస్టు. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download