Telugu Current Affairs

Event-Date: 16-Aug-2018
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 22 . Showing from 1 to 20.

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ అజిత్‌ లక్ష్మణ్‌ వాడేకర్‌ మృతి

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, కోచ్‌, సెలక్షన్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అజిత్‌ లక్ష్మణ్‌ వాడేకర్‌(77) 2018 ఆగస్టు 15న ముంబైలో. . . . .

సౌర కుటుంబం చుట్టూ హైడ్రోజన్‌ గోడ

సౌర వ్యవస్థ చుట్టూ అంతుచిక్కని హైడ్రోజన్‌ గోడ వ్యాపించి ఉందని నిరూపించే సరికొత్త ఆధారాన్ని తమ వ్యోమనౌక ‘న్యూ హారిజాన్స్‌’. . . . .

ఆసియా జూనియర్‌, క్యాడెట్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రజతం

ఆసియా జూనియర్‌, క్యాడెట్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ రజతం గెలుచుకుంది. 2018 ఆగస్టు 15న జరిగిన ఫైనల్లో భారత్‌. . . . .

తెలంగాణ నుంచి గ్రాండ్‌మాస్టర్‌ అయిన తొలి క్రీడాకారుడు అర్జున్‌ 

తెలంగాణ రాష్ట్రం నుంచి గ్రాండ్‌మాస్టర్‌ అయిన తొలి క్రీడాకారుడిగా తెలంగాణలోని వరంగల్‌కు చెందిన 14 ఏళ్ల ఇరిగేసి అర్జున్‌ ఘనత. . . . .

రైతు బీమా మాస్టర్‌ పాలసీని అందజేసిన ఎల్‌ఐసీ 

రైతు జీవిత బీమా పథకానికి సంబంధించిన మాస్టర్‌ పాలసీని 2018 ఆగస్టు 15న సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఎల్‌ఐసీ అధికారులు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి. . . . .

సినీ కార్మికుల సంక్షేమ కేంద్ర సలహా మండలి ఏర్పాటు

దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలోని కార్మికుల సంక్షేమం, సమస్య పరిష్కారానికి సంబంధించిన కేంద్ర సలహా మండలి (సీఏసీ)ని ఏర్పాటు చేస్తూ. . . . .

తెలుగు ప్రముఖులకు రాష్ట్రపతి ప్రశంసా పత్రాలు 

సంస్కృతం, పాళీ, ప్రాకృతం, అరబిక్‌, ప్రాచీన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషకు సేవలు అందిస్తున్న ప్రముఖులకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని. . . . .

సజీవ బాక్టీరియాతో మినీ మొనాలిసా

లియోనార్డో డా విన్సీ అద్భుత సృష్టి మొనాలిసా చిత్రాన్ని ముమ్మూర్తులా పోలి ఉండే బుల్లి మొనాలిసాను సజీవ బాక్టీరియా జీవకణాతో. . . . .

‘సమాజవాద నాయకత్రయం’ పుస్తక ఆవిష్కరణ 

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ రచించిన ‘సమాజవాద నాయకత్రయం’ పుస్తకావిష్కరణ ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో 2018 ఆగస్టు. . . . .

క్యాన్సర్‌ చికిత్సలో విశేష కృషికి ముగ్గురు శాస్త్రవేత్తలకు ‘అల్బనీ మెడికల్‌ సెంటర్‌’ పురస్కారం

క్యాన్సరు చికిత్సలో విశేష కృషి చేసిన ముగ్గురు అమెరికన్‌ శాస్త్రవేత్తలకు ప్రతిష్ఠాత్మక ‘అల్బనీ మెడికల్‌ సెంటర్‌’ పురస్కారం. . . . .

పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ స్పీకర్‌గా అసద్‌ ఖైజర్‌ 

పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ స్పీకర్‌గా తదుపరి ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ స్నేహితుడు అసద్‌ ఖైజర్‌ 2018 ఆగస్టు 15న ఎన్నికయ్యారు. దీంతో. . . . .

2018 చివరి నాటికి 4 రాకెట్‌ ప్రయోగాలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 2018 చివరి నాటికి 4 రాకెట్‌ ప్రయోగాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష. . . . .

60 ఏళ్ల క్రితం అపహరణకు గురైన బుద్ధ విగ్రహం భారత్‌కు అప్పగింత

60 ఏళ్ల క్రితం భారత్‌లోని ఓ ప్రదర్శనశాల నుంచి అపహరణకు గురై బ్రిటన్‌కు చేరిన 12వ శతాబ్దం నాటి గౌతమబుద్ధుడి విగ్రహాన్ని లండన్‌. . . . .

మల్కాపూర్‌లో ‘కంటి వెలుగు’ ప్రారంభం

ప్రతి ఒక్కరికీ చక్కని కంటి చూపు కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ‘కంటి వెలుగు’ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018 ఆగస్టు. . . . .

ఆంధ్రప్రదేశ్‌ మెగా సీడ్‌ పార్కు విధానం-2018

ఆంధ్రప్రదేశ్‌ మెగా సీడ్‌ పార్కు విధానం-2018ని ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మెగాసీడ్‌ పార్కు ఏర్పాటు అవసరం, లక్ష్యాలు,. . . . .

మాజీ ఎమ్మెల్యే పొట్నూరు సూర్యనారాయణ మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పొట్నూరు సూర్యనారాయణ 2018 ఆగస్టు 15న  విశాఖపట్నంలో మృతి చెందారు. సూర్యనారాయణ. . . . .

తెలంగాణలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్‌లోపి గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ. . . . .

ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

శ్రీకాకుళంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. . . . .

72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

దేశవ్యాప్తంగా 2018 ఆగస్టు 15న 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోడి డిల్లీలో ఎర్రకోటపై త్రివర్ణ. . . . .

షాంఘై కో-ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ పీస్‌ మిషన్‌ ఎక్సర్‌సైజ్‌ 

రష్యాలోని చెబర్కుల్‌లో 2018 ఆగస్టు 22 నుంచి 29 వరకు షాంఘై కో`ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ పీస్‌ మిషన్‌ ఎక్సర్‌సైజ్‌ నిర్వహించనున్నారు.. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...