Telugu Current Affairs

Event-Date: 10-Aug-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 20 . Showing from 1 to 20.

IIScకి రసాయన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎ.వి.రామారావు 5 కోట్ల విరాళం

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎ.వి.రామారావు బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌కు. . . . .

సాయుధ పోరాట యోధుడు జగన్మోహన్‌రెడ్డి మృతి

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్య్రోద్యమ నాయకుడు కొండవీటి జగన్మోహన్‌రెడ్డి (జగాల్‌) 2018 ఆగస్టు 9న హైదరాబాద్‌లో మృతి చెందారు. నల్లగొండ. . . . .

సంఖ్యా శాస్త్రవేత్త దైవజ్ఞశర్మకు 2,420 గజాల స్థలం కేటాయింపు

సంఖ్యా శాస్త్రవేత్త దైవజ్ఞశర్మకు తెలంగాణ ప్రభుత్వం 2,420 గజాల స్థలాన్ని కేటాయించింది. మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌. . . . .

జ్ఞానభేరి యాప్‌ ఆవిష్కరణ

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 2018 ఆగస్టు 20న నిర్వహించనున్న జ్ఞానభేరి కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంత్రి గంటా శ్రీనివాసరావు. . . . .

ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు పార్టీపై మరో ఏడాది నిషేధం

మావోయిస్టు పార్టీపై నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది కొనసాగించింది. పార్టీ అనుబంధ సంఘాలైన ఆల్‌. . . . .

అమెరికా శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ మైఖేల్‌ డబ్ల్యూ యంగ్‌కు గీతం అవార్డు

అమెరికాకు చెందిన రాక్‌ఫెల్లర్‌ యూనివర్సిటీ (న్యూయార్క్‌) ప్రొఫెసర్‌ మైఖేల్‌ డబ్ల్యూ యంగ్‌కు గీతం ఫౌండేషన్‌ అవార్డును అందజేయనుంది. 2018. . . . .

తెలంగాణలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

2018 ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. హైదరాబాద్‌ దామోదరం సంజీవయ్య సంక్షేమభవన్‌లో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో. . . . .

ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

2018 ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా పాడేరులో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల్లో. . . . .

పత్రికల్లో రైల్వే టెండర్‌ ప్రకటనలు నిలిపివేత

వార్తా పత్రికలు, మ్యాగజీన్లలో టెండర్ల ప్రకటనలు ఇవ్వడం నిలిపివేయాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం రైల్వేశాఖ. . . . .

ఎస్సీ, ఎస్టీల బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం

దళితులపై వేధింపును నిరోధించే బిల్లులో పాత నిబంధనలు పునరుద్ధరిస్తూ తీసుకొచ్చిన సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. 2018. . . . .

భారత బాలికల బాస్కెట్‌బాల్‌ జట్టుకు జూనియర్‌ NBA ప్రపంచ ఛాంపియన్‌షిప్‌

జూనియర్‌ (అండర్‌-14) NBA ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత బాలికల బాస్కెట్‌బాల్‌ జట్టు విజయం సాధించింది. 2018 ఆగస్టు 9న అమెరికాలోని. . . . .

అథ్లెటిక్స్‌ కమిషన్‌ సభ్యుడిగా అభినవ్‌ బింద్రా 

అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (ఐవోసీ) ఎలైట్‌ అథ్లెటిక్స్‌ కమిషన్‌ సభ్యుడిగా భారత షూటింగ్‌ స్టార్‌ అభినవ్‌ బింద్రా నియమితుడయ్యాడు. షట్లర్‌. . . . .

BCCI  కొత్త రాజ్యాంగానికి సుప్రీంకోర్టు ఆమోదం

BCCI  కొత్త రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది. ఒకే రాష్ట్రానికి ఒకే ఓటు ఉండాలన్న ప్రతిపాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. అంటే. . . . .

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులోకి ఆత్రేయపురం పూతరేకు 

ఏపీ టూరిజం అథారిటీ ఆధ్వర్యంలో 2018 ఆగస్టు 9న విజయవాడ భవానీపురం హరిత బరం పార్కులో చేపట్టిన 10.5 మీటర్ల ఆత్రేయపురం పూతరేకును తయారు. . . . .

ట్రాయ్‌ ఛైర్మన్‌ రామ్‌సేవక్‌ శర్మ పదవీకాలం పొడిగింపు

ట్రాయ్‌ ఛైర్మన్‌గా రామ్‌సేవక్‌ శర్మ మరో 2 సం॥ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఆయన పదవీ కాలం పొడిగించేందుకు నియామకాలపై ఏర్పాటైన. . . . .

జాతీయ మహిళల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా రేఖాశర్మ

జాతీయ మహిళల కమిషన్‌(NCW) ఛైర్‌పర్సన్‌గా రేఖాశర్మ నియమితులయ్యారు. 2017 సెప్టెంబర్‌లో లలిత కుమారమంగళం ఈ పదవి నుంచి  నిష్క్రమించారు. ఎన్‌సీడబ్ల్యూలో. . . . .

ప్రముఖ సిద్ధాంతి నృసింహరామయ్య మృతి

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ సిద్ధాంతిగా, వేద పండితునిగా గుర్తింపు పొందిన తెలంగాణలోని జనగామ జిల్లా కొడకండ్లకు చెందిన పాలకుర్తి. . . . .

స్టార్టప్‌ సంస్థ ‘ఈ-కళాశాల’కు ఇన్నోవేటివ్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ ఫర్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌స్టిటూట్స్‌ అవార్డు 

తెలంగాణలోని స్టార్టప్‌ సంస్థ ఈ-కళాశాలకు ఇన్నోవేటివ్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ ఫర్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌స్టిటూట్స్‌ అవార్డు. . . . .

ముమ్మారు తలాక్‌కు 3 సవరణలు 

‘ముమ్మారు తలాక్‌ బిల్లు’కు కేంద్రమంత్రివర్గం 3 కీలక సవరణలు చేసింది. తలాక్‌ చెప్పిన భర్తను వెంటనే అరెస్టు చేయకుండా, బెయిల్‌. . . . .

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికలో ఎన్‌డీఏ ప్రతిపాదించిన జేడీ(యు) సభ్యుడు హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌(62) విజయం సాధించారు. రాజ్యసభ. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download