Telugu Current Affairs

Event-Date: 09-Jul-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 13 . Showing from 1 to 13.

ఆదిత్య పలివాల్‌కు గూగుల్‌ బంపర్‌ ఆఫర్‌ 

బెంగళూరులోని ఐఐటీబీలో ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ చదువుతున్న ఆదిత్య పలివాల్‌(22) అనే విద్యార్థికి గూగుల్‌ సంస్థ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఏడాదికి. . . . .

ఆరోగ్యవంతులను చంపే సూక్ష్మజీవి బయోమార్కర్‌ గుర్తింపు

ఆరోగ్యవంతులను చంపే/గుడ్డివాళ్లను చేసే ఔషధ నిరోధక సూక్ష్మజీవి హైపర్‌వైరులెంట్‌ క్లెబ్సియెల్లా నిమోనియాను కచ్చితంగా గుర్తించే. . . . .

చరమాంకంలోకి కెప్లర్‌ టెలిస్కోపు

సౌర కుటుంబం వెలుపలి గ్రహాల ఆచూకీని పసిగట్టే కెప్లర్‌ అంతరిక్ష టెలిస్కోపులో ఇంధనం దాదాపుగా ఖాళీ అవుతోంది. ఈ మేరకు అమెరికా. . . . .

నవాజ్‌ షరీఫ్‌ అల్లుడు మహమ్మద్‌ సఫ్దర్‌ అరెస్టు

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అల్లుడు మహమ్మద్‌ సఫ్దర్‌ను పోలీసు 2018 జులై 8న అరెస్టు చేశారు. పనామా పత్రాలకు సంబంధించిన. . . . .

ఆరుగాలం పుస్తకావిష్కరణ 

మాజీ ఎంపీ డాక్టర్‌ యలమంచిలి శివాజీ రచించిన ఆరుగాలం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడలో ఆవిష్కరించారు. అదేవిధంగా. . . . .

తెలంగాణ రాష్ట్ర తపాలా సర్కిల్‌కు విశిష్ట పురస్కారం

విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధార్‌తో ప్రజలను అనుసంధానం చేసేందుకు తెలంగాణ తపాలా సర్కిల్‌ చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం విశిష్ట. . . . .

మేఘాలయ మాజీ గవర్నర్‌ జాకబ్‌ మృతి

మేఘాలయ మాజీ గవర్నర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎం.ఎం.జాకబ్‌(90) 2018 జులై 8న మృతి చెందారు. జాకబ్‌  కేంద్ర మంత్రిగా, రెండు పర్యాయాలు. . . . .

రైలు ప్రయాణికుల కోసం  ‘మెనూ ఆన్‌ రైల్స్‌’ ప్రత్యేక యాప్‌

భారతీయ రైల్వే, ఐఆర్‌సీటీసీ కలిసి ప్రత్యేక యాప్‌ తీసుకువచ్చాయి. ‘మెనూ ఆన్‌ రైల్స్‌’ యాప్‌తో రైళ్ల వారీగా అందించే వంటకాలు,. . . . .

TSRTCకి 3 పురస్కారాలు

అశోక్‌ లేలాండ్‌, అభిబస్‌ సంస్థలు ఏటా అందించే ఇండియా బస్‌ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC)కు 3 పురస్కారాలు. . . . .

హక్కులు, రిజర్వేషన్లపై తెలంగాణ బీసీ కమిషన్‌ ‘పుస్తకం’ 

భారత రాజ్యాంగంలోని అధికరణలు, సామాజిక న్యాయాంశాలు, వివిధ కమిషన్ల వివరాలు, హక్కులు, రిజర్వేషన్లు తదితర సమాచారంతో తెలంగాణ బీసీ. . . . .

విదేశీ శాస్త్రవేత్తలు, పరిశోధకుల కోసం బ్రిటన్‌ కొత్త వీసాలు

భారతీయులు సహా విదేశీ శాస్త్రవేత్తలు, పరిశోధకుల కోసం బ్రిటన్‌ కొత్త రకం వీసాలను తీసుకువచ్చింది. దేశంలో పరిశోధన రంగంలో. . . . .

గూఢచారి గడియారం కోసం ఇజ్రాయెల్‌ ఏడాదిన్నర వేట 

హీరోగా యూదు గుండెల్లో చోటు సంపాదించిన గూఢచారి చేతి గడియారం కోసం ఇజ్రాయెల్‌ రహస్య ఆపరేషన్‌ చేపట్టింది. సిరియా రాజధాని. . . . .

ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం 

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ తొట్టతిల్‌ భాస్కరన్‌ నాయర్‌ రాధాకృష్ణన్‌ 2018 జులై 7న ప్రమాణం. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download