Telugu Current Affairs

Event-Date: 29-Jun-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 17 . Showing from 1 to 17.

17 స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వ నిధులు

రాష్ట్రంలోని 17 స్వచ్ఛంద సంస్థలకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 2018 జూన్‌ 28న సచివాయలంలో. . . . .

భూగర్భ డ్రైనేజీలకు మార్గదర్శకాలు

గ్రామ పంచాయతీల్లో భూగర్భ డ్రైనేజీల నిర్మాణాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. నియోజవర్గ కేంద్రాలుగా. . . . .

ఆర్థిక నిపుణుడు సీఎస్‌ రావు మృతి

ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ చెల్లపిల్ల సత్యనారాయణరావు(సీఎస్‌ రావు) 2018 జూన్‌ 28న హైదరాబాద్‌లో మృతి చెందారు. ఆయనకు. . . . .

హెల్సింకీలో ట్రంప్‌, పుతిన్‌ల సమావేశం

అమెరికా, రష్యాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారంతోపాటు ద్వైపాక్షిక బంధాల బలోపేతానికి ఇరుదేశాల అధ్యక్షలు డొనాల్డ్‌ ట్రంప్‌,. . . . .

చిన్నారులు, సాయుధ దాడులపై యూఎన్‌ఓ వార్షిక నివేదిక

పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ తదితర ఉగ్రవాద సంస్థలు జమ్మూ కశ్మీర్‌లో భద్రతా దళాలపైకి రాళ్లు. . . . .

FATF గ్రే లిస్ట్‌లో పాకిస్థాన్‌

అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల నిఘా సంస్థ ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(FATF) పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో పెట్టింది. దీని. . . . .

వీగిపోయిన అమెరికా వలస బిల్లు

ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రతిపాదిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు 2018 జూన్‌ 28న. . . . .

నాగాయలంక క్షిపణి పరీక్ష కేంద్రానికి ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గొల్లలమోద దగ్గర సముద్ర తీరంలోని 154 హెక్టార్లలో డీఆర్‌డీఓ ఏర్పాటుచేసే క్షిపణి. . . . .

మార్కెట్‌ విలువ భారీగా పెరిగిన సంస్థల్లో అమెజాన్‌కు తొలి స్థానం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి 100 సంస్థల మార్కెట్‌ విలువ 20 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రూ.1360 లక్షల కోట్లు) స్థాయికి చేరిందని. . . . .

ఎస్‌బీఐ ఎండీ పదవికి శ్రీరామ్‌ రాజీనామా 

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ పదవికి బి.శ్రీరామ్‌ రాజీనామా చేశారు. 3 నెలల కాలానికి ఐడీబీఐ బ్యాంక్‌ తాత్కాలిక ముఖ్య కార్య. . . . .

కబీర్‌దాస్‌కు ప్రధాని మోడి నివాళులు

ప్రముఖ కవి కబీర్‌దాస్‌ 500వ వర్థంతిని పురస్కరించుకుని 2018 జూన్‌ 28న ఉత్తరప్రదేశ్‌లోని మగ్‌హర్‌లో గల కబీర్‌దాస్‌ స్మారక స్థలం. . . . .

‘తెలంగాణ పర్యాటకం-2018’ సదస్సు

ఫ్యాప్సీ (ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ), జీపీఎస్‌ (గ్లోబల్‌ పనోరమ షోకేస్‌). . . . .

ఇండియా టుడే సర్వేలో హెచ్‌సీయూకు 3వ ర్యాంకు

ఇండియా టుడే మేగజైన్‌ చేపట్టిన ఉత్తమ విశ్వవిద్యాలయాల సర్వేలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి 3వ ఉత్తమ యూనివర్సిటీగా. . . . .

ఉమ్మడి హైకోర్టు పనివేళల్లో మార్పు 

ఉమ్మడి హైకోర్టు పనివేళలు 2018 జులై 2వ తేదీ నుంచి మారనున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న వేళల్లో 15 నిమిషాలు ముందుకు జరగనుంది. హైకోర్టు. . . . .

తెలంగాణ రాష్ట్ర రూ.1.36 లక్షల కోట్ల రుణ ప్రణాళిక విడుదల 

2018 జూన్‌ 28న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.1,36,733 కోట్ల రాష్ట్ర రుణ ప్రణాళికను. . . . .

స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు 50% పెరుగుదల

స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు నిల్వలు మళ్లీ పెరిగాయి. నల్లధనంపై భారత ప్రభుత్వం కొరడా ఝళిపించిన తర్వాత మూడేళ్ల పాటు. . . . .

బెజవాడ కనకదుర్మకు తెలంగాణ సీఎం బంగారు ముక్కుపుడక సమర్పణ 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018 జూన్‌ 28న కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download